Bheeshma  

(Search results - 105)
 • నయనతార : సైరా నరసింహారెడ్డి - రూ.225 కోట్ల గ్రాస్

  Entertainment5, Aug 2020, 4:55 PM

  నితిన్ సినిమాలో నయనతార, చిన్న ట్విస్ట్

  ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.
   

 • <p>இதையடுத்து ஏப்ரல் 15 மற்றும்  16 தேதிகளில் துபாயில் பிரம்மாண்டமாக நடைபெறவிருந்தது. </p>

  Entertainment1, Jul 2020, 8:47 AM

  హీరో నితిన్ పెళ్లి డేట్‌ ఫిక్స్!

  నితిన్‌ రీసెంట్ చిత్రం  ‘భీష్మ’ సినిమా ట్యాగ్‌లైన్‌ ‘ది బ్యాచ్‌లర్‌’. అయితే నితిన్‌ బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పడబోతోంది. నితిన్‌ కల్యాణానికి ముహూర్తం కుదిరింది.  హైదరాబాద్ ఫామ్ హౌస్ లో  షాలినీని పెళ్లాడబోతున్నారు. 

 • Entertainment28, Jun 2020, 10:25 AM

  నితిన్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌! ఎప్పుడు.. ఎక్కడంటే?

  నితిన్‌ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నితిన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించాడు. భీష్మ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న నితిన్, వెంటనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దుబాయ్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో పెళ్లి పనులకు బ్రేక్‌ పడింది. 

 • Rashmika

  Entertainment13, Apr 2020, 4:13 PM

  రష్మికకు వేధింపులు, డైరక్టర్ కు వార్నింగ్

  అయితే అది టీజింగ్ లాగ కాకుండా.. వేధింపుల లాగ ఉంది. వాళ్లు సరదాగా ఉంటుందని తీసారో లేక సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ అదేనేమో కానీ వివాదాస్పదం అయ్యింది. మహిళా సంఘాలు అన్ని మండిపడుతున్నాయి. ఆ వీడియోని యూట్యూబ్ నుంచి తీసేయమని డిమాండ్ చేస్తున్నాయి. 

 • Rashmika Mandanna

  Entertainment31, Mar 2020, 4:38 PM

  కొత్త సినిమాలు కమిటవ్వని రష్మిక, కారణం తెలిస్తే షాకే!

  ఈ సంవత్సరం రష్మిక ఏ కొత్త చిత్రం సైన్ చేయలేదు. క్రితం సంవత్సరం ఆమె అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ చిత్రం మాత్రమే సైన్ చేసింది.

 • News29, Mar 2020, 5:15 PM

  `ఇష్క్‌`ను గుర్తు చేసిన నితిన్‌ `రంగ్‌ దే`

  ఈ నెల 30 న చిత్ర కథానాయకుడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని ఆదివారం 'రంగ్ దే' చిత్రం మోషన్ పోస్టర్ ను  విడుదల చేసింది చిత్రం యూనిట్. చిత్ర హీరో హీరోయిన్లు అను, అర్జున్ (నితిన్, కీర్తి సురేష్) లను  పరిచయం చేస్తూ ఈ మోషన్ పోస్టర్ రూపొందించారు.

 • News29, Mar 2020, 3:34 PM

  పెళ్లి వాయిదా వేసుకుంటున్నా.. మీ ఆరోగ్యాన్ని ఆశించే నితిన్

  భీష్మ చిత్ర ఘనవిజయం హీరో నితిన్ లో ఉత్సాహాన్ని నింపింది. అదే జోరుతో నితిన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు అంటూ అభిమానులు సంబరపడ్డారు. నితిన్ బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డు పడబోతోంది అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపించాయి.

