శివాజీరాజా, నరేష్ లకు జీహెచ్ఎంసీ షాక్!

Published : Mar 10, 2019, 06:25 PM IST
శివాజీరాజా, నరేష్ లకు జీహెచ్ఎంసీ షాక్!

సారాంశం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల బరిలో అధ్యక్ష పదవికి తలపడిన శివాజీరాజా, నరేష్ లకు జీహెచ్ఎంసీ అధికారుల నుండి షాక్ తగిలింది. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల బరిలో అధ్యక్ష పదవికి తలపడిన శివాజీరాజా, నరేష్ లకు జీహెచ్ఎంసీ అధికారుల నుండి షాక్ తగిలింది.

నిబంధనలకు విరుద్ధంగా ఫిలిం ఛాంబర్ పరిసరాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసినందుకు గాను ప్రధాన అభ్యర్ధులు శివాజీరాజా, నరేష్ లతో పాటు మరికొంతమందికి పెనాల్టీ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారులు ఛాంబర్ ఎదుట ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు.

ఇక శివాజీరాజా, నరేష్ లపై ఎలాంటి చర్యలను తీసుకోవాలనే విషయంపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు. ఇక ఈరోజు ఉదయం మొదలైన ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలైంది. మరికాసేపట్లో రిజల్ట్స్ ప్రకటించనున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

'మా' ఎలెక్షన్స్.. ఆఖరి ఓటు వేసిన అల్లరోడు!

'మా' ఎన్నికలు కౌంటింగ్ మొదలు.. గెలిచేదెవరో..?

'మా' ఎలెక్షన్స్: ఓటు హక్కు వినియోగించుకున్న తారలు!

'మా' ఎలక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పోలింగ్.. నరేష్ కామెంట్స్!

శివాజీ ప్యానెల్ డబ్బులు పంచుతున్నారు: నరేష్!

'మా' ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు!

'మా' ఎన్నికల పోలింగ్ షురూ!

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు