KKR vs RR: ప్లేఆఫ్ రేసు నుంచి రాజస్థాన్ రాయల్స్ అవుట్... కోల్‌కత్తాకి భారీ విజయం...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకి ఇదే ఆఖరి మ్యాచ్, కీలక మ్యాచ్. 13 మ్యాచుల్లో ఆరేసి విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. గెలిచిన జట్టు ప్లేఆఫ్ రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు ఆఖరి స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది.

11:22 PM

రాజస్థాన్ మొదటిసారి...

కేకేఆర్ చేతిలో 60 పరుగుల తేడాతో భారీ పరాజయం చెందిన రాజస్థాన్ రాయల్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. గ్రూప్ స్టేజ్ ముగిసే సమయానికి రాజస్థాన్ ఆఖరి ప్లేస్‌లో ఉండడం ఇదే మొదటిసారి. చెన్నై సూపర్ కింగ్స్ ఏడో స్థానంతో ముగించింది. చెన్నైకి ఐదు కంటే అంతకంటే ఎక్కువ స్థానాల్లో ముగించడం కూడా ఇదే మొదటిసారి.

11:20 PM

నాలుగో భారీ విజయం...

Biggest win by KKR in IPL
140 runs vs RCB
82 runs vs RCB
71 runs vs DC
60 runs vs RR*
59 runs vs DC

11:19 PM

కేకేఆర్ 5,6,7,8...4

KKR's position in Points Table:
After 29 Oct - No. 5
After 30 Oct - No. 6
After 31 Oct - No. 7
After 1st game on 1st Nov - No. 8
After 2nd game on 1st Nov - No. 4

11:18 PM

60 పరుగుల తేడాతో...

కేకేఆర్ 60 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది... రాజస్థాన్ రాయల్స్ 192 పరుగుల భారీ లక్ష్యచేధనలో 131/9 పరుగులకే పరిమితమైంది.

11:10 PM

19 ఓవర్లలో 129...

19 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... 

11:07 PM

త్యాగి అవుట్...

త్యాగి అవుట్...129 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయి ఓటమి అంచున రాజస్థాన్ రాయల్స్...

11:04 PM

18 ఓవర్లలో 127...

18 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

11:01 PM

ఆర్చర్ అవుట్...

ఆర్చర్ అవుట్...125 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:58 PM

17 ఓవర్లలో 123...

17 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:54 PM

16 ఓవర్లలో 112...

16 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:44 PM

తెవాటియా అవుట్...

తెవాటియా అవుట్...105 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:41 PM

14 ఓవర్లలో 101...

14 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

10:25 PM

బట్లర్ అవుట్...

బట్లర్ అవుట్... 80 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:22 PM

10 ఓవర్లలో 74....

10 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:15 PM

9 ఓవర్లలో 66....

9 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:12 PM

8 ఓవర్లలో 56...

8 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:07 PM

దినేశ్ కార్తీక్ పక్షిలా గాల్లోకి ఎగురుతూ...

బెన్‌స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను పక్షిలా గాల్లోకి ఎగురుతూ అందుకున్నాడు దినేశ్ కార్తీక్...

What a Catch from Dinesh Karthik 😮, Flying like a bird , Simply Outstanding , Cummins On fire 💥 | | | pic.twitter.com/XkLoJhjs7z

— Mathan 🏏 (@Cric_life59)

10:03 PM

6 ఓవర్లలో 41...

6 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:58 PM

పరాగ్ అవుట్...

పరాగ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:49 PM

శాంసన్ అవుట్...

శాంసన్ అవుట్...32 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:46 PM

స్మిత్ అవుట్...

స్మిత్ అవుట్... 32 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:42 PM

బెన్‌స్టోక్స్ అవుట్...

బెన్‌స్టోక్స్ అవుట్...27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:14 PM

మోర్గాన్ మోత...

Most 6s in 2020 IPL
26 - Samson
25 - Pooran
24 - Ishan
24 - Morgan*
23 - Gayle
23 - Rahul

9:13 PM

టార్గెట్ 192...

నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది కేకేఆర్. రాజస్థాన్ రాయల్స్ విజయానికి 120 బంతుల్లో 192 పరుగులు కావాలి...

9:07 PM

కమ్మిన్స్ అవుట్...

కమ్మిన్స్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

9:05 PM

మోర్గాన్ సిక్సర్ల మోత...

ఇయాన్ మోర్గాన్ వరుస సిక్సర్లు బాదడంతో 19వ ఓవర్‌లో 24 పరుగులు రాబట్టింది కేకేఆర్. దీంతో 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది కేకేఆర్.

9:01 PM

18 ఓవర్లలో 158...

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది కేకేఆర్...

