RCBvsKKR: కేకేఆర్ చిత్తు... వార్ వన్‌సైడ్ చేసేసిన కోహ్లీ సేన...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్ 2020 సింగిల్ రౌండ్‌లో ఇది ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత ఇంతకుముందు తలబడిన జట్లే, మరోసారి తలబడబోతున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు ఆశిస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.

11:18 PM

కప్పు గెలిచిన జట్లపై విజయాలు...

RCB in 2020 IPL (So far) Won vs SRH (1 Trophy)
Lost vs KXIP (0 Trophy)
Won vs MI (4 Trophies)
Won vs RR (1 Trophy)
Lost vs DC (0 Trophy)
Won vs CSK (3 Trophies)
Won vs KKR (2 Trophies)*

11:16 PM

2013 తర్వాత ఇప్పుడే...

Number of Wins by RCB (After 1st 7 matches)
2008 - 2
2009 - 3
2010 - 4
2011 - 3
2012 - 4
2013 - 5
2014 - 3
2015 - 3
2016 - 2
2017 - 2
2018 - 2
2019 - 1
2020 - 5*

11:15 PM

కేకేఆర్‌పై మూడో ‘భారీ’ విజయం..

Biggest Win vs KKR In IPL
MI - 102 runs (2018)
MI - 92 runs (2009)
RCB - 82 runs (Today)*

11:13 PM

ఐదో అతిపెద్ద విజయం...

Biggest Win for RCB In IPL (by runs)
144 vs GL
138 vs KXIP
130 vs PWI
85 vs KXIP
82 vs KKR*

11:11 PM

82 పరుగుల తేడాతో...

కేకేఆర్ చిత్తు... వార్ వన్‌సైడ్ చేసేసిన కోహ్లీ సేన 82 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

11:07 PM

నాగర్‌కోటి అవుట్...

నాగర్‌కోటి అవుట్... 9వ వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

11:05 PM

10 బంతుల్లో 90...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ విజయానికి దూరమైంది. ఆఖరి 10 బంతుల్లో 90 పరుగులు కావాలి. సిక్సర్లు బాదినా, ఎక్స్‌ట్రాలు వేసినా ఈ టార్గెట్‌ను అందుకోవడం అసాధ్యం...

10:56 PM

రాహుల్ త్రిపాఠి అవుట్..

రాహుల్ త్రిపాఠి అవుట్... 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన కేకేఆర్...

10:51 PM

24 బంతుల్లో 100...

కేకేఆర్ విజయానికి చివరి 4 ఓవర్లలో 100 పరుగులు కావాలి... 

10:46 PM

కమ్మిన్స్ అవుట్...

కమ్మిన్స్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన కేకేఆర్... 

10:41 PM

రస్సెల్ అవుట్...

 రస్సెల్ అవుట్... డేంజర్ మ్యాన్ ఆండ్రే రస్సెల్ కూడా అవుట్ కావడంతో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. విజయానికి 37 బంతుల్లో 110 పరుగులు కావాలి...

10:39 PM

రస్సెల్ పవర్... 4,6,4

14వ ఓవర్ మొదటి మూడు బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టాడు ఆండ్రూ రస్సెల్...

10:38 PM

రస్సెల్ దూకుడు..

14వ ఓవర్ మొదటి బంతికి ఫోర్ బాదిన రస్సెల్, ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదాడు...

10:37 PM

మోర్గాన్ అవుట్ అయిన విధానం చూడండి...

మోర్గాన్ అవుటయ్యాడిలా...

Excellent Bowling from Washi , got the Wicket of Inform Eoin Morgan | | | pic.twitter.com/zCGs9ZyuEF

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:36 PM

షార్జాలో సుందర్ బెస్ట్...

Least runs Conceded after bowling all 4 Overs in Sharjah (2020 IPL)
Washington - 2/20*
Tewatia - 1/20
Rashid - 1/22
Ashwin - 2/22
ofra - 3/24

10:34 PM

42 బంతుల్లో 124...

కేకేఆర్ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. విజయానికి చివరి 7 ఓవర్లలో 124 పరుగులు కావాలి... 

10:32 PM

డ్రాప్ క్యాచ్...

ఆండ్రే రస్సెల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న దేవ్‌దత్ పడిక్కల్, ఆ తర్వాత దాన్ని జారవిరచడంతో రస్సెల్‌కి లైఫ్ వచ్చింది...

