IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్ ఆరంభంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ఇండియన్స్ మళ్లీ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి చేరుతుంది.

10:59 PM (IST) Oct 16
Highest IPL scores for De Kock:
108 DD vs RCB Bengaluru 2016
81 MI vs RR Mumbai WS 2019
78* MI vs KKR Abu Dhabi 2020
10:57 PM (IST) Oct 16
Most wins against an Opponent In IPL
MI - 21 vs KKR*
MI - 17 vs CSK
KKR - 17 vs KXIP
MI - 16 vs RCB
10:56 PM (IST) Oct 16
Most wins against an opponent in IPL
21 MI vs KKR
18 KKR vs KXIP
10:55 PM (IST) Oct 16
Last 12 matches between MI vs KKR
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
KKR Won
MI Won
MI Won
MI Won*
10:54 PM (IST) Oct 16
For KKR, 1st match as Captain
Ganguly - Won
McCullum - Lost
Gambhir - Lost
Karthik - Won
Morgan - Lost*
10:54 PM (IST) Oct 16
149 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే కొట్టేసింది ముంబై ఇండియన్స్... డి కాక్ 78 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేశాడు...
10:44 PM (IST) Oct 16
ముంబై విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 8 పరుగులు కావాలి...
10:44 PM (IST) Oct 16
హార్ధిక్ పాండ్యా 16వ ఓవర్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టాడు...
10:37 PM (IST) Oct 16
డి కాక్ వరుస బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. శివమ్ మావి బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్ బాదాడు డి కాక్...
10:35 PM (IST) Oct 16
14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది ముంబై. విజయానికి చివరి 6 ఓవర్లలో 36 పరుగులు కావాలి...
10:30 PM (IST) Oct 16
సూర్యకుమార్ యాదవ్ అవుట్... 111 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...
10:27 PM (IST) Oct 16
13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి 7 ఓవర్లలో 39 పరుగులు కావాలి...
10:22 PM (IST) Oct 16
12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది ముంబై. విజయానికి 48 బంతుల్లో 46 పరుగులు కావాలి...
10:18 PM (IST) Oct 16
11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది ముంబై. విజయానికి 54 బంతుల్లో 55 పరుగులు కావాలి...
10:15 PM (IST) Oct 16
రోహిత్ శర్మ అవుట్... 94 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...
10:13 PM (IST) Oct 16
Quinton's last four knocks:
54* (26) v KKR (నేటి మ్యాచ్)
53 (36) v DC
23 (15) v RR
67 (39) v SRH
10:12 PM (IST) Oct 16
10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి ఆఖరి 10 ఓవర్లలో 59 పరుగులు కావాలి...
10:10 PM (IST) Oct 16
Since 2019, Most 50+ Scores for MI
De Kock - 7*
Rohit - 4
SK yadav - 4
10:10 PM (IST) Oct 16
రోహిత్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు... 9.3 ఓవర్లలలో 89 పరుగులు చేసింది ముంబై...
10:08 PM (IST) Oct 16
9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 83 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
10:07 PM (IST) Oct 16
డి కాక్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు డి కాక్...
10:01 PM (IST) Oct 16
8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
09:57 PM (IST) Oct 16
7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... 7వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టాడు డి కాక్...
09:52 PM (IST) Oct 16
6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
09:50 PM (IST) Oct 16
ప్యాట్ కమ్మిన్స్ మొదటి హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ అంతా ఒకే వీడియో చూడండి...
09:48 PM (IST) Oct 16
5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 48 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
09:39 PM (IST) Oct 16
149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, 3 ఓవర్లలో 30 పరుగులు చేసింది.
09:19 PM (IST) Oct 16
Lowest totals batting first in IPL 2020
142/4 SRH v KKR Abu Dhabi
148/5 KKR v MI Abu Dhabi
09:18 PM (IST) Oct 16
సీజన్‌లో ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో హైస్కోరర్ ప్యాట్ కమ్మిన్స్ (33) కాగా, రెండో అత్యధిక స్కోరు కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30) చేయగా...
ఇప్పుడు కేకేఆర్ ఇన్నింగ్స్‌లో కూడా ప్యాట్ కమ్మిన్స్(53) టాప్ స్కోరర్ కాగా, రెండో అత్యధిక స్కోరు కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(39) చేశాడు...
09:16 PM (IST) Oct 16
Pat Cummins in 2020 IPL
vs MI - 86 runs
vs Other teams - 40 runs
09:15 PM (IST) Oct 16
Most Runs Conceded by MI bowler In UAE
Coulternile - 51 vs KKR*
Pattinson - 51 vs RCB
P Ojha - 43 vs SRH
Bumrah - 43 vs CSK
09:14 PM (IST) Oct 16
Pat Cummins Highest IPL Score
53* vs MI (Today)*
33 vs MI (2020)
24 vs GL (2017)
09:14 PM (IST) Oct 16
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లు ముగిసేసరికి 148/5 స్కోరుకి పరిమితమైంది... ముంబై ముందు ఈజీ టార్గెట్...
09:07 PM (IST) Oct 16
ఇయాన్ మోర్గాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 19.3 ఓవర్లలో 138 పరుగులు చేసింది కేకేఆర్...
09:06 PM (IST) Oct 16
ప్యాట్ కమ్మిన్స్ బౌండరీతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. కమ్మిన్స్‌కి టీ20ల్లో ఇదే మొట్టమొదటి అర్దశతకం కావడం విశేషం...
09:05 PM (IST) Oct 16
19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది కేకేఆర్...
09:02 PM (IST) Oct 16
సిక్సర్ కొట్టిన తర్వాతి బంతికే బౌండరీ బాదాడు ప్యాట్ కమ్మిన్స్...
09:01 PM (IST) Oct 16
ప్యాట్ కమ్మిన్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు... 18.2 ఓవర్లలో 120 పరుగులు చేసింది కేకేఆర్...
09:00 PM (IST) Oct 16
ప్యాట్ కమ్మిన్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు వికెట్ కీపర్ డి కాక్. దీంతో కమ్మన్స్‌కి లైఫ్ వచ్చింది. 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది కేకేఆర్.
08:54 PM (IST) Oct 16
17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...