Nithin  

(Search results - 112)
 • నితిన్ - అందదున్ రీమేక్ కి డైరెక్టర్ గా హరీష్ శంకర్ సెలెక్ట్ అయినట్లు టాక్

  News19, Oct 2019, 12:01 PM IST

  నితిన్ కి ఈ టైటిల్స్ ఏంటి.. సరైందే దొరకటం లేదా?

  నితిన్ – చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. భ‌వ్య ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం  ప్ర‌స్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. మరో ప్రక్క ఈ సినిమాకి సరైన  టైటిల్ పెట్ట‌డం కోసం చిత్ర‌ం టీమ్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది. 

 • Nithiin

  News17, Oct 2019, 2:33 PM IST

  నితిన్ కు బాలయ్య ఎఫెక్ట్.. ఇలా జరిగిందేంటి!

  యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది వరుస చిత్రాలని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం నితిన్ 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. 

 • keerthy suresh

  News17, Oct 2019, 10:58 AM IST

  కీర్తి సురేష్ మరో డిఫరెంట్ మూవీ.. లేటెస్ట్ లుక్

  కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ గెలిచిన అనంతరం తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. మహానటి సినిమా సమయంలో కాస్త న్యాచురల్ గా కనిపించిన అమ్మడు ఇప్పుడు సరికొత్త ఫిట్ నెస్ తో దర్శనమిస్తోంది. సైజ్ జీరోకి వచ్చేసి నేటితరం గ్లామర్ హీరోయిన్స్ కి తనదైన శైలిలో పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది. అలాగని గ్లామర్ డోస్ పెరగకుండా జాగ్రత్తపడుతోంది.

 • nithin

  News8, Oct 2019, 4:28 PM IST

  'మహానటి'తో నితిన్ సినిమా మొదలైంది!

  యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే' 

 • అంధాదున్ తెలుగు రీమేక్: ఇటీవల రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అంధాదున్ రీమేక్ కోసం ఇతర ఇండస్ట్రీలలో గట్టిపోటీ నెలకొంది. తెలుగులో నితిన్ ఈ కథలో కనిపించే అవకాశం ఉంది. ఇంకా సెట్ కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది రిలీజ్ కావచ్చు.

  News5, Oct 2019, 11:18 AM IST

  ఆసక్తి రేపుతున్న నితిన్ కొత్త సినిమా టైటిల్!

  యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది నితిన్ కు అంతగా కలసి రాలేదు. విడుదలైన రెండు చిత్రాలు ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం నిరాశపరిచాయి. ఈ ఏడాది నితిన్ ఏకంగా ముగ్గురు దర్శకులని లైన్ లో పెట్టాడు. 

 • nithin

  ENTERTAINMENT2, Oct 2019, 7:45 PM IST

  మిస్ తెలంగాణతో నితిన్ రొమాన్స్.. ఫిక్స్ అయినట్లే!

  యంగ్ హీరో నితిన్ నటించిన వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

 • tollywood

  ENTERTAINMENT25, Sep 2019, 9:39 AM IST

  ఒక్క మెరుపు మెరిసి మాయమైన హాట్ బ్యూటీస్

  హీరోల పరిస్థితి ఎలా ఉన్నా ప్రస్తుతం హీరోయిన్స్ మధ్య మాత్రం పోటీ తీవ్రత తారా స్థాయికి చేరుకుంది. ఆచితూచి అడుగువేయకపోతే ఒక్క సినిమాతో నటీమణుల కెరీర్లు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అయితే గత కొన్నేళ్లలో సాలిడ్ ఎంట్రీ ఇచ్చి మాయమైపోయిన ముద్దుగుమ్ముల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో కొందరు వీరే..  

 • HARISH SHANKAR

  ENTERTAINMENT16, Sep 2019, 6:18 PM IST

  ఎన్టీఆర్ కు రుణపడి ఉన్నా.. నితిన్ తో అంతకు మించి ఏమీ జరగలేదు!

  మిరపకాయ్, గబ్బర్ సింగ్, డీజే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రాలన్నీ గమనిస్తే మాస్ ప్రేక్షకులని మెప్పించేలా సినిమాలు అవి. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన టాలీవుడ్ దర్శకులలో హరీష్ కూడా ఒకరు. 

 • Bheeshma movie

  ENTERTAINMENT12, Sep 2019, 8:24 AM IST

  స్పీడ్ పెంచిన భీష్మ.. త్వరలో టీజర్ ప్లానింగ్?

  త్రివిక్రమ్ అఆ  తరువాత నితిన్ చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ని అందుకున్నాయి. లై - ఛల్ మోహన్ రంగ - శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొంతైనా లాభాలను అందించలేకపోయాయి. 

 • అంధాదున్ తెలుగు రీమేక్: ఇటీవల రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అంధాదున్ రీమేక్ కోసం ఇతర ఇండస్ట్రీలలో గట్టిపోటీ నెలకొంది. తెలుగులో నితిన్ ఈ కథలో కనిపించే అవకాశం ఉంది. ఇంకా సెట్ కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది రిలీజ్ కావచ్చు.

  ENTERTAINMENT7, Sep 2019, 12:51 PM IST

  నితిన్ కు విలన్‌గా సెక్సీ బ్యూటీ!

  ఇప్పుడు నితిన్ తాజా చిత్రం భీష్మలో ఓ లేడీ విలన్ పాత్రను క్రియేట్ చేసారట. సినిమాని కీలకమైన మలుపులు తిప్పే ఆ నెగిటివ్ పాత్రలో హెబ్బా పటేల్ కనిపించనుందని సమాచారం. అలా ఎలా సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన నార్త్ భామ హెబ్బా పటేల్‌.

 • varun

  ENTERTAINMENT6, Sep 2019, 4:13 PM IST

  'నేను వస్తున్నా..' వరుణ్ పోస్ట్ పై నితిన్ కామెంట్!

  వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘వాల్మీకి’ చిత్ర ప్రచార కార్యక్రమాలపై చిత్ర యూనిట్ దృష్టి పెట్టింది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి ఊపుతెచ్చింది.
   

 • valmiki

  ENTERTAINMENT5, Sep 2019, 4:00 PM IST

  వాల్మికి క్లిక్కయితే.. హరీష్ మరో రీమేక్?

  బాలీవుడ్ లో ఇటీవల అందాధున్ సినిమా రెండు విభాగాల్లో నేషనల్  అవార్డ్స్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ లో మంచి మంచి లాభాలను అందించిన ఆ కథ ఇప్పుడు సౌత్ స్టార్స్ ని కూడా ఆకర్షిస్తోంది. ముందుగానే టాలీవుడ్ నుంచి నితిన్ సినిమా రీమేక్ రైట్స్ ను కొనుక్కున్నట్లు సమాచారం. 

 • valmiki

  ENTERTAINMENT5, Sep 2019, 9:48 AM IST

  'వాల్మీకి' సినిమాలో కుర్ర హీరో గెస్ట్ రోల్!

  వరుణ్ తేజ్-పూజాహెగ్డే కాంబినేషన్ లో డైరక్టర్ హరీష్ శంకర్ చేస్తున్న సినిమా వాల్మీకి. ఈ సినిమా స్లోగా బజ్ పెంచుకుంటూ వస్తోంది. సినిమా విశేషాలు, స్టిల్స్ ఒక్కోటి బయటకు వస్తున్న కొద్దీ ఆసక్తి పెరుగుతోంది. 
   

 • megha akash

  ENTERTAINMENT4, Sep 2019, 11:15 AM IST

  క్యూట్ గా కనిపించే హాట్ 'లై' పిల్ల

  photo courtesy: instaragm

  లై సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మేఘా ఆకాష్. జయాపజయాలతో సంబంధం లేకుండా మొదటి చూపులోనే కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది.ఇక తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉంటుంది. 

 • నితిన్: లై సినిమాతో గట్టిదెబ్బ తిన్న నితిన్ ఛల్ మోహనరంగతో కూడా సెట్టవ్వలేకపోయాడు. ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. చలో దర్శకుడు వెంకీ కుడుములతో భీష్మ అనే సినిమా చేస్తున్నాడు.

  ENTERTAINMENT1, Sep 2019, 12:58 PM IST

  నాని ని నైస్ గా తప్పించి...నితిన్ సీన్ లోకి

  ఇది పోటీ ప్రపంచం. ఒకరిని మించి మరొకరు ఎదగాలనే ఆకాంక్ష అందరిలో ఉంటుంది. పైకి స్నేహంగా ఉన్నా లోపల ఎవరి లాభాపేక్ష వారిదే. ఓ సూపర్ హిట్ చిత్రం వచ్చిందంటే దాని రైట్స్ కోసం ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. చివరికి ఆ రైట్స్ దక్కించుకునేవారే హీరో అన్నట్లు తయారైంది.