IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. 9 మ్యాచుల్లో 3 మ్యాచులు గెలిచి ఏడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈరోజు మ్యాచ్ గెలవడం తప్పనిసరి. 10 మ్యాచుల్లో 4 మ్యాచులు గెలిచిన రాజస్థాన్ రాయల్స్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే టాప్ 4లోకి ఎంటరయ్యే అవకాశం పొందుతుంది.

11:13 PM (IST) Oct 22
Highest Score by SRH batsman vs RR
Manish - 83* (Today)
Dhawan - 78* (2018)
Warner - 69 (2019)
11:13 PM (IST) Oct 22
Most 6s for SRH in an IPL Inning
Manish Pandey - 8 vs RR*
David Warner - 8 vs KKR
Naman Ojha - 7 vs KXIP
Johnny Bairstow - 7 vs RCB
11:12 PM (IST) Oct 22
Vijay Shankar 50 in 51 balls - is the slowest fifty by any batsman in IPL2020
Becomes the ninth batsman in IPL history to register a 50+ ball fifty!
11:10 PM (IST) Oct 22
Manish Pandey's, Highest IPL Score
114* vs DEC
94 vs KXIP
83* vs RR (Today)
83* vs CSK
81* vs MI
80* vs DC
11:09 PM (IST) Oct 22
100+ Partnerships in 2020 IPL
KL Rahul/Mayank - 2
Manish/Vijay - 1*
Smith/Samson - 1
Rayudu/Duplessis - 1
Ishan/Pollard - 1
Warner/Bairstow - 1
Watson/Duplessis - 1
Kohli/ABD - 1
11:02 PM (IST) Oct 22
కీలక మ్యాచ్‌లో విజయంతో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
11:02 PM (IST) Oct 22
కీలక మ్యాచ్‌లో విజయంతో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
11:02 PM (IST) Oct 22
కీలక మ్యాచ్‌లో విజయంతో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
10:58 PM (IST) Oct 22
మూడో వికెట్‌కి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు విజయ్ శంకర్, మనీశ్ పాండే...
10:58 PM (IST) Oct 22
8 వికెట్ల తేడాతో సునాయస విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
10:53 PM (IST) Oct 22
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని ఖాయం చేసుకుంది. విజయానికి 12 బంతుల్లో కేవలం 3 పరుగులు కావాలి...
10:52 PM (IST) Oct 22
మనీశ్ పాండే మరో భారీ సిక్సర్ బాదాడు. దీంతో 150 పరుగుల మార్కు అందుకుంది సన్‌రైజర్స్. విజయానికి 13 బంతుల్లో 4 పరుగులు కావాలి...
10:48 PM (IST) Oct 22
17వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు మనీశ్ పాండే. దీంతో 17 ఓవర్లు ముగిసేసరికి 140 పరుగులు చేసింది సన్‌రైజర్స్. విజయానికి 18 బంతుల్లో 15 పరుగులు కావాలి.
10:41 PM (IST) Oct 22
సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. విజయానికి 4 ఓవర్లలో 24 పరుగులు కావాలి...
10:39 PM (IST) Oct 22
ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు విజయ్ శంకర్. దీంతో 27 బంతుల్లో 25 పరుగులు కావాలి...
10:35 PM (IST) Oct 22
మనీశ్ పాండే, విజయ్ శంకర్ కలిసి మూడో వికెట్‌కి 74 బంతుల్లో 100 భాగస్వామ్యం నెలకొల్పారు. 14.4 ఓవర్లలో 117 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
10:28 PM (IST) Oct 22
మనీశ్ పాండే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది సన్‌రైజర్స్. విజయానికి 42 బంతుల్లో 47 పరుగులు కావాలి...
10:25 PM (IST) Oct 22
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 8 ఓవర్లలో 58 పరుగులు కావాలి...
10:19 PM (IST) Oct 22
విజయ్ శంకర్ 20వ బంతికి తొలి బౌండరీ బాదాడు. ఆ తర్వాతి బంతికి మరో ఫోర్ వచ్చింది. దీంతో 11 ఓవర్లలో 94 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
10:18 PM (IST) Oct 22
మనీశ్ పాండే ఓ బౌండరీ బాదాడు. దీంతో 10.4 ఓవర్లలో 86 పరుగులు చేసింది ఎస్‌ఆర్హెచ్...
10:16 PM (IST) Oct 22
సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. విజయానికి 60 బంతుల్లో 76 పరుగులు కావాలి...
10:11 PM (IST) Oct 22
9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. విజయానికి 66 బంతుల్లో 79 పరుగులు కావాలి....
10:10 PM (IST) Oct 22
మనీశ్ పాండే 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
10:09 PM (IST) Oct 22
మనీశ్ పాండే అవుట్ కోసం అప్పీలు చేసి రివ్యూకి వెళ్లింది రాజస్థాన్ రాయల్స్. అయితే ఇంపాక్ట్ బయట ఉండడంతో నిర్ణయం వారికి వ్యతిరేకంగా వచ్చింది.
10:06 PM (IST) Oct 22
మనీశ్ పాండే, విజయ్ శంకర్ కలిసి మూడో వికెట్‌కి 50+ భాగస్వామ్యం నెలకొల్పారు. 8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
09:59 PM (IST) Oct 22
కార్తీక్ త్యాగి వేసిన ఆరో ఓవర్‌లో ఏకంగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 18 పరుగులు రాబట్టాడు మనీశ్ పాండే. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి 2 వి
09:59 PM (IST) Oct 22
కార్తీక్ త్యాగి వేసిన ఆరో ఓవర్‌లో ఏకంగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 18 పరుగులు రాబట్టాడు మనీశ్ పాండే. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి 2 వి
09:57 PM (IST) Oct 22
మనీశ్ పాండే వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. దీంతో 5.4 ఓవర్లలో 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
09:52 PM (IST) Oct 22
బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదాడు మనీశ్ పాండే. 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
09:51 PM (IST) Oct 22
మనీశ్ పాండే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 4.3 ఓవర్లలో 34 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
09:49 PM (IST) Oct 22
4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
09:45 PM (IST) Oct 22
ఆర్చర్ బౌలింగ్‌లో మొదటి ఓవర్‌లో డేవిడ్ వార్నర్, మూడో ఓవర్‌లో బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు. 3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
09:17 PM (IST) Oct 22
RR against SRH (While Defending)
125 runs (Lost, 2018)
198 runs (Lost, 2019)
154 runs ( , 2020)*
09:16 PM (IST) Oct 22
ఆర్చర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
09:09 PM (IST) Oct 22
20వ ఓవర్ మొదటి బంతికి బౌండరీ బాదాడు ఆర్చర్. దీంతో 19.1 ఓవర్లలో 145 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
09:07 PM (IST) Oct 22
19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
09:03 PM (IST) Oct 22
రియాన్ పరాగ్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...
09:01 PM (IST) Oct 22
స్మిత్ అవుట్... 134 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...
08:59 PM (IST) Oct 22
నటరాజన్ బౌలింగ్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్స్, ఫోర్ బాదాడు రియాన్ పరాగ్. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి 134 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
08:57 PM (IST) Oct 22
రియన్ పరాగ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 17.4 ఓవర్లలో 130 పరుగులకు చేరుకుంది రాజస్థాన్ రాయల్స్...