 • Nithiin

  News24, Mar 2020, 4:02 PM

  సీఎం కేసీఆర్ ని కలిసిన హీరో నితిన్.. ఆత్మీయ ఆలింగనం(ఫోటోస్)

  భీష్మ హిట్ తో జోష్ మీదున్న నితిన్ ఓ మంచి పని కోసం ముందుకు వచ్చాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ పై పోరాడేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

 • Nithiin

  News23, Mar 2020, 6:51 PM

  తెలుగు రాష్ట్రాల్లో కరోనా: సరైన సమయంలో నితిన్ 20 లక్షల విరాళం

  తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తన ప్రభావాన్ని మొదలు పెట్టింది. ముఖ్యంగా తెలంగాణాలో 30కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 • Nithiin

  News23, Mar 2020, 2:30 PM

  బాలీవుడ్ లో నితిన్ 'భీష్మ' రీమేక్.. రొమాంటిక్ హీరోతో బడా నిర్మాత ప్లాన్?

  యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. నితిన్ సరైన సమయంలో ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కింది.

 • ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్...గ్యాంగస్టర్ పాత్రే కానీ ..రాబిన్ హుడ్ తరహా పాత్ర అని తెలుస్తోంది. ఇది కొత్త విషయం. ఓ పెద్ద పారిశ్రామక వేత్తతో పర్యావరణ రక్షణ కోసం పోరాడే పాత్ర అని తెలుస్తోంది.

  Entertainment23, Mar 2020, 9:07 AM

  బ్రేకింగ్:మహేష్ కొత్త చిత్రం ఫైనల్, డైరక్టర్ ఎవరంటే..

  మొత్తానికి మహేష్ బాబు కొత్త చిత్రం దర్శకుడు ఫైనలైజ్ అయ్యారు. ఎన్నో ఆలోచనలు, లెక్కలు తర్వాత ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యింది. ఈ ప్రాజెక్టు ఎంపికలో మహేష్ భార్య నమ్రత నిర్ణయానికే ప్రయారిటీ ఇచ్చారంటున్నారు. లిమెటెడ్ బడ్జెట్ లో తయారయ్యే ఈ సినిమా ...రిలీజ్ కు ముందే లాభాలు బాటలో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు.

 • ಮಹೇಶ್‌ ಬಾಬು: ಸಂಭಾವನೆ 18 ಕೋಟಿ ರೂ.

  Entertainment20, Mar 2020, 4:51 PM

  కన్ఫూజన్ లో మహేష్,కెరీర్ లో ఇదే మొదటిసారిట

  పూర్తి ఎంటర్టైన్మెంట్ స్క్రిప్టు తో ముందుకు వెళ్దామా లేక మహర్షి, భరత్ అనే నేను తరహా సినిమాలు చేయాలా అనేది ఓ డైలమాగా ఉందిట. స్టార్ డైరక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు. 

 • Mahesh babu

  Entertainment17, Mar 2020, 12:57 PM

  షాక్ :మహేష్ ని ఇంప్రెస్ చేసి, డైరక్షన్ ఛాన్స్ కొట్టేసాడు

  మహేష్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడు కు ఉండదు . రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో అనీల్ రావిపూడికి ఆ చిరకాల వాంఛ నెరవేరింది. ఆ తర్వాత ఇప్పుడు గీతా గోవిందం తో హిట్ కొట్టిన పరుశరామ్ సూపర్ స్టార్ ని డైరక్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరో యంగ్ డైరక్టర్ కు ఆ అవకాసం వచ్చిందని సమాచారం.

 • Megastar Chiranjeevi

  News16, Mar 2020, 2:59 PM

  మెగాస్టార్ ని కలసిన భీష్మ డైరెక్టర్.. చిరుని ముట్టుకుని జోకులు!

  యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ మూవీ మంచి విజయం సాధించింది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన భీష్మ ప్రేక్షకులని మెప్పించింది.

 • దర్శకుడు వెంకీ కుడుములకు యంగ్ భీష్మ హగ్..

  News3, Mar 2020, 2:49 PM

  భీష్మ 10 రోజుల కలెక్షన్స్.. లాభాల పంట!

  యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. చలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించారు.