కేవలం ఆది వల్లే జబర్దస్త్ రేటింగ్ తగ్గిందనడం కరెక్ట్ కాదు : అదిరే అభి (వీడియో)

Nov 30, 2018, 6:04 PM IST

జబర్ధస్త్ ప్రొగ్రామ్ లో దూసుకుపోతూ... తనకంటు ఒక బెంచ్ మార్క్ ఏర్పర్చుకున్నారు అధిరే అభి.  జబర్ధస్త్ మరియు సినిమా అనుభవాలు ఇలా ఎన్నో విశేషాలు ఎషియానెట్ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు.