భీష్మలో రష్మిక ఎంట్రీ కంటే ముందే హెబ్బా పటేల్ కనిపిస్తుంది. ప్రారంభంలో కొద్ది నిముషాల పాటు అలా కనపడి వెళ్లిపోతుంది. అలాంటి చిన్న పాత్రలో కనిపించటం ఏమిటా అని హెబ్బాను చూసిన వారు నిజంగానే షాక్ అయ్యారు.
అలా ఎలా సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన నార్త్ హాట్ భామ హెబ్బా పటేల్. ఆ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ సినిమాతో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈడో రకం ఆడో రకం, ఎక్కడి పోతావు చిన్నవాడ వరస సినిమాలు చేసినా 24 కిసెస్ చిత్రం తర్వాత హెబ్బా కెరీర్ ఆగిపోయింది. దాంతో ఇప్పుడు నితిన్ సినిమాలో ఓ గమ్మత్తైన పాత్రలో కనిపించింది.
భీష్మలో రష్మిక ఎంట్రీ కంటే ముందే హెబ్బా పటేల్ కనిపిస్తుంది. ప్రారంభంలో కొద్ది నిముషాల పాటు అలా కనపడి వెళ్లిపోతుంది. అలాంటి చిన్న పాత్రలో కనిపించటం ఏమిటా అని హెబ్బాను చూసిన వారు నిజంగానే షాక్ అయ్యారు. అయితే ఈ ఎప్పీయరెన్స్ అప్పటితో ముగిసిపోలేదు. గమ్మత్తుగా క్లైమాక్స్ లో కూడా ఈమె కనిపించింది. క్లైమాక్స్ లోని కీలకమైన ఎపిసోడ్ లో కనిపిస్తుంది. అలా హెబ్బాను కేవలం గెస్ట్ రోల్ కు మాత్రమే పరిమితం చేయకుండా..సినిమాలో స్పీట్ సర్పైజ్ గా డిజైన్ చేసారు దర్శకుడు. ఉన్న కాసేపు తన క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.
నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. రష్మికా మందన్నా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ...పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా నిన్న రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాతో తనకు మరోసారి బ్రేక్ వస్తుందన్న నమ్మకంతో హెబ్బా ఉంది.