యశ్ ఇంకాస్త స్టైల్ గా మారి, కళ్ళజోడు పెట్టుకుని.. నవమన్మధుడిలా దర్శనం ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా టాక్సిక్ లుక్ అని ఆడియన్స్ కనిపెట్టేశారు. టాక్సిక్ సినిమా అనౌన్స్ గ్లింప్స్ లో కూడా యశ్ గడ్డంతో కనిపించడంతో ఇది కచ్చితంగా టాక్సిక్ సినిమా లుక్ అని అంటున్నారు. ఇక యష్ న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.