అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

Published : Oct 08, 2018, 05:14 PM ISTUpdated : Oct 08, 2018, 06:03 PM IST
అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!

సారాంశం

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. గతంలో ఎప్పుడు లేని విధంగా భారి అంచనాలతో తారక్ సినిమా విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ కూడా మంచి కసి మీద సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఇక మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.

అసలు మ్యాటర్ లోకి వస్తే..ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. నాలుగు ఆటలు కాకుండా అరవింద సమేత రోజు ఆరు ఆటలతో ఆంధ్రా అభిమానుల ముందుకు రానుంది. ప్రిన్సిపాల్ సెక్రటరీ టు గవర్నమెంట్ నుంచి అధికారికంగా లేఖను కూడా విడుదల చేశారు. 

అరవింద సమేత 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు నుంచి దసరా సందర్బంగా ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్యలో రెండు స్పెషల్ షోలు ఎక్స్ట్రా గా పదర్శించుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు థియేటర్స్ కు స్పెషల్ షోల కోసం అనుమతులు ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగలో బంపర్ అఫర్ వచ్చింది అంటూ సంబరపడుతున్నారు.    

అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్

'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?

తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

రెడ్డి ఇక్కడ సూడు.. సాంగ్ కోసం రెడీగా ఉండండి!

అరవింద సమేత ఫొటో కార్డ్ డిజైన్స్ (ఫొటోలు)

అరవింద సమేత: తారక్ పాత్ర గురించి త్రివిక్రమ్ కామెంట్!

PREV
click me!

Recommended Stories

Mrunal Thakur పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్.. సిగ్గుతో మృణాల్ ఏం చేసిందో తెలుసా?
Karthika Deepam 2 Today Episode: జ్యో, దీపల మధ్య మాటల యుద్ధం- దీప జోలికి వస్తే నరికేస్తానన్న పారు