10:29 PM

డీకేని బోల్తా కొట్టించిన చాహాల్...

దినేశ్ కార్తీక్ బౌల్డ్ అయ్యాడిలా...

Yuzvendra Chahal got the Wicket of Captain DK , in deep Trouble | | | pic.twitter.com/RBajVXjrtk

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:28 PM

మోర్గాన్ అవుట్...

మోర్గాన్ అవుట్... 65 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:25 PM

కార్తీక్ అవుట్...

 కార్తీక్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:19 PM

రాణా అవుట్ అయ్యాడిలా..

నితీశ్ రాణా అవుట్ అయిన విధానం చూడండి...

Excellent bowling Washi 🔥 , got the Wicket of Nitish Rana | | | pic.twitter.com/8PSGpvwd7c

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:16 PM

గిల్ రనౌట్...

గిల్ రనౌట్...55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:12 PM

రివ్యూ కోల్పోయిన ఆర్‌సీబీ...

ఇయాన్ మోర్గాన్ చేతిని తాకిన బంతికి రివ్యూ కోరింది ఆర్‌‌‌సీబీ. రిప్లైలో బంతి వికెట్లను క్లియర్‌గా మిస్ అవ్వడంతో రివ్యూ చేసే అవకాశాన్ని కోల్పోయింది బెంగళూరు..

10:10 PM

డ్రాప్ క్యాచ్...

గిల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో ఆరోన్ ఫించ్ విఫలమయ్యాడు. 

10:08 PM

8 ఓవర్లో 51..

8 ఓవర్లు ముగిసేసరికి 51 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా. రాణా 28 పరుగులు చేసి అవుట్ కాగా, ఓపెనర్‌గా వచ్చిన బంటన్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

10:07 PM

రాణా అవుట్...

రాణా అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

9:43 PM

3.1 ఓవర్లలో 20...

గిల్ బౌండరీతో 3.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 20 పరుగులు చేసింది కేకేఆర్...

9:38 PM

2 ఓవర్లలో 12..

2 ఓవర్లు ముగిసేసరికి 12 పరుగులు చేసింది కేకేఆర్...

9:31 PM

గిల్ బౌండరీ..

ఇన్నింగ్స్ మూడో బంతికే బౌండరీ బాదాడు శుబ్‌మన్ గిల్... మొదటి ఓవర్‌లో 7 పరుగులు చేసింది కేకేఆర్... 

9:25 PM

ఈ స్కోరు సరిపోతుందా...

RCB While Defending 190+ target
Won : 13
Lost : 6
vs KKR
Won : 1
Lost : 1

9:24 PM

గేల్ తర్వాత ఏబీడీ...

5 or 5+ 6s in an IPL Inning
Gayle - 26 times
ABD - 17 times*
Pollard - 12 times

9:23 PM

పోలార్డ్ రికార్డు సమం చేసిన ఏబీడీ...

Most fifties in 23 ball or less in IPL:
6 Kieron Pollard
6 AB de Villiers*
5 Virender Sehwag

9:22 PM

ఏబీడీ- కోహ్లీ ‘రికార్డు’ పదోసారి...

Most century pships in IPL:
10 KOHLI-ABD
9 Kohli-Gayle
6 Dhawan-Warner
5 Bairstow-Warner
5 Gambhir-Uthappa

9:19 PM

మూడో వికెట్‌కి సెంచరీ పార్టనర్‌షిప్...

విరాట్ కోహ్లీ, ఏబీడీ కలిసి మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 7.4 ఓవర్లలో ఈ జోడి 100 జోడించగా... ఇందులో AB deVilliers 73*, Virat Kohli 22* చేశారు.

9:18 PM

టార్గెట్ 195..

20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:10 PM

నాన్‌స్టాప్ ఏబీడీ...

20వ మూడో బంతికి బౌండరీ రాబట్టాడు ఏబీ డివిల్లియర్స్... దీంతో 187 పరుగులకు చేరుకుంది ఆర్‌సీబీ...

9:09 PM

డివిల్లియర్స్ సిక్సర్...

20వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు ఏబీ డివిల్లియర్స్...

9:07 PM

19 ఓవర్లలో 177...

19 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:05 PM

కోహ్లీ ఎట్టకేలకు...

24 బంతుల్లో బౌండరీ బాదలేకపోయిన విరాట్ కోహ్లీ, ఎట్టకేలకు 25వ బంతి నేటి మ్యాచ్‌లో తొలి బౌండరీ బాదాడు. 

9:03 PM

మూడు సార్లు ఏబీడీయే...

Fastest 50 in 2020 IPL (For RCB)
ABD - 23b vs KKR*
ABD - 23b vs MI
ABD - 29b vs SRH

9:02 PM

కోహ్లీ, ఏబీడీ @3000

ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ మధ్య ఐపీఎల్ కెరీర్‌లో 3000 పరుగుల భాగస్వామ్యం నమోదైంది...

9:01 PM

మొదటి 11 బంతుల్లో 10 పరుగులే...

AB De Villiers:
First 11 Balls 10 Runs
Next 12 Balls 43 Runs

8:59 PM

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ...

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు ఏబీడీ. 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు ఏబీ డివిల్లియర్స్...

8:59 PM

దంచి కొడుతున్న ఏబీడీ...

18వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు ఏబీ డివిల్లియర్స్.దీంతో 150 మార్కు కూడా దాటింది ఆర్‌సీబీ..

8:56 PM

ఏబీడీ... మరో సిక్సర్...

ఏబీ డివిల్లియర్స్ మరో సిక్సర్ బాదాడు. దీంతో 17 ఓవర్లలో148 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:54 PM

Mr.360... సిక్సర్ల మోత...

17వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు ఏబీ డివిల్లియర్స్. ఆ తర్వాతి బంతికే బౌండరీ వచ్చింది. దీంతో 16.2 ఓవర్లలో 141 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:49 PM

ఏబీ డివిల్లియర్స్ ఆన్ ఫైర్...

నాగర్ కోటీ వేసిన 16వ ఓవర్‌లో 2 సిక్సర్లు, ఓ బౌండరీతో 18 పరుగులు రాబట్టాడు ఏబీ డివిల్లియర్స్. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:48 PM

ఏబీడీ డబుల్ సిక్సర్...

16వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు ఏబీ డివిల్లియర్స్... దీంతో 15.5 ఓవర్లలో 125 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:47 PM

డివిల్లియర్స్ సిక్సర్...

డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 15.3 ఓవర్లలో 119 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:44 PM

15 ఓవర్లలో 111...

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:36 PM

ఫించ్ అవుట్...

ఫించ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:30 PM

12 ఓవర్లలో 90...

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:25 PM

11 ఓవర్లలో 86...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:08 PM

పడిక్కల్ అవుట్...

 పడిక్కల్ అవుట్... 67 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:04 PM

పడిక్కల్ సిక్సర్....

8వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్. దీంతో 7.2 ఓవర్లలో 65 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:03 PM

7 ఓవర్లకు 58...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:58 PM

6 ఓవర్లలో 47...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 47 పరుగులు చేసింది ఆర్ సీబీ..

7:46 PM

పడిక్కల్ డబుల్ బౌండరీ...

పడిక్కల్ వరుసగా రెండో ఓవర్‌లో డబుల్ బౌండరీలు బాదాడు. 3.5 ఓవర్లలో 36 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:42 PM

3 ఓవర్లలో 27...

3 ఓవర్లలో 27 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:40 PM

పడిక్కల్ బౌండరీ...

దేవ్‌దత్ పడిక్కల్ ఓ బౌండరీ బాదాడు. 2.2 ఓవర్లలో 23 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:37 PM

ఫించ్ సిక్సర్...

ఆరోన్ ఫించ్ రెండో ఓవర్‌లో భారీ సిక్సర్ బాదాడు. 1.4 ఓవర్లలో 17 పరుగులు చేసింది.

7:34 PM

మొదటి ఓవర్‌లో 7 పరుగులు...

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మొదటి ఓవర్‌లో 7 పరుగులు చేసింది...

7:31 PM

ఫించ్ బౌండరీ..

మొదటి ఓవర్‌లో రెండో బంతినే బౌండరీకి పంపాడు ఆరోన్ ఫించ్...

7:06 PM

బెంగళూరు జట్టు ఇది...

రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇది...

దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్, ఉదన, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, చాహాల్

7:05 PM

కేకేఆర్ జట్టు ఇది...

కేకేఆర్ జట్టు ఇది...

రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, టామ్ బాంటన్, ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, కమ్లేశ్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

7:03 PM

పిచ్ మారిందా...

యూఏఈలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే ఎక్కువ మ్యాచుల్లో విజయం దక్కింది. అయితే నిన్న జరిగిన రెండు మ్యాచుల్లోనూ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లకే విజయం దక్కింది...

7:00 PM

టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ...

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా ఫీల్డింగ్ చేయనుంది. 

6:48 PM

రస్సెల్ వర్సెస్ ఆర్‌సీబీ...

ఆండ్రే రస్సెల్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మంచి రికార్డు ఉంది. 9 మ్యాచుల్లో 227.46 స్టైయిక్ రేటుతో 323 పరుగులు చేశాడు ఆండ్రే రస్సెల్. సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న రస్సెల్, నేటి మ్యాచ్‌లో చెలరేగుతాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

6:44 PM

పొజిషన్ కోసం ఫైట్...

పాయింట్ల పట్టికలో కేకేఆర్,ఆర్‌సీబీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నెట్‌ రన్‌రేట్ ఆధారంగా మూడు లేదా రెండో స్థానంలో ఉంటుంది. 

6:43 PM

కోహ్లీ వర్సెస్ దినేశ్ కార్తీక్...

సీజన్ ఆరంభంలో వరుసగా ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ చూసే అవకాశం ఉంది.

6:42 PM

8 మ్యాచుల్లో రెండే...

రెండు జట్ల మధ్య జరిగిన గత 8 మ్యాచుల్లో రెండింట్లో మాత్రమే బెంగళూరు విజయం సాధించింది. ఆరింట్లో కేకేఆర్‌కి విజయం దక్కింది.

6:41 PM

ఆర్‌సీబీ చెత్త ప్రదర్శన కేకేఆర్‌పైనే...

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ అత్యల్ప స్కోరు చేసింది కేకేఆర్‌పైనే. 2017 సీజన్‌లో కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:40 PM

కేకేఆర్‌దే ఆధిక్యం...

కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య ఇప్పటిదాకా 24 మ్యాచ్‌లు జరగగా... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 14 మ్యాచుల్లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 10 మ్యాచుల్లో విజయం దక్కింది.

11:18 PM IST:

RCB in 2020 IPL (So far) Won vs SRH (1 Trophy)
Lost vs KXIP (0 Trophy)
Won vs MI (4 Trophies)
Won vs RR (1 Trophy)
Lost vs DC (0 Trophy)
Won vs CSK (3 Trophies)
Won vs KKR (2 Trophies)*

11:17 PM IST:

Number of Wins by RCB (After 1st 7 matches)
2008 - 2
2009 - 3
2010 - 4
2011 - 3
2012 - 4
2013 - 5
2014 - 3
2015 - 3
2016 - 2
2017 - 2
2018 - 2
2019 - 1
2020 - 5*

11:16 PM IST:

Biggest Win vs KKR In IPL
MI - 102 runs (2018)
MI - 92 runs (2009)
RCB - 82 runs (Today)*

11:14 PM IST:

Biggest Win for RCB In IPL (by runs)
144 vs GL
138 vs KXIP
130 vs PWI
85 vs KXIP
82 vs KKR*

11:12 PM IST:

కేకేఆర్ చిత్తు... వార్ వన్‌సైడ్ చేసేసిన కోహ్లీ సేన 82 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

11:07 PM IST:

నాగర్‌కోటి అవుట్... 9వ వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

11:06 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ విజయానికి దూరమైంది. ఆఖరి 10 బంతుల్లో 90 పరుగులు కావాలి. సిక్సర్లు బాదినా, ఎక్స్‌ట్రాలు వేసినా ఈ టార్గెట్‌ను అందుకోవడం అసాధ్యం...

10:56 PM IST:

రాహుల్ త్రిపాఠి అవుట్... 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన కేకేఆర్...

10:52 PM IST:

కేకేఆర్ విజయానికి చివరి 4 ఓవర్లలో 100 పరుగులు కావాలి... 

10:47 PM IST:

కమ్మిన్స్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన కేకేఆర్... 

10:42 PM IST:

 రస్సెల్ అవుట్... డేంజర్ మ్యాన్ ఆండ్రే రస్సెల్ కూడా అవుట్ కావడంతో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. విజయానికి 37 బంతుల్లో 110 పరుగులు కావాలి...

10:40 PM IST:

14వ ఓవర్ మొదటి మూడు బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టాడు ఆండ్రూ రస్సెల్...

10:39 PM IST:

14వ ఓవర్ మొదటి బంతికి ఫోర్ బాదిన రస్సెల్, ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదాడు...

10:37 PM IST:

మోర్గాన్ అవుటయ్యాడిలా...

Excellent Bowling from Washi , got the Wicket of Inform Eoin Morgan | | | pic.twitter.com/zCGs9ZyuEF

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:36 PM IST:

Least runs Conceded after bowling all 4 Overs in Sharjah (2020 IPL)
Washington - 2/20*
Tewatia - 1/20
Rashid - 1/22
Ashwin - 2/22
ofra - 3/24

10:35 PM IST:

కేకేఆర్ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. విజయానికి చివరి 7 ఓవర్లలో 124 పరుగులు కావాలి... 

10:33 PM IST:

ఆండ్రే రస్సెల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న దేవ్‌దత్ పడిక్కల్, ఆ తర్వాత దాన్ని జారవిరచడంతో రస్సెల్‌కి లైఫ్ వచ్చింది...

10:29 PM IST:

దినేశ్ కార్తీక్ బౌల్డ్ అయ్యాడిలా...

Yuzvendra Chahal got the Wicket of Captain DK , in deep Trouble | | | pic.twitter.com/RBajVXjrtk

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:28 PM IST:

మోర్గాన్ అవుట్... 65 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:25 PM IST:

 కార్తీక్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:19 PM IST:

నితీశ్ రాణా అవుట్ అయిన విధానం చూడండి...

Excellent bowling Washi 🔥 , got the Wicket of Nitish Rana | | | pic.twitter.com/8PSGpvwd7c

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

10:17 PM IST:

గిల్ రనౌట్...55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:14 PM IST:

ఇయాన్ మోర్గాన్ చేతిని తాకిన బంతికి రివ్యూ కోరింది ఆర్‌‌‌సీబీ. రిప్లైలో బంతి వికెట్లను క్లియర్‌గా మిస్ అవ్వడంతో రివ్యూ చేసే అవకాశాన్ని కోల్పోయింది బెంగళూరు..

10:10 PM IST:

గిల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో ఆరోన్ ఫించ్ విఫలమయ్యాడు. 

10:09 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 51 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా. రాణా 28 పరుగులు చేసి అవుట్ కాగా, ఓపెనర్‌గా వచ్చిన బంటన్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

10:07 PM IST:

రాణా అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

9:44 PM IST:

గిల్ బౌండరీతో 3.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 20 పరుగులు చేసింది కేకేఆర్...

9:39 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 12 పరుగులు చేసింది కేకేఆర్...

9:32 PM IST:

ఇన్నింగ్స్ మూడో బంతికే బౌండరీ బాదాడు శుబ్‌మన్ గిల్... మొదటి ఓవర్‌లో 7 పరుగులు చేసింది కేకేఆర్... 

9:26 PM IST:

RCB While Defending 190+ target
Won : 13
Lost : 6
vs KKR
Won : 1
Lost : 1

9:24 PM IST:

5 or 5+ 6s in an IPL Inning
Gayle - 26 times
ABD - 17 times*
Pollard - 12 times

9:24 PM IST:

Most fifties in 23 ball or less in IPL:
6 Kieron Pollard
6 AB de Villiers*
5 Virender Sehwag

9:23 PM IST:

Most century pships in IPL:
10 KOHLI-ABD
9 Kohli-Gayle
6 Dhawan-Warner
5 Bairstow-Warner
5 Gambhir-Uthappa

9:20 PM IST:

విరాట్ కోహ్లీ, ఏబీడీ కలిసి మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 7.4 ఓవర్లలో ఈ జోడి 100 జోడించగా... ఇందులో AB deVilliers 73*, Virat Kohli 22* చేశారు.

9:18 PM IST:

20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:10 PM IST:

20వ మూడో బంతికి బౌండరీ రాబట్టాడు ఏబీ డివిల్లియర్స్... దీంతో 187 పరుగులకు చేరుకుంది ఆర్‌సీబీ...

9:09 PM IST:

20వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు ఏబీ డివిల్లియర్స్...

9:08 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:05 PM IST:

24 బంతుల్లో బౌండరీ బాదలేకపోయిన విరాట్ కోహ్లీ, ఎట్టకేలకు 25వ బంతి నేటి మ్యాచ్‌లో తొలి బౌండరీ బాదాడు. 

9:04 PM IST:

Fastest 50 in 2020 IPL (For RCB)
ABD - 23b vs KKR*
ABD - 23b vs MI
ABD - 29b vs SRH

9:03 PM IST:

ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ మధ్య ఐపీఎల్ కెరీర్‌లో 3000 పరుగుల భాగస్వామ్యం నమోదైంది...

9:02 PM IST:

AB De Villiers:
First 11 Balls 10 Runs
Next 12 Balls 43 Runs

9:00 PM IST:

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు ఏబీడీ. 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు ఏబీ డివిల్లియర్స్...

8:59 PM IST:

18వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు ఏబీ డివిల్లియర్స్.దీంతో 150 మార్కు కూడా దాటింది ఆర్‌సీబీ..

8:57 PM IST:

ఏబీ డివిల్లియర్స్ మరో సిక్సర్ బాదాడు. దీంతో 17 ఓవర్లలో148 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:55 PM IST:

17వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు ఏబీ డివిల్లియర్స్. ఆ తర్వాతి బంతికే బౌండరీ వచ్చింది. దీంతో 16.2 ఓవర్లలో 141 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:50 PM IST:

నాగర్ కోటీ వేసిన 16వ ఓవర్‌లో 2 సిక్సర్లు, ఓ బౌండరీతో 18 పరుగులు రాబట్టాడు ఏబీ డివిల్లియర్స్. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:49 PM IST:

16వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు ఏబీ డివిల్లియర్స్... దీంతో 15.5 ఓవర్లలో 125 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:47 PM IST:

డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 15.3 ఓవర్లలో 119 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:45 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:36 PM IST:

ఫించ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:30 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:25 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:08 PM IST:

 పడిక్కల్ అవుట్... 67 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:05 PM IST:

8వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్. దీంతో 7.2 ఓవర్లలో 65 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:03 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:58 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 47 పరుగులు చేసింది ఆర్ సీబీ..

7:47 PM IST:

పడిక్కల్ వరుసగా రెండో ఓవర్‌లో డబుల్ బౌండరీలు బాదాడు. 3.5 ఓవర్లలో 36 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:43 PM IST:

3 ఓవర్లలో 27 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:41 PM IST:

దేవ్‌దత్ పడిక్కల్ ఓ బౌండరీ బాదాడు. 2.2 ఓవర్లలో 23 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:37 PM IST:

ఆరోన్ ఫించ్ రెండో ఓవర్‌లో భారీ సిక్సర్ బాదాడు. 1.4 ఓవర్లలో 17 పరుగులు చేసింది.

7:34 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మొదటి ఓవర్‌లో 7 పరుగులు చేసింది...

7:31 PM IST:

మొదటి ఓవర్‌లో రెండో బంతినే బౌండరీకి పంపాడు ఆరోన్ ఫించ్...

7:07 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇది...

దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్, ఉదన, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, చాహాల్

7:06 PM IST:

కేకేఆర్ జట్టు ఇది...

రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, టామ్ బాంటన్, ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, కమ్లేశ్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

7:04 PM IST:

యూఏఈలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే ఎక్కువ మ్యాచుల్లో విజయం దక్కింది. అయితే నిన్న జరిగిన రెండు మ్యాచుల్లోనూ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లకే విజయం దక్కింది...

7:01 PM IST:

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా ఫీల్డింగ్ చేయనుంది. 

6:48 PM IST:

ఆండ్రే రస్సెల్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మంచి రికార్డు ఉంది. 9 మ్యాచుల్లో 227.46 స్టైయిక్ రేటుతో 323 పరుగులు చేశాడు ఆండ్రే రస్సెల్. సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న రస్సెల్, నేటి మ్యాచ్‌లో చెలరేగుతాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

6:44 PM IST:

పాయింట్ల పట్టికలో కేకేఆర్,ఆర్‌సీబీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నెట్‌ రన్‌రేట్ ఆధారంగా మూడు లేదా రెండో స్థానంలో ఉంటుంది. 

6:43 PM IST:

సీజన్ ఆరంభంలో వరుసగా ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ చూసే అవకాశం ఉంది.

6:42 PM IST:

రెండు జట్ల మధ్య జరిగిన గత 8 మ్యాచుల్లో రెండింట్లో మాత్రమే బెంగళూరు విజయం సాధించింది. ఆరింట్లో కేకేఆర్‌కి విజయం దక్కింది.

6:42 PM IST:

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ అత్యల్ప స్కోరు చేసింది కేకేఆర్‌పైనే. 2017 సీజన్‌లో కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:41 PM IST: