RCBvsSRH: కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్... ఆఖరి మ్యాచ్‌దాకా ప్లేఆఫ్ రేసు...

IPL 2020లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది.

10:51 PM

సన్‌రైజర్స్ సెకండ్ ఫాస్టెస్ట్...

Fastest Chase by SRH In IPL
13.5 overs vs DC (2013)
14.1 overs vs RCB (Today)
14.5 overs vs GL (2016)
15.0 overs vs KKR (2019)

10:49 PM

ఆఖరి మ్యాచ్ దాకా ఆగాల్సిందే...

ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి ఎగబాకడంతో ప్లేఆఫ్ బెర్తులు తేలాలంటే సీజన్‌లో జరిగే ఆఖరి మ్యాచ్ ముంబై వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్ పూర్తయ్యేదాకా ఆగాల్సిందే. ఆఖరి మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఫ్లేఆఫ్ స్థానాలు నిర్ణయించబడతాయి.

10:48 PM

35 బంతులు మిగిలి ఉండగానే...

హోల్డర్ సిక్సర్ బాది విజయాన్ని ముగించాడు. 14.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

10:42 PM

అభిషేక్ శర్మ అవుట్...

అభిషేక్ శర్మ అవుట్...114 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:41 PM

అభిషేక్ సిక్సర్...

అభిషేక్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో విజయానికి 38 బంతుల్లో 7 పరుగులు కావాలి. 

10:39 PM

39 బంతుల్లో 15 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 39 బంతుల్లో 15 పరుగులు కావాలి...

10:38 PM

హోల్డర్ భారీ సిక్సర్...

జాసన్ హోల్డర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 13.2 ఓవర్లలో 102 పరుగులకి చేరింది సన్‌రైజర్స్. విజయానికి 40 బంతుల్లో 19 పరుగులు కావాలి...

10:35 PM

హోల్డర్ సిక్సర్...

జాసన్ హోల్డర్ ఓ భారీ సిక్సర్ బాదడంతో 13వ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 7 ఓవర్లలో 25 పరుగులు కావాలి...

10:31 PM

విలియంసన్ అవుట్...

విలియంసన్ అవుట్...87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:29 PM

12 ఓవర్లలో 87...

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... విజయానికి 48 బంతుల్లో 34 పరుగులు కావాలి...

10:24 PM

వృద్ధిమాన్ సాహా అవుట్...

వృద్ధిమాన్ సాహా అవుట్...82 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:20 PM

సాహా బౌండరీ...

11వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు వృద్ధిమాన్ సాహా. 10.1 ఓవర్లలో 78 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

10:12 PM

9 ఓవర్లలో 67...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:06 PM

8 ఓవర్లలో 64...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:59 PM

మనీశ్ పాండే అవుట్...

 మనీశ్ పాండే అవుట్...60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:52 PM

సాహా సిక్సర్...

వృద్ధిమాన్ సాహా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి 58 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:43 PM

5 ఓవర్లలో 46...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:42 PM

వార్నర్ అవుట్..

డేవిడ్ వార్నర్ అవుట్.. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:09 PM

అదరగొట్టిన నటరాజన్...

Least runs Conceded after bowling all 4 overs in 2020 IPL
Rashid Khan - 7 runs
Mohd Siraj - 8 runs
T Natarajan - 11 runs*

9:07 PM

టార్గెట్ 121...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 120 పరుగులకి పరిమితమైంది. 7 వికెట్లు కోల్పోయి బంతికో పరుగు చేయగలిగింది. 

8:59 PM

ఉదన అవుట్...

ఉదన అవుట్...114 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:56 PM

మోరిస్ అవుట్...

 మోరిస్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:54 PM

18 ఓవర్లలో 111..

18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:50 PM

సుందర్ అవుట్...

సుందర్ అవుట్... 106 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:49 PM

17 ఓవర్లలో 106...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:22 PM

ఫిలిప్ అవుట్...

ఫిలిప్ అవుట్... 76 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:19 PM

డివిల్లియర్స్ అవుట్...

డివిల్లియర్స్ అవుట్... 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:17 PM

డివిల్లియర్స్ సిక్సర్...

ఏబీ డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 10.2 ఓవర్లలో 67 పరుగులకి చేరుకుంది ఆర్‌సీబీ... 