8:58 PM

ఈ సీజన్‌లో తొమ్మిదే...

6s by Russell in
2018 IPL - 31
2019 IPL - 52
2020 IPL - 09

8:51 PM

16 ఓవర్లలో 146...

16 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది కేకేఆర్...

8:49 PM

రస్సెల్ అవుట్...

రస్సెల్ అవుట్... 144 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:47 PM

రస్సెల్ డబుల్...

ఆండ్రూ రస్సెల్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు... దీంతో 15.2 ఓవర్లలో 144 పరుగులకి చేరుకుంది కేకేఆర్...

8:47 PM

రస్సెల్ సిక్సర్...

ఆండ్రే రస్సెల్ 16వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు...

8:45 PM

15 ఓవర్లలో 132...

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:44 PM

బౌండరీల మోత...

ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్ కలిసి బౌండరీల మోత మోగిస్తున్నారు. దీంతో 14.4 ఓవర్లలో 132 పరుగులకి చేరుకుంది కేకేఆర్...

8:31 PM

కార్తీక్ అవుట్...

 కార్తీక్ డకౌట్... 99 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:28 PM

త్రిపాఠి అవుట్...

 త్రిపాఠి అవుట్... 94 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:19 PM

10 ఓవర్లలో 84...

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది కేకేఆర్...

8:14 PM

నరైన్ అవుట్...

నరైన్ డకౌట్... 74 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:09 PM

గేల్ అవుట్...

గేల్ అవుట్...73 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:02 PM

7 ఓవర్లలో 64...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్....

7:57 PM

6 ఓవర్లలో 55...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:53 PM

త్రిపాఠి సిక్సర్...

ఐదో ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు రాహుల్ త్రిపాఠి. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది కేకేఆర్...

7:49 PM

4 ఓవర్లలో 32..

శ్రేయాస్ గోపాల్ వేసిన నాలుగో ఓవర్‌లో గిల్ రెండు, త్రిపాఠి రెండు బౌండరీలు బాదారు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:44 PM

3 ఓవర్లలో 15...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది కేకేఆర్...

7:41 PM

గిల్ బౌండరీల మోత...

శుబ్‌మన్ గిల్ రెండో ఓవర్‌లో ఏకంగా మూడు బౌండరీలు రాబట్టాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది కేకేఆర్...

7:35 PM

మొదటి ఓవర్‌లో ఒక్క పరుగు...

మొదటి ఓవర్‌లో నితీశ్ రాణా వికెట్ కోల్పోయిన కేకేఆర్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది.

7:35 PM

ఐదు మ్యాచుల్లో మూడు డకౌట్లు...

Nitish Rana - last five innings
0(1) vs RCB
81(53) vs DC
0(1) vs KXIP
87(61) vs CSK
0(1) vs RR

7:32 PM

రాణా అవుట్...

రాణా అవుట్...1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:24 PM

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, శివమ్ మావి, ప్యాట్ కమ్మిన్స్, కమ్లేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి

7:23 PM

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

రాబిన్ ఊతప్ప, బెన్‌స్టోక్స్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, వరుణ్ అరోన్, కార్తీక్ త్యాగి

7:01 PM

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్...

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ బ్యాటింగ్ చేయనుంది.

6:52 PM

జోరు మీదున్న రాజస్థాన్...

ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లపై భారీ విజయాలు అందుకుని జోరు మీదుంది రాజస్థాన్ రాయల్స్...మరోవైపు గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిపోయింది కేకేఆర్...

6:47 PM

గెలిస్తేనే నిలుస్తారు...

నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టే... ప్లేఆఫ్ రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్కమిస్తుంది. గెలిచిన జట్టుకి ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ కాకపోయినా అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. 

11:24 PM IST:

కేకేఆర్ చేతిలో 60 పరుగుల తేడాతో భారీ పరాజయం చెందిన రాజస్థాన్ రాయల్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. గ్రూప్ స్టేజ్ ముగిసే సమయానికి రాజస్థాన్ ఆఖరి ప్లేస్‌లో ఉండడం ఇదే మొదటిసారి. చెన్నై సూపర్ కింగ్స్ ఏడో స్థానంతో ముగించింది. చెన్నైకి ఐదు కంటే అంతకంటే ఎక్కువ స్థానాల్లో ముగించడం కూడా ఇదే మొదటిసారి.

11:21 PM IST:

Biggest win by KKR in IPL
140 runs vs RCB
82 runs vs RCB
71 runs vs DC
60 runs vs RR*
59 runs vs DC

11:20 PM IST:

KKR's position in Points Table:
After 29 Oct - No. 5
After 30 Oct - No. 6
After 31 Oct - No. 7
After 1st game on 1st Nov - No. 8
After 2nd game on 1st Nov - No. 4

11:19 PM IST:

కేకేఆర్ 60 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది... రాజస్థాన్ రాయల్స్ 192 పరుగుల భారీ లక్ష్యచేధనలో 131/9 పరుగులకే పరిమితమైంది.

11:10 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... 

11:07 PM IST:

త్యాగి అవుట్...129 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయి ఓటమి అంచున రాజస్థాన్ రాయల్స్...

11:05 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

11:02 PM IST:

ఆర్చర్ అవుట్...125 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:59 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:54 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:44 PM IST:

తెవాటియా అవుట్...105 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:42 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

10:26 PM IST:

బట్లర్ అవుట్... 80 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:23 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:16 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:12 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:08 PM IST:

బెన్‌స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను పక్షిలా గాల్లోకి ఎగురుతూ అందుకున్నాడు దినేశ్ కార్తీక్...

What a Catch from Dinesh Karthik 😮, Flying like a bird , Simply Outstanding , Cummins On fire 💥 | | | pic.twitter.com/XkLoJhjs7z

— Mathan 🏏 (@Cric_life59)

10:03 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:59 PM IST:

పరాగ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:50 PM IST:

శాంసన్ అవుట్...32 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:46 PM IST:

స్మిత్ అవుట్... 32 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:42 PM IST:

బెన్‌స్టోక్స్ అవుట్...27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:15 PM IST:

Most 6s in 2020 IPL
26 - Samson
25 - Pooran
24 - Ishan
24 - Morgan*
23 - Gayle
23 - Rahul

9:14 PM IST:

నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది కేకేఆర్. రాజస్థాన్ రాయల్స్ విజయానికి 120 బంతుల్లో 192 పరుగులు కావాలి...

9:07 PM IST:

కమ్మిన్స్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

9:06 PM IST:

ఇయాన్ మోర్గాన్ వరుస సిక్సర్లు బాదడంతో 19వ ఓవర్‌లో 24 పరుగులు రాబట్టింది కేకేఆర్. దీంతో 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది కేకేఆర్.

9:01 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది కేకేఆర్...

8:59 PM IST:

6s by Russell in
2018 IPL - 31
2019 IPL - 52
2020 IPL - 09

8:52 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది కేకేఆర్...

8:49 PM IST:

రస్సెల్ అవుట్... 144 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:48 PM IST:

ఆండ్రూ రస్సెల్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు... దీంతో 15.2 ఓవర్లలో 144 పరుగులకి చేరుకుంది కేకేఆర్...

8:47 PM IST:

ఆండ్రే రస్సెల్ 16వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు...

8:46 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:45 PM IST:

ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్ కలిసి బౌండరీల మోత మోగిస్తున్నారు. దీంతో 14.4 ఓవర్లలో 132 పరుగులకి చేరుకుంది కేకేఆర్...

8:32 PM IST:

 కార్తీక్ డకౌట్... 99 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:28 PM IST:

 త్రిపాఠి అవుట్... 94 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:19 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది కేకేఆర్...

8:14 PM IST:

నరైన్ డకౌట్... 74 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:10 PM IST:

గేల్ అవుట్...73 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:03 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్....

7:58 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:53 PM IST:

ఐదో ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు రాహుల్ త్రిపాఠి. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది కేకేఆర్...

7:50 PM IST:

శ్రేయాస్ గోపాల్ వేసిన నాలుగో ఓవర్‌లో గిల్ రెండు, త్రిపాఠి రెండు బౌండరీలు బాదారు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:45 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది కేకేఆర్...

7:41 PM IST:

శుబ్‌మన్ గిల్ రెండో ఓవర్‌లో ఏకంగా మూడు బౌండరీలు రాబట్టాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది కేకేఆర్...

7:36 PM IST:

మొదటి ఓవర్‌లో నితీశ్ రాణా వికెట్ కోల్పోయిన కేకేఆర్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది.

7:35 PM IST:

Nitish Rana - last five innings
0(1) vs RCB
81(53) vs DC
0(1) vs KXIP
87(61) vs CSK
0(1) vs RR

7:32 PM IST:

రాణా అవుట్...1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:25 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, శివమ్ మావి, ప్యాట్ కమ్మిన్స్, కమ్లేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి

7:24 PM IST:

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

రాబిన్ ఊతప్ప, బెన్‌స్టోక్స్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, వరుణ్ అరోన్, కార్తీక్ త్యాగి

7:02 PM IST:

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ బ్యాటింగ్ చేయనుంది.

6:54 PM IST:

ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లపై భారీ విజయాలు అందుకుని జోరు మీదుంది రాజస్థాన్ రాయల్స్...మరోవైపు గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిపోయింది కేకేఆర్...

6:48 PM IST: