నాగబాబు కామెంట్లకు బాలయ్య సమాధానం ఏమిటంటే..? (వీడియో)

Jan 8, 2019, 3:01 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ రేపు భారీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా బెంగళూరులో కూడా పినిమాని ఓ రేంజ్ లొో ప్రమోట్ చేస్తున్నారు. అక్కడి సూపర్ స్టార్స్ యష్, పునిత్ రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి మీడియా వాళ్లు బాలయ్య నాగబాబు కాంట్రవర్సీ ల గురించి అడిగితే నో కామెంట్ అంటే బాలయ్య సమాధానమిచ్చారు.