ఇష్టమైన యాంకర్ షో గురించి చెప్పిన కవిత!

Jan 30, 2019, 8:39 PM IST

సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తెలంగాణ MP కవిత తన వివరణ ఇచ్చారు. ఈటివిలో వచ్చే షోలపై ఆమె ఈ విధంగా స్పందించారు.