IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండే విజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్ గెలవడం తప్పనిసరి.

12:18 AM (IST) Oct 19
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ వివాదం తర్వాత మార్చిన నిబంధనల కారణంగా సూపర్ ఓవర్ టై అయితే మరో సూపర్ సూపర్ ఓవర్ పెట్టాలని నిర్ణయించింది ఐసీసీ. ఈ నిబంధన మార్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి సూపర్ సూపర్ ఓవర్ మ్యాచ్‌గా పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది.
12:18 AM (IST) Oct 19
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ వివాదం తర్వాత మార్చిన నిబంధనల కారణంగా సూపర్ ఓవర్ టై అయితే మరో సూపర్ సూపర్ ఓవర్ పెట్టాలని నిర్ణయించింది ఐసీసీ. ఈ నిబంధన మార్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి సూపర్ సూపర్ ఓవర్ మ్యాచ్‌గా పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది.
12:15 AM (IST) Oct 19
మయాంక్ అగర్వాల్... సూపర్ సూపర్ ఓవర్‌లో ఆఖరి బంతికి సిక్స్ పోకుండా ఆపడమే మ్యాచ్‌కి హైలెట్ అయితే... విజయానికి కావాల్సిన పరుగులను కూడా బాది సూపర్ సూపర్ మ్యాన్‌గా నిలిచాడు..
12:12 AM (IST) Oct 19
బౌండరీతో ముగించాడు మయాంక్ అగర్వాల్...
12:11 AM (IST) Oct 19
మయాంక్ అగర్వాల్ బౌండరీ బాదాడు. పంజాబ్ విజయానికి చివరి 3 బంతుల్లో సింగిల్ కావాలి...
12:10 AM (IST) Oct 19
రెండో బంతికి సింగిల్ తీశాడు గేల్. విజయానికి 4 బంతుల్లో 5 పరుగులు కావాలి.
12:09 AM (IST) Oct 19
క్రిస్ గేల్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు. విజయానికి 5 బంతుల్లో 6 పరుగులు కావాలి.
12:03 AM (IST) Oct 19
మయాంక్ అగర్వాల్ బౌండరీ లైన్ దగ్గర సిక్స్ పోకుండా ఆపాడు. దాంతో సూపర్ సూపర్ ఓవర్‌లో 11 పరుగులు చేసింది ముంబై. పంజాబ్ టార్గెట్ 12.
12:02 AM (IST) Oct 19
ఐదో బంతికి పోలార్డ్ అవుట్ అయ్యాడు. అయితే పోలార్డ్ రివ్యూ తీసుకోవడంతో నాటౌట్‌గా తేలింది.
12:00 AM (IST) Oct 19
నాలుగో బంతికి రెండో పరుగు తీయబోయి హార్ధిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. ముంబై 4 బంతుల్లో 9 పరుగులు చేసింది.
11:59 PM (IST) Oct 18
జోర్డాన్ సూపర్ ఓవర్‌లో రెండో వైడ్ వేశాడు. 3 బంతుల్లో 8 పరుగులు చేసింది ముంబై.
11:58 PM (IST) Oct 18
మూడో బంతికి బౌండరీ బాదాడు పోలార్డ్. మూడు బంతుల్లో 7 పరుగులు చేసింది ముంబై.
11:58 PM (IST) Oct 18
రెండో బంతికి సింగిల్ తీశాడు హార్ధిక్ పాండ్యా...
11:57 PM (IST) Oct 18
రెండో బంతి వైడ్‌గా వేయడంతో ముంబై స్కోరు 2 పరుగులు...
11:55 PM (IST) Oct 18
మొదటి బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది.
11:53 PM (IST) Oct 18
సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో కొత్త రూల్స్ ప్రకారం మరో సూపర్ ఓవర్ పెడుతున్నారు... ఐపీఎల్ చరిత్రలోనే ఇది మొట్టమొదటి సూపర్ సూపర్ ఓవర్ మ్యాచ్...
11:47 PM (IST) Oct 18
ఆఖరి బంతికి రనౌట్ కావడంతో సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది...
11:44 PM (IST) Oct 18
ముంబై విజయానికి ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి...
11:44 PM (IST) Oct 18
నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. దాంతో ఆఖరి 2 బంతుల్లో 3 పరుగులు కావాలి.
11:43 PM (IST) Oct 18
మూడో బంతికి కూడా కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది. ముంబై విజయానికి ఆఖరి 3 బంతుల్లో 3 పరుగులు కావాలి.
11:42 PM (IST) Oct 18
రెండో బంతికి సింగిల్ తీశాడు రోహిత్ శర్మ. విజయానికి 4 బంతుల్లో 4 పరుగులు కావాలి.
11:41 PM (IST) Oct 18
సూపర్ ఓవర్‌లో డి కాక్ మొదటి బంతికి సింగిల్ తీశాడు.
11:37 PM (IST) Oct 18
Bowlers picking both wickets in IPL Superover
Theron
Rampaul
Faulkner
Rabada
Ferguson
Bumrah*
11:35 PM (IST) Oct 18
సూపర్ ఓవర్‌లో 5 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ముంబై టార్గెట్ 6 పరుగులు...
11:34 PM (IST) Oct 18
సూపర్ ఓవర్‌లో ఆఖరి బంతికి రాహుల్ అవుట్ అయ్యాడు.
11:33 PM (IST) Oct 18
ఐదో బంతికి 2 పరుగులు...
11:33 PM (IST) Oct 18
నాలుగో బంతికి కూడా సింగిల్ మాత్రమే వచ్చింది.
11:32 PM (IST) Oct 18
సూపర్ ఓవర్‌లో మూడో బంతికి సింగిల్ తీశాడు రాహుల్...
11:30 PM (IST) Oct 18
రెండో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి, పూరన్ అవుట్ అయ్యాడు. రెండో బంతికి వికెట్ కోల్పోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
11:30 PM (IST) Oct 18
కెఎల్ రాహుల్ సూపర్ ఓవర్‌లో సింగిల్ తీశాడు..
11:27 PM (IST) Oct 18
4 బంతుల్లో 4 పరుగులు చేయలేక... టైగా ముగించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
11:21 PM (IST) Oct 18
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి...
11:18 PM (IST) Oct 18
జోర్డాన్ బౌండరీ బాదడంతో విజయానికి 4 బంతుల్లో 4 పరుగులు కావాలి...
11:17 PM (IST) Oct 18
దీపక్ హుడా ఇచ్చిన క్యాచ్‌ను కౌంటర్ నైల్ అందుకోవడంలో విఫలమయ్యాడు. విజయానికి 5 బంతుల్లో 8 పరుగులు కావాలి.
11:15 PM (IST) Oct 18
Kl Rahul in IPL
2018 - 659 runs
2019 - 593 runs
2020 - 525 runs*
He is only Indian to score 500+ runs in 3 Consecutive Seasons
11:14 PM (IST) Oct 18
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు కావాలి...
11:13 PM (IST) Oct 18
పంజాబ్ విజయానికి 7 బంతుల్లో 9 పరుగులు కావాలి..
11:13 PM (IST) Oct 18
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 8 బంతుల్లో 11 పరుగులు కావాలి...
11:12 PM (IST) Oct 18
దీపక్ హుడా ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ చాహార్ జారవిడిచారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 9 బంతుల్లో 15 పరుగులు కావాలి...
11:09 PM (IST) Oct 18
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు కావాలి...