ఎన్టీఆర్ చెయిన్ స్మోకర్ : గుట్టు విప్పిన బాలక్రిష్ణ (వీడియో)

Jan 8, 2019, 4:20 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు ప్రజలు మొత్తం ఈ బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నారు.రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్లలో బాగంగా బాలయ్య సుమంత్ రామారావు నాగేశ్వరరావు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.