8:09 PM

9 ఓవర్లలో 52...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:06 PM

8 ఓవర్లలో 42...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:03 PM

7 ఓవర్లలో 38...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:57 PM

జహీర్ తర్వాత సందీప్ శర్మ...

Most wickets in first 6 overs in IPL:
52 - Zaheer Khan
51 - SANDEEP SHARMA
48 - Bhuvneshwar
45 - Umesh Yadav
44 - Dhawal Kulkarni

7:54 PM

నెహ్రా తర్వాత సందీప్ శర్మ...

Most times dismissing Kohli in IPL
7 Sandeep Sharma
6 Ashish Nehra

7:53 PM

సందీప్ వర్సెస్ కోహ్లీ ఏడోసారి...

Most dismissals for a batsman vs a bowler in IPL:
7 - Dhoni vs Zaheer Khan
7 - Kohli vs Sandeep Sharma

7:52 PM

విరాట్ కోహ్లీ అవుట్...

విరాట్ కోహ్లీ అవుట్... 28 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

7:42 PM

పడిక్కల్ అవుట్...

పడిక్కల్ అవుట్... 13 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

7:38 PM

2 ఓవర్లలో 8 పరుగులు...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 8 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:33 PM

మొదటి ఓవర్‌లో 3 పరుగులు...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్‌లో 3 పరుగులు చేసింది.

7:15 PM

కేన్ విలియంసన్ 50వ మ్యాచ్...

కేన్ విలియంసన్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున తన 50వ మ్యాచ్ ఆడుతున్నాడు...

👏 Half century Mr. 🆒 👏

1 𝙍𝙏 = 1 🧡 𝙛𝙤𝙧 𝙆𝙖𝙣𝙚 pic.twitter.com/jgyN5HpUev

— SunRisers Hyderabad (@SunRisers)

7:13 PM

రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇది...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

జోష్ ఫిలిప్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, గురుకీరత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఉదన, మహ్మద్ సిరాజ్, సైనీ, చాహాల్

7:04 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియంసన్, మనీశ్ పాండే, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, షాబద్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్

7:01 PM

బ్యాటింగ్ ఎంచుకునేవాడినన్న కోహ్లీ...

తాను గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...

7:00 PM

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది.

6:51 PM

సన్‌రైజర్స్ గెలిస్తే...

నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే ప్లేఆఫ్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, కోల్‌కత్తా, రాజస్థాన్, సన్‌రైజర్స్ మధ్య ప్లేఆఫ్ రేసు జరుగుతుంది. ప్లేఆఫ్ ఫైనల్ బెర్తులు కన్ఫార్మ్ అయ్యేందుకు ఆఖరి మ్యాచ్ దాకా ఆగాల్సిందే.

6:39 PM

ఇద్దరికీ కీలకం...

నేటి మ్యాచ్ ఇరుజట్లకి కీలకం కానుంది. గత మ్యాచ్‌లో ముంబైపై ఓడిన బెంగళూరు, నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ చేరుతుంది. తర్వాతి మ్యాచ్‌లో గెలిచి టాప్2లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది బెంగళూరు. మరోవైపు ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాలి సన్‌రైజర్స్. ఓడితే ఇక ఇంటికి చేరుతుంది. తర్వాతి ఆఖరి మ్యాచ్ గెలిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు.

10:51 PM IST:

Fastest Chase by SRH In IPL
13.5 overs vs DC (2013)
14.1 overs vs RCB (Today)
14.5 overs vs GL (2016)
15.0 overs vs KKR (2019)

10:51 PM IST:

ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి ఎగబాకడంతో ప్లేఆఫ్ బెర్తులు తేలాలంటే సీజన్‌లో జరిగే ఆఖరి మ్యాచ్ ముంబై వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్ పూర్తయ్యేదాకా ఆగాల్సిందే. ఆఖరి మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఫ్లేఆఫ్ స్థానాలు నిర్ణయించబడతాయి.

10:48 PM IST:

హోల్డర్ సిక్సర్ బాది విజయాన్ని ముగించాడు. 14.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

10:43 PM IST:

అభిషేక్ శర్మ అవుట్...114 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:41 PM IST:

అభిషేక్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో విజయానికి 38 బంతుల్లో 7 పరుగులు కావాలి. 

10:40 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 39 బంతుల్లో 15 పరుగులు కావాలి...

10:39 PM IST:

జాసన్ హోల్డర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 13.2 ఓవర్లలో 102 పరుగులకి చేరింది సన్‌రైజర్స్. విజయానికి 40 బంతుల్లో 19 పరుగులు కావాలి...

10:36 PM IST:

జాసన్ హోల్డర్ ఓ భారీ సిక్సర్ బాదడంతో 13వ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 7 ఓవర్లలో 25 పరుగులు కావాలి...

10:31 PM IST:

విలియంసన్ అవుట్...87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:30 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... విజయానికి 48 బంతుల్లో 34 పరుగులు కావాలి...

10:25 PM IST:

వృద్ధిమాన్ సాహా అవుట్...82 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:21 PM IST:

11వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు వృద్ధిమాన్ సాహా. 10.1 ఓవర్లలో 78 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

10:13 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:06 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:59 PM IST:

 మనీశ్ పాండే అవుట్...60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:52 PM IST:

వృద్ధిమాన్ సాహా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి 58 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:47 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:43 PM IST:

డేవిడ్ వార్నర్ అవుట్.. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:09 PM IST:

Least runs Conceded after bowling all 4 overs in 2020 IPL
Rashid Khan - 7 runs
Mohd Siraj - 8 runs
T Natarajan - 11 runs*

9:08 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 120 పరుగులకి పరిమితమైంది. 7 వికెట్లు కోల్పోయి బంతికో పరుగు చేయగలిగింది. 

8:59 PM IST:

ఉదన అవుట్...114 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:56 PM IST:

 మోరిస్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:55 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:50 PM IST:

సుందర్ అవుట్... 106 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:49 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:23 PM IST:

ఫిలిప్ అవుట్... 76 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:19 PM IST:

డివిల్లియర్స్ అవుట్... 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:17 PM IST:

ఏబీ డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 10.2 ఓవర్లలో 67 పరుగులకి చేరుకుంది ఆర్‌సీబీ... 

8:10 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:06 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:03 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:58 PM IST:

Most wickets in first 6 overs in IPL:
52 - Zaheer Khan
51 - SANDEEP SHARMA
48 - Bhuvneshwar
45 - Umesh Yadav
44 - Dhawal Kulkarni

7:54 PM IST:

Most times dismissing Kohli in IPL
7 Sandeep Sharma
6 Ashish Nehra

7:54 PM IST:

Most dismissals for a batsman vs a bowler in IPL:
7 - Dhoni vs Zaheer Khan
7 - Kohli vs Sandeep Sharma

7:52 PM IST:

విరాట్ కోహ్లీ అవుట్... 28 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

7:42 PM IST:

పడిక్కల్ అవుట్... 13 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

7:42 PM IST:

పడిక్కల్ అవుట్... 13 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

7:38 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 8 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:33 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్‌లో 3 పరుగులు చేసింది.

7:15 PM IST:

కేన్ విలియంసన్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున తన 50వ మ్యాచ్ ఆడుతున్నాడు...

👏 Half century Mr. 🆒 👏

1 𝙍𝙏 = 1 🧡 𝙛𝙤𝙧 𝙆𝙖𝙣𝙚 pic.twitter.com/jgyN5HpUev

— SunRisers Hyderabad (@SunRisers)

7:14 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

జోష్ ఫిలిప్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, గురుకీరత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఉదన, మహ్మద్ సిరాజ్, సైనీ, చాహాల్

7:11 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియంసన్, మనీశ్ పాండే, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, షాబద్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్

7:10 PM IST:

7:02 PM IST:

తాను గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...

7:01 PM IST:

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది.

6:52 PM IST:

నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే ప్లేఆఫ్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, కోల్‌కత్తా, రాజస్థాన్, సన్‌రైజర్స్ మధ్య ప్లేఆఫ్ రేసు జరుగుతుంది. ప్లేఆఫ్ ఫైనల్ బెర్తులు కన్ఫార్మ్ అయ్యేందుకు ఆఖరి మ్యాచ్ దాకా ఆగాల్సిందే.

6:41 PM IST: