SRH vs KXIP: సన్ ‘రైజింగ్’ విక్టరీ... పంజాబ్ మరో పరాజయం...

IPL 2020 సీజన్‌ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఐదింట్లో నాలుగు మ్యాచులు ఓడి పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న పంజాబ్, ఆరో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలబడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు ఆశిస్తున్నారు క్రికెట్ అభిమానులు.

11:30 PM

సన్‌‌రైజర్స్ మూడో అతిపెద్ద విజయం...

Biggest wins for SRH in IPL (by runs):
118 runs vs RCB Hyderabad 2019
85 runs vs MI Vizag 2016
69 runs vs KXIP Dubai 2020**

11:28 PM

రషీద్ ‘మ్యాజిక్’ స్పెల్స్...

Rashid Khan in last 4 matches in #IPL2020:
4-0-14-3
4-0-12-0
4-0-22-1 (in Sharjah)
4-1-12-3

11:26 PM

రషీద్ మూడు తీస్తే విజయమే..

రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసిన దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 

11:25 PM

ముంబై తర్వాత సన్‌రైజర్స్..

Most Consecutive Wins (While Defending 200+ target)
MI - 10
SRH - 8*
RCB - 8
CSK - 7

11:21 PM

132 ఆలౌట్...

IPL 2020 సీజన్ 13లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 202పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 132 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

11:18 PM

కాట్రెల్ అవుట్..

కాట్రెల్ అవుట్... తొమ్మిదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:16 PM

24 బంతుల్లో 71...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 4 ఓవర్లలో 71 పరుగులు కావాలి...

11:11 PM

షమీ అవుట్...

షమీ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:10 PM

మ్యాచ్ వన్ సైడ్ అయ్యినట్టే...

37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు నికోలస్ పూరన్... ఏడో వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ వన్ సైడ్ అయ్యినట్టే...

11:09 PM

పూరన్ అవుట్..

పూరన్ అవుట్... 126 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:04 PM

14 ఓవర్లలో 126....

14 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 36 బంతుల్లో 76 పరుగులు కావాలి... 

11:00 PM

ముజీబ్ అవుట్... డబుల్ రివ్యూ...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ ముజీబ్ వుర్ రెహ్మన్ అవుట్ విషయంలో ఇరు జట్లు రివ్యూ తీసుకున్నాయి. రిప్లైలో బ్యాటుకి బంతి తగిలినట్టు స్పష్టంగా కనిపించడంతో రెహ్మన్ అవుట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. రెహ్మన్ మళ్లీ రివ్యూ తీసుకోవడం పంజాబ్ రివ్యూ కోల్పోవడం జరిగాయి. 

10:55 PM

పూరన్ డబుల్...

14వ ఓవర్‌లో రెండు వరుస బౌండరీలు బాదాడు నికోలస్ పూరన్. దీంతో 13.3 ఓవర్లలోనే 125 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

10:53 PM

13 ఓవర్లలో 117...

13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్... విజయానికి చివరి 7 ఓవర్లలో 85 పరుగులు కావాలి...

10:51 PM

మన్‌దీప్ అవుట్...

మన్‌దీప్ అవుట్... 115 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:45 PM

పూరన్ సిక్సర్ల వర్షం వీడియో...

అబ్దుల్ సమద్ బౌలింగ్‌లో 4 సిక్సర్లు, ఓ బౌండరీతో నికోలస్ పూరన్ చెలరేగిన వీడియో...

That's a Beauty of shots from Pooran to bring up his Fifty 👏👏
6 , 4 , 6 , 6 , 6 , 0 | Take a Bow man 🙌 | | | pic.twitter.com/ASv7LWjWvK

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:43 PM

మ్యాక్స్‌వెల్ అవుట్...

మ్యాక్స్‌వెల్ అవుట్... 104 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:36 PM

10 ఓవర్లలో 4 పరుగులే తేడా...

సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి 10 ఓవర్లలో 100 పరుగులు చేయగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 96 పరుగులు చేసింది. ఎస్.ఆర్.హెచ్ వికెట్ కోల్పోకుండా 100 కొడితే, పంజాబ్ 3 వికెట్లు కోల్పోయింది.

10:29 PM

పూరన్... 6,4,6,6,6...

9 ఓవర్‌లో ఏకంగా 4 సిక్సర్లు ఓ బౌండరీ రాబట్టాడు పూరన్. దీంతో అబ్దుల్ సమద్ వేసిన 9వ ఓవర్‌లో 28 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది పంజాబ్.

10:28 PM

పూరన్ సిక్సర్ల వర్షం...

17 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు నికోలస్ పూరన్... 

10:26 PM

పూరన్ ఆన్ ఫైర్...

పూరన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 9వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదిన పూరన్, తర్వాతి బంతులకు వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు... దీంతో మొదటి మూడు బంతుల్లోనూ 16 పరుగులు వచ్చాయి. 

10:25 PM

8 ఓవర్లలో 63...

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:21 PM

7 ఓవర్లలో 61...

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:19 PM

కెఎల్ రాహుల్ అవుట్.

 కెఎల్ రాహుల్ అవుట్...58 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:17 PM

పూరన్ సిక్సర్ల మోత...

నికోలస్ పూరన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 6.2 ఓవర్లలో 57 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

10:16 PM

ప్రియమ్ గార్గ్ పట్టిన క్యాచ్ వీడియో...

ప్రభుసిమ్రాన్‌ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న ప్రియమ్ గార్గ్...

Excellent Catch from Priyam Garg to dismiss Prabhsimran well done | | pic.twitter.com/gOIghC4ZGZ

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:15 PM

6 ఓవర్లలో 45...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:09 PM

5 ఓవర్లలో 37...

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

10:05 PM

సిమ్రన్ అవుట్...

 ప్రభుసిమ్రన్ అవుట్... 31 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:01 PM

సిమ్రన్ బౌండరీ...

నేటి మ్యాచ్‌లో మొదటిసారి బరిలో దిగిన ప్రభుసిమ్రన్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. 

9:58 PM

3 ఓవర్లలో 20...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:54 PM

2 ఓవర్లలో 14...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

9:50 PM

మయాంక్ అవుట్...

మయాంక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:33 PM

5 ఓవర్లలో 41 పరుగులు, 6 వికెట్లు...

15 ఓవర్ల వద్ద సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 160/0. రవి బిష్ణోయ్ వేసిన 16వ ఓవర్ మొదటి బంతికి వార్నర్, నాలుగో బంతికి బెయిర్ స్టో అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ఎస్.ఆర్.హెచ్. 16వ ఓవర్ నుంచి 20వ ఓవర్ ముగిసేవరకూ 6 వికెట్లు కోల్పోయి 41 పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్.

9:28 PM

ఈ సీజన్‌లో ఇదే అత్యధికం...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఈరోజు చేసిన 201 పరుగులే సీజన్ 2020లో అత్యధిక స్కోరు...

9:28 PM

టార్గెట్ 202..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి 202 పరుగుల టార్గెట్‌ను నిర్ణయించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:26 PM

అభిషేక్ అవుట్...

అభిషేక్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...19.5 ఓవర్లలో 199 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

9:24 PM

విలియంసన్ సిక్సర్...

కేన్ విలియంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 

9:23 PM

కేన్ విలియంసన్ బౌండరీ...

కేన్ విలియంసన్ ఓ బౌండరీ బాదాడు. 19.2 ఓవర్లలో 192 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:20 PM

అభిషేక్ బౌండరీ...

అభిషేక్ శర్మ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. దీంతో 18.5 ఓవర్లలో 186 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:18 PM

అభిషేక్ సిక్సర్...

అభిషేక్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు...

9:15 PM

ప్రియమ్ గార్గ్ అవుట్...

ప్రియమ్ గార్గ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...15 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయిన ఎస్.ఆర్.హెచ్...

9:13 PM

18 ఓవర్లలో 175..

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:12 PM

సమద్ అవుట్...

సమద్ అవుట్... 173 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:09 PM

క్యాచ్ డ్రాప్... బౌండరీ...

అబ్దుల్ సమద్ ఇచ్చిన క్యాచ్‌ను పూరన్ వదిలేయడంతో అది కాస్తా బౌండరీకి వెళ్లింది...

9:08 PM

17 ఓవర్లలో 165...

17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:02 PM

5 బంతుల్లో 3 వికెట్లు...

5 బంతుల్లో 3 వికెట్లు తీశారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:02 PM

మనీశ్ అవుట్...

మనీశ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:01 PM

బెయిర్ స్టో నాలుగో హై స్కోర్...

Highest individual scores for SRH in IPL:
126 D Warner v KKR Hyderabad 2017
114 J Bairstow v RCB Hyderabad 2019
100* D Warner v RCB Hyderabad 2019
97 J Bairstow v KXIP Dubai 2020

9:00 PM

16 ఓవర్లలో 161...

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 16వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్, 2 వికెట్లు తీసి కేవలం ఒకే పరుగు ఇచ్చాడు...

8:59 PM

బెయిర్ స్టో  అవుట్...

బెయిర్ స్టో  అవుట్...  రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 97 పరుగులు చేసి పెవిలియన్ చేరిన బెయిర్ స్టో, 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్...

8:54 PM

వార్నర్ అవుట్...

వార్నర్ అవుట్... 160 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:50 PM

15 ఓవర్లలో 160...

15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 160 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:44 PM

వార్నర్ 50వ 50...

డేవిడ్ వార్నర్‌కి ఇది ఐపీఎల్‌లో 50వ హాఫ్ సెంచరీ... ఈ మైలురాయి దాటిన మొట్టమొదటి క్రికెటర్ వార్నర్...

In IPL, 1st to Score
10+ 50s - Jacques Kallis
20+ 50s - Gautam Gambhir
30+ 50s - David Warner
40+ 50s - David Warner
50+ 50s - David Warner*

8:43 PM

బెయిర్ స్టో సిక్సర్...

జానీ బెయిర్ స్టో మరో రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో 13.4 ఓవర్లలో 153 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

8:42 PM

వార్నర్ హాఫ్ సెంచరీ...

డేవిడ్ వార్నర్ 37 బంతుల్లో 5 ఫోర్లు ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

8:39 PM

13 ఓవర్లలో 138...

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 138 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:37 PM

బెయిర్ ‘స్టోక్’...

బెయిర్ స్టో అద్భుతమైన బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. షమీ బౌలింగ్‌లో ఓ చూడచక్కని ఫోర్ కొట్టాడు బెయిర్ స్టో. దీంతో 12.4 ఓవర్లలో 137 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:34 PM

బెయిర్ స్టో మ్యాగ్జిమమ్...

బెయిర్ స్టో కొట్టిన 97 మీటర్ల భారీ సిక్సర్ వీడియో...

What a Shot , 😯 That's a huge one from Bairstow 97 m six | | pic.twitter.com/egs5tH9ky1

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

8:33 PM

12 ఓవర్లలో 130...

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 130 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:26 PM

బెయిర్ స్టో ఆన్ ‘ఫైర్’...

11 వ ఓవర్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 20 పరుగులు రాబట్టాడు బెయిర్ స్టో. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 120 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:24 PM

బెయిర్ స్టో బౌండరీల మోత...

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఓ బౌండరీ, ఆ తర్వాత ఓ భారీ సిక్సర్ బాదాడు జానీ బెయిర్ స్టో... 10.4 ఓవర్లలో 112 పరుగులు చేసింది హైదరాబాద్.

8:21 PM

10 ఓవర్లలో 100...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 100 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:18 PM

బెయిర్ స్టో హాఫ్ సెంచరీ...

బెయిర్‌స్టో 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 9.4 ఓవర్లలో 99 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:13 PM

వార్నర్ సిక్సర్...

వార్నర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 8.5 ఓవర్లలో 92 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:12 PM

IPL2020@300 సిక్సర్లు...

In 2020 IPL
100th Six - Mayank Agarwal
200th Six - Mahipal Lomror
300th Six - Johnny Bairstow*

8:10 PM

బెయిర్‌స్టో ఆన్ ఫైర్...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 82 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 8వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు జానీ బెయిర్‌స్టో. దాంతో ఆ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి.

8:08 PM

బెయిర్‌‌స్టో సిక్సర్...

రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే బౌండరీ వచ్చింది. దీంతో 7.5 ఓవర్లలో 76 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

8:05 PM

7 ఓవర్లలో 64...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:03 PM

వార్నర్ - బెయిర్ స్టో @1000

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో మధ్య ఐపీఎల్ కెరీర్‌లో 1000 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

1000+ runs as opening pair in IPL:
2220 Warner-Dhawan (ave 47.23)
1478 Gambhir-Uthappa (37.89)
1363 McCullum-D Smith (35.86)
1360 Hussey-Vijay (41.21) 1210
Gayle-Kohli (46.53) 1073
Gayle-Rahul (41.26) 1003* WARNER-BAIRSTOW (66.86)

8:00 PM

ఇది కదా మనకి కావాల్సిన స్టార్ట్...

‘ఇది కదా మనకి కావాల్సిన స్టార్ట్’ అంటూ ట్వీట్ చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

Idi kada manaki kavalsina start 🧡 - 58/0 (6) pic.twitter.com/PUcTWajTlu

— SunRisers Hyderabad (@SunRisers)

7:58 PM

6 ఓవర్లలో 58...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్‌లో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్‌కి ఇదే అత్యధిక స్కోరు...

7:53 PM

4.4 ఓవర్లలో 52...

వార్నర్, బెయిర్ స్టో బౌండరీల మోత మోగిస్తుండడంతో 4.4 ఓవర్లలో 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:49 PM

4 ఓవర్లలో 41...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:48 PM

బెయిర్ స్టో ఫైర్...

కాట్రెల్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదాడు జానీ బెయిర్ స్టో... 

7:47 PM

వార్నర్ మరో ‘హాఫ్’ కొడతాడా...

Warner's Last 8 innings vs KXIP 58, 81, 59, 52, 70*, 51, 70*, 81... 

7:46 PM

బెయిర్ స్టో డబుల్...

కాట్రెల్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు కాట్రెల్... 3.3 ఓవర్లలో 36 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

7:43 PM

3 ఓవర్లలో 26...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:42 PM

వార్నర్ బౌండరీ...

షమీ బౌలింగ్‌లో వార్నర్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. దీంతో 2.4 ఓవర్లలో 25 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:38 PM

రెండు ఓవర్లకు 19...

2 ఓవర్లు ముగిసేసరికి 19 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:33 PM

మొదటి ఓవర్‌లో 13...

మొదటి ఓవర్‌ ఆఖరి బంతికి వార్నర్ మరో బౌండరీ బాదడంతో తొలి ఓవర్ ముగిసేసరికి 13 పరుగులు వచ్చాయి. 

7:33 PM

వార్నర్ బౌండరీ...

డేవిడ్ వార్నర్ బౌండరీతో ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఐదో బంతికి బౌండరీ బాదాడు వార్నర్...

7:32 PM

వైడ్ల రూపంలో బౌండరీ...

కాట్రెల్ వేసిన బంతిని ఆపడంలో కీపర్ విఫలం కావడంతో బౌండరీకి వెళ్లి బౌండరీ వచ్చింది... 

7:08 PM

పంజాబ్ జట్టు ఇది...

పంజాబ్ జట్టు ఇది...
రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్, మ్యాక్స్‌వెల్, రవి బిష్ణోయ్, అర్స్‌దీప్ సింగ్, ముజీబ్ రెహ్మన్, షమీ, కాట్రెల్

7:06 PM

గేల్ లేకుండానే పంజాబ్...

‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ లేకుండానే మరోసారి బరిలో దిగుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. నేటి మ్యాచ్‌లో గేల్ ఉంటాడని వార్తలు వచ్చినా, కెఎల్ రాహుల్ గేల్‌కి ఛాన్స్ ఇవ్వలేదు...

7:06 PM

సన్‌రైజర్స్ జట్టు ఇది...

సన్‌రైజర్స్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్

7:01 PM

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ చేయనుంది.... 

6:37 PM

భువీ ప్లేస్ భర్తీ చేసేదెవ్వరు?

సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానాన్ని భర్తీ చేసే పేసర్ కోసం వెతుకుతోంది హైదరాబాద్. గత మ్యాచ్‌లో సిద్థార్థ్ కౌల్ 60కి పైగా పరుగులు ఇవ్వడంతో అతని స్థానంలో తెలుగు కుర్రాడు పృథ్వీరాజ్ ఎర్రా జట్టులో చోటు దక్కించుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

6:34 PM

గేల్ దిగుతున్నాడా?

మొదటి 5 మ్యాచుల్లో క్రిస్‌గేల్‌ను పక్కనబెట్టి భారీ మూల్యం చెల్లించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, నేటి మ్యాచ్‌లో ‘యూనివర్సల్ బాస్’ను బరిలో దించుతోంది. 

6:30 PM

రైజర్స్‌దే ఆధిక్యం...

సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఇప్పటిదాకా 14 మ్యాచులు జరగగా... సన్‌రైజర్స్ 10 మ్యాచుల్లో గెలిచారు. పంజాబ్‌కి కేవలం 4 మ్యాచుల్లో విజయం దక్కింది.

11:30 PM IST:

Biggest wins for SRH in IPL (by runs):
118 runs vs RCB Hyderabad 2019
85 runs vs MI Vizag 2016
69 runs vs KXIP Dubai 2020**

11:28 PM IST:

Rashid Khan in last 4 matches in #IPL2020:
4-0-14-3
4-0-12-0
4-0-22-1 (in Sharjah)
4-1-12-3

11:27 PM IST:

రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసిన దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 

11:25 PM IST:

Most Consecutive Wins (While Defending 200+ target)
MI - 10
SRH - 8*
RCB - 8
CSK - 7

11:21 PM IST:

IPL 2020 సీజన్ 13లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 202పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 132 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

11:18 PM IST:

కాట్రెల్ అవుట్... తొమ్మిదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:17 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 4 ఓవర్లలో 71 పరుగులు కావాలి...

11:12 PM IST:

షమీ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:11 PM IST:

37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు నికోలస్ పూరన్... ఏడో వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ వన్ సైడ్ అయ్యినట్టే...

11:10 PM IST:

పూరన్ అవుట్... 126 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:04 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 36 బంతుల్లో 76 పరుగులు కావాలి... 

11:03 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ ముజీబ్ వుర్ రెహ్మన్ అవుట్ విషయంలో ఇరు జట్లు రివ్యూ తీసుకున్నాయి. రిప్లైలో బ్యాటుకి బంతి తగిలినట్టు స్పష్టంగా కనిపించడంతో రెహ్మన్ అవుట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. రెహ్మన్ మళ్లీ రివ్యూ తీసుకోవడం పంజాబ్ రివ్యూ కోల్పోవడం జరిగాయి. 

10:56 PM IST:

14వ ఓవర్‌లో రెండు వరుస బౌండరీలు బాదాడు నికోలస్ పూరన్. దీంతో 13.3 ఓవర్లలోనే 125 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

10:54 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్... విజయానికి చివరి 7 ఓవర్లలో 85 పరుగులు కావాలి...

10:52 PM IST:

మన్‌దీప్ అవుట్... 115 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:46 PM IST:

అబ్దుల్ సమద్ బౌలింగ్‌లో 4 సిక్సర్లు, ఓ బౌండరీతో నికోలస్ పూరన్ చెలరేగిన వీడియో...

That's a Beauty of shots from Pooran to bring up his Fifty 👏👏
6 , 4 , 6 , 6 , 6 , 0 | Take a Bow man 🙌 | | | pic.twitter.com/ASv7LWjWvK

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:43 PM IST:

మ్యాక్స్‌వెల్ అవుట్... 104 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:36 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి 10 ఓవర్లలో 100 పరుగులు చేయగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 96 పరుగులు చేసింది. ఎస్.ఆర్.హెచ్ వికెట్ కోల్పోకుండా 100 కొడితే, పంజాబ్ 3 వికెట్లు కోల్పోయింది.

10:31 PM IST:

9 ఓవర్‌లో ఏకంగా 4 సిక్సర్లు ఓ బౌండరీ రాబట్టాడు పూరన్. దీంతో అబ్దుల్ సమద్ వేసిన 9వ ఓవర్‌లో 28 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది పంజాబ్.

10:29 PM IST:

17 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు నికోలస్ పూరన్... 

10:29 PM IST:

17 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు నికోలస్ పూరన్... 

10:29 PM IST:

17 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు నికోలస్ పూరన్... 

10:28 PM IST:

పూరన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 9వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదిన పూరన్, తర్వాతి బంతులకు వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు... దీంతో మొదటి మూడు బంతుల్లోనూ 16 పరుగులు వచ్చాయి. 

10:25 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:21 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:19 PM IST:

 కెఎల్ రాహుల్ అవుట్...58 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:18 PM IST:

నికోలస్ పూరన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 6.2 ఓవర్లలో 57 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

10:17 PM IST:

ప్రభుసిమ్రాన్‌ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న ప్రియమ్ గార్గ్...

Excellent Catch from Priyam Garg to dismiss Prabhsimran well done | | pic.twitter.com/gOIghC4ZGZ

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:15 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:10 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

10:06 PM IST:

 ప్రభుసిమ్రన్ అవుట్... 31 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:02 PM IST:

నేటి మ్యాచ్‌లో మొదటిసారి బరిలో దిగిన ప్రభుసిమ్రన్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. 

9:58 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:54 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

9:51 PM IST:

మయాంక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:35 PM IST:

15 ఓవర్ల వద్ద సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 160/0. రవి బిష్ణోయ్ వేసిన 16వ ఓవర్ మొదటి బంతికి వార్నర్, నాలుగో బంతికి బెయిర్ స్టో అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ఎస్.ఆర్.హెచ్. 16వ ఓవర్ నుంచి 20వ ఓవర్ ముగిసేవరకూ 6 వికెట్లు కోల్పోయి 41 పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్.

9:29 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఈరోజు చేసిన 201 పరుగులే సీజన్ 2020లో అత్యధిక స్కోరు...

9:28 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి 202 పరుగుల టార్గెట్‌ను నిర్ణయించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:26 PM IST:

అభిషేక్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...19.5 ఓవర్లలో 199 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

9:25 PM IST:

కేన్ విలియంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 

9:23 PM IST:

కేన్ విలియంసన్ ఓ బౌండరీ బాదాడు. 19.2 ఓవర్లలో 192 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:20 PM IST:

అభిషేక్ శర్మ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. దీంతో 18.5 ఓవర్లలో 186 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:18 PM IST:

అభిషేక్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు...

9:15 PM IST:

ప్రియమ్ గార్గ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...15 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయిన ఎస్.ఆర్.హెచ్...

9:13 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:12 PM IST:

సమద్ అవుట్... 173 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:09 PM IST:

అబ్దుల్ సమద్ ఇచ్చిన క్యాచ్‌ను పూరన్ వదిలేయడంతో అది కాస్తా బౌండరీకి వెళ్లింది...

9:08 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:03 PM IST:

5 బంతుల్లో 3 వికెట్లు తీశారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:02 PM IST:

మనీశ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:02 PM IST:

Highest individual scores for SRH in IPL:
126 D Warner v KKR Hyderabad 2017
114 J Bairstow v RCB Hyderabad 2019
100* D Warner v RCB Hyderabad 2019
97 J Bairstow v KXIP Dubai 2020

9:01 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 16వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్, 2 వికెట్లు తీసి కేవలం ఒకే పరుగు ఇచ్చాడు...

8:59 PM IST:

బెయిర్ స్టో  అవుట్...  రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 97 పరుగులు చేసి పెవిలియన్ చేరిన బెయిర్ స్టో, 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్...

8:54 PM IST:

వార్నర్ అవుట్... 160 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:50 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 160 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:45 PM IST:

డేవిడ్ వార్నర్‌కి ఇది ఐపీఎల్‌లో 50వ హాఫ్ సెంచరీ... ఈ మైలురాయి దాటిన మొట్టమొదటి క్రికెటర్ వార్నర్...

In IPL, 1st to Score
10+ 50s - Jacques Kallis
20+ 50s - Gautam Gambhir
30+ 50s - David Warner
40+ 50s - David Warner
50+ 50s - David Warner*

8:44 PM IST:

జానీ బెయిర్ స్టో మరో రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో 13.4 ఓవర్లలో 153 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

8:43 PM IST:

డేవిడ్ వార్నర్ 37 బంతుల్లో 5 ఫోర్లు ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

8:39 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 138 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:38 PM IST:

బెయిర్ స్టో అద్భుతమైన బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. షమీ బౌలింగ్‌లో ఓ చూడచక్కని ఫోర్ కొట్టాడు బెయిర్ స్టో. దీంతో 12.4 ఓవర్లలో 137 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:34 PM IST:

బెయిర్ స్టో కొట్టిన 97 మీటర్ల భారీ సిక్సర్ వీడియో...

What a Shot , 😯 That's a huge one from Bairstow 97 m six | | pic.twitter.com/egs5tH9ky1

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

8:34 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 130 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:27 PM IST:

11 వ ఓవర్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 20 పరుగులు రాబట్టాడు బెయిర్ స్టో. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 120 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:25 PM IST:

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఓ బౌండరీ, ఆ తర్వాత ఓ భారీ సిక్సర్ బాదాడు జానీ బెయిర్ స్టో... 10.4 ఓవర్లలో 112 పరుగులు చేసింది హైదరాబాద్.

8:25 PM IST:

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఓ బౌండరీ, ఆ తర్వాత ఓ భారీ సిక్సర్ బాదాడు జానీ బెయిర్ స్టో... 10.4 ఓవర్లలో 112 పరుగులు చేసింది హైదరాబాద్.

8:22 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 100 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:19 PM IST:

బెయిర్‌స్టో 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 9.4 ఓవర్లలో 99 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:13 PM IST:

వార్నర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 8.5 ఓవర్లలో 92 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:12 PM IST:

In 2020 IPL
100th Six - Mayank Agarwal
200th Six - Mahipal Lomror
300th Six - Johnny Bairstow*

8:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 82 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 8వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు జానీ బెయిర్‌స్టో. దాంతో ఆ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి.

8:09 PM IST:

రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే బౌండరీ వచ్చింది. దీంతో 7.5 ఓవర్లలో 76 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

8:06 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:04 PM IST:

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో మధ్య ఐపీఎల్ కెరీర్‌లో 1000 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

1000+ runs as opening pair in IPL:
2220 Warner-Dhawan (ave 47.23)
1478 Gambhir-Uthappa (37.89)
1363 McCullum-D Smith (35.86)
1360 Hussey-Vijay (41.21) 1210
Gayle-Kohli (46.53) 1073
Gayle-Rahul (41.26) 1003* WARNER-BAIRSTOW (66.86)

8:00 PM IST:

‘ఇది కదా మనకి కావాల్సిన స్టార్ట్’ అంటూ ట్వీట్ చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

Idi kada manaki kavalsina start 🧡 - 58/0 (6) pic.twitter.com/PUcTWajTlu

— SunRisers Hyderabad (@SunRisers)

7:59 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్‌లో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్‌కి ఇదే అత్యధిక స్కోరు...

7:53 PM IST:

వార్నర్, బెయిర్ స్టో బౌండరీల మోత మోగిస్తుండడంతో 4.4 ఓవర్లలో 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:49 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:48 PM IST:

కాట్రెల్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదాడు జానీ బెయిర్ స్టో... 

7:48 PM IST:

Warner's Last 8 innings vs KXIP 58, 81, 59, 52, 70*, 51, 70*, 81... 

7:47 PM IST:

కాట్రెల్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు కాట్రెల్... 3.3 ఓవర్లలో 36 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

7:43 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:42 PM IST:

షమీ బౌలింగ్‌లో వార్నర్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. దీంతో 2.4 ఓవర్లలో 25 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:38 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 19 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:34 PM IST:

మొదటి ఓవర్‌ ఆఖరి బంతికి వార్నర్ మరో బౌండరీ బాదడంతో తొలి ఓవర్ ముగిసేసరికి 13 పరుగులు వచ్చాయి. 

7:33 PM IST:

డేవిడ్ వార్నర్ బౌండరీతో ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఐదో బంతికి బౌండరీ బాదాడు వార్నర్...

7:32 PM IST:

కాట్రెల్ వేసిన బంతిని ఆపడంలో కీపర్ విఫలం కావడంతో బౌండరీకి వెళ్లి బౌండరీ వచ్చింది... 

7:08 PM IST:

పంజాబ్ జట్టు ఇది...
రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్, మ్యాక్స్‌వెల్, రవి బిష్ణోయ్, అర్స్‌దీప్ సింగ్, ముజీబ్ రెహ్మన్, షమీ, కాట్రెల్

7:07 PM IST:

‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ లేకుండానే మరోసారి బరిలో దిగుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. నేటి మ్యాచ్‌లో గేల్ ఉంటాడని వార్తలు వచ్చినా, కెఎల్ రాహుల్ గేల్‌కి ఛాన్స్ ఇవ్వలేదు...

7:06 PM IST:

సన్‌రైజర్స్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్

7:01 PM IST:

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ చేయనుంది.... 

6:40 PM IST:

సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానాన్ని భర్తీ చేసే పేసర్ కోసం వెతుకుతోంది హైదరాబాద్. గత మ్యాచ్‌లో సిద్థార్థ్ కౌల్ 60కి పైగా పరుగులు ఇవ్వడంతో అతని స్థానంలో తెలుగు కుర్రాడు పృథ్వీరాజ్ ఎర్రా జట్టులో చోటు దక్కించుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

6:35 PM IST:

మొదటి 5 మ్యాచుల్లో క్రిస్‌గేల్‌ను పక్కనబెట్టి భారీ మూల్యం చెల్లించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, నేటి మ్యాచ్‌లో ‘యూనివర్సల్ బాస్’ను బరిలో దించుతోంది. 

6:33 PM IST: