DC vs CSK: ఫ్లేఆఫ్ చేరిన ఢిల్లీ... చెన్నై ఫ్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం...

IPL 2020  సీజన్ 13లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్... 8 మ్యాచుల్లో 3 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో కింద నుంచి మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే నేటి మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి.

11:40 PM

ముగ్గురూ మనవాళ్లే...

ఈ సీజన్‌లో సెంచరీలు చేసిన ముగ్గురు ప్లేయర్లు భారతీయులే కావడం విశేషం. 13 సీజన్ల ఐపీఎల్‌లో తొలిసారి ఇలాంటి రికార్డు క్రియేట్ చేశాడు ఇండియన్ బ్యాట్స్‌మెన్...

ఈ సీజన్‌లో సెంచరీలు చేసిన క్రికెటర్లు...

Kl Rahul
Mayank Agarwal
Shikhar Dhawan*

11:37 PM

ఫ్లేఆఫ్ చేరిన ఢిల్లీ...

9 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, దాదాపు ఫ్లేఆఫ్ చేరినట్టే. 14 పాయింట్లతో టాప్‌లో ఉన్న ఢిల్లీ, మిగిలిన 5 మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా అధికారికంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. 

11:35 PM

ఇందులో మూడో స్థానంలో చెన్నై...

IPL teams to Concede Most 100s
RCB - 8
KKR - 8
CSK - 6*
KXIP - 6
SRH - 6

11:34 PM

మూడో స్థానంలో ఢిల్లీ...

IPL teams with Most 100s
RCB - 13
KXIP - 13
DC - 9*
CSK - 8

11:32 PM

జడేజా సమం చేశాడు...

Ravindra Jadeja today:
With bat 33 Runs in 13 Balls
With ball 35 Runs in 11 Balls

11:31 PM

అక్షర్ అదరహో..

Most runs by a batsman in the 20th over in successful run-chase in IPL:
22 - Dhoni, RPS v KXIP, 2016
22 - Rohit, DC v KKR, 2009
20 - AXAR, DC v CSK, 2020

11:28 PM

నిలవాలంటే గెలవాల్సిందే...

ఈ ఓటమి సీజన్‌లో ఆరో ఓటమి మూటకట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఫ్లేఆఫ్స్ చేరాలంటే ఇక మిగిలిన ఐదు మ్యాచుల్లో కచ్ఛితంగా గెలివాల్సిందే. 

11:27 PM

కొంపముంచిన డ్రాప్‌లు...

శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌లో ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను డ్రాప్ చేశారు చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్లు.దాాంతో సెంచరీతో చెలరేగిన ‘గబ్బర్’ సింగిల్ హ్యాండ్‌తో ఢిల్లీకి ఘన విజయాన్ని అందించాడు.

11:23 PM

ముంబై తర్వాత ఢిల్లీయే...

Teams to beat CSK in both league matches
RR (2008)
DEC (2010)
KXIP (2012)
MI (2012)
MI (2013)
KXIP (2014)
MI (2019)
DC (2020)*

11:17 PM

సిక్సర్‌తో ముగించిన అక్షర్ పటేల్...

అక్షర్ పటేల్ సిక్సర్‌తో ముగించాడు. 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది ఢిల్లీ...

11:15 PM

అక్షర్ పటేల్ డబుల్ సిక్సర్...

అక్షర్ పటేల్ రెండు సిక్సర్లు బాదాడు. విజయానికి 3 బంతుల్లో 3 పరుగులు కావాలి....

11:14 PM

5 బంతుల్లో 15...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 5 బంతుల్లో 15 పరుగులు కావాలి...

11:13 PM

ఢిల్లీకి తొమ్మిదో సెంచరీ...

100s for Delhi in IPL
AB devilliers - 105*
David Warner - 107*
Virender Sehwag - 119
Kevin Pietersen - 103*
David Warner - 109*
Quinton De Kock - 108
Sanju Samson - 102
Rishabh Pant - 128*
Shikhar Dhawan - 100*

11:12 PM

ధావన్ సెంచరీ...

శిఖర్ ధావన్ ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదుచేశాడు..

11:12 PM

6 బంతుల్లో 17 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాలి...

11:08 PM

10 బంతుల్లో 20 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 10 బంతుల్లో 20 పరుగులు కావాలి...

11:05 PM

అలెక్స్ క్యారీ అవుట్...

అలెక్స్ క్యారీ అవుట్... 159 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

11:03 PM

12 బంతుల్లో 21 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 12 బంతుల్లో 21 పరుగులు కావాలి...

10:57 PM

18 బంతుల్లో 30 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 30 పరుగులు కావాలి...

10:53 PM

4 ఓవర్లలో 41 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి...

10:51 PM

26 బంతుల్లో 43 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 26 బంతుల్లో 43 పరుగులు కావాలి...

10:49 PM

స్టోయినిస్ అవుట్...

స్టోయినిస్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:47 PM

స్టోయినిస్ సిక్సర్...

స్టోయినిస్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు.

10:45 PM

30 బంతుల్లో 50 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 50 పరుగులు కావాలి...

10:40 PM

34 బంతుల్లో 59 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 34 బంతుల్లో 59 పరుగులు కావాలి...

10:40 PM

శ్రేయాస్ అయ్యర్ అవుట్...

శ్రేయాస్ అయ్యర్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:52 PM

5 ఓవర్లలో 29...

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:52 PM

రహానే అవుట్...

రహానే అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

9:31 PM

వికెట్ మెయిడిన్...

మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాకపోగా, పృథ్వీషా వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:30 PM

వరుసగా రెండో మ్యాచ్‌లో డక్...

పృథ్వీషా వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యడు...

9:29 PM

సేమ్ టు సేమ్...

చెన్నై ఇన్నింగ్స్‌లో సున్నాకే సామ్ కుర్రాన్ అవుట్ కాగా, ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పృథ్వీషా రెండో బంతికే డకౌట్ అయ్యాడు.

9:28 PM

పృథ్వీషా అవుట్...

పృథ్వీషా అవుట్...సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

9:13 PM

21 బంతుల్లో 50 పరుగులు...

అంబటి రాయుడు, రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కి 21 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

9:10 PM

టార్గెట్ 180...

ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 180 పరుగులు... 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది సీఎస్’కే...

9:09 PM

జడేజా సిక్సర్ల మోత...

20వ ఓవర్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు రవీంద్ర జడేజా..

9:06 PM

19 ఓవర్లలో 163..

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది సీఎస్‌కే...

9:01 PM

18 ఓవర్లలో 148...

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:52 PM

17 ఓవర్లలో 134...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:50 PM

ధోనీ అవుట్...

ధోనీ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:47 PM

16 ఓవర్లలో 122....

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది సీఎస్‌కే...

8:39 PM

డుప్లిసిస్ అవుట్...

డుప్లిసిస్ అవుట్... 109 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:34 PM

అంబటి రాయుడు సిక్సర్...

అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు అంబటి రాయుడు. దీంతో 13.3 ఓవర్లలో 101 పరుగులకు చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

8:31 PM

మూడో స్థానంలో డుప్లిసిస్...

Most 50+ Scores for CSK
Raina - 33
Dhoni - 21
Duplessis - 14*
Hussey - 14

8:30 PM

13 ఓవర్లు ముగిసేసరికి 94...

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:29 PM

క్యాచ్ డ్రాప్...

డుప్లిసిస్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో శిఖర్ ధావన్ విఫలమయ్యాడు...

8:29 PM

డుప్లిసిస్ హాఫ్ సెంచరీ...

డుప్లిసిస్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

8:27 PM

షేన్ వాట్సన్ అవుట్...

షేన్ వాట్సన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:20 PM

11 ఓవర్లలో 85...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:17 PM

డుప్లిసిస్ సిక్సర్...

11వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు డుప్లిసిస్... 

8:14 PM

10 ఓవర్లలో 71...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:10 PM

9 ఓవర్లలో 56..

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది సీఎస్‌కే...

8:04 PM

8 ఓవర్లలో 47...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:58 PM

6 ఓవర్లలో 39...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:54 PM

5 ఓవర్లలో 29...

5వ ఓవర్‌లో 2 బౌండరీలు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టాడు డుప్లిసిస్.దీంతో 5 ఓవర్లలో 29 పరుగులు చేసింది సీఎస్’కే...

7:49 PM

డుప్లిసిస్ సిక్సర్...

5వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు డుప్లిసిస్...

7:49 PM

4 ఓవర్లకు 15...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:45 PM

3 ఓవర్లకు 12...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:39 PM

మెయిడిన్ ఓవర్...

రబాడా వేసిన రెండో ఓవర్‌లో పరుగులేమీ చేయలేకపోయింది సీఎస్‌కే. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి 2 పరుగులు మాత్రమే చేయగలిగింది....

7:35 PM

మొదటి ఓవర్‌లో 2 పరుగులు...

మొదటి ఓవర్‌లో వికెట్ కోల్పోయి 2 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:33 PM

సామ్ కుర్రాన్ అవుట్...

సామ్ కుర్రాన్ అవుట్... సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

7:25 PM

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్,అలెక్స్ క్యారీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కసిగో రబాడా, నోకియా

7:23 PM

చావ్లా స్థానంలో జాదవ్...

రెండు మ్యాచుల తర్వాత మరోసారి జట్టులో స్థానం దక్కించుకున్నాడు ధోనీ చిరకాల స్నేహితుడు కేదార్ జాదవ్... పియూష్ చావ్లా బౌలింగ్‌లో జట్టులోకి వచ్చాడు జాదవ్...

7:22 PM

జాదవ్ ఈజ్ బ్యాక్...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

డుప్లిసిస్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, కర్ణ్ శర్మ

7:14 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే...

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ ఫీల్డింగ్ చేయనుంది.

7:03 PM

చెన్నై 15, ఢిల్లీ 7...

ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై మధ్య ఇప్పటిదాకా 22 మ్యాచులు జరగగా 15 మ్యాచుల్లో సీఎస్‌కే, ఢిల్లీ 7 మ్యాచుల్లో గెలిచింది..

6:48 PM

అయ్యర్ ఫిట్.. పంత్ డౌట్...

గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కోలుకుని నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు. రెండు మ్యాచ్‌ల కిందట గాయపడిన రిషబ్ పంత్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు...

11:41 PM IST:

ఈ సీజన్‌లో సెంచరీలు చేసిన ముగ్గురు ప్లేయర్లు భారతీయులే కావడం విశేషం. 13 సీజన్ల ఐపీఎల్‌లో తొలిసారి ఇలాంటి రికార్డు క్రియేట్ చేశాడు ఇండియన్ బ్యాట్స్‌మెన్...

ఈ సీజన్‌లో సెంచరీలు చేసిన క్రికెటర్లు...

Kl Rahul
Mayank Agarwal
Shikhar Dhawan*

11:39 PM IST:

9 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, దాదాపు ఫ్లేఆఫ్ చేరినట్టే. 14 పాయింట్లతో టాప్‌లో ఉన్న ఢిల్లీ, మిగిలిన 5 మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా అధికారికంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. 

11:35 PM IST:

IPL teams to Concede Most 100s
RCB - 8
KKR - 8
CSK - 6*
KXIP - 6
SRH - 6

11:34 PM IST:

IPL teams with Most 100s
RCB - 13
KXIP - 13
DC - 9*
CSK - 8

11:32 PM IST:

Ravindra Jadeja today:
With bat 33 Runs in 13 Balls
With ball 35 Runs in 11 Balls

11:31 PM IST:

Most runs by a batsman in the 20th over in successful run-chase in IPL:
22 - Dhoni, RPS v KXIP, 2016
22 - Rohit, DC v KKR, 2009
20 - AXAR, DC v CSK, 2020

11:29 PM IST:

ఈ ఓటమి సీజన్‌లో ఆరో ఓటమి మూటకట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఫ్లేఆఫ్స్ చేరాలంటే ఇక మిగిలిన ఐదు మ్యాచుల్లో కచ్ఛితంగా గెలివాల్సిందే. 

11:28 PM IST:

శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌లో ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను డ్రాప్ చేశారు చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్లు.దాాంతో సెంచరీతో చెలరేగిన ‘గబ్బర్’ సింగిల్ హ్యాండ్‌తో ఢిల్లీకి ఘన విజయాన్ని అందించాడు.

11:24 PM IST:

Teams to beat CSK in both league matches
RR (2008)
DEC (2010)
KXIP (2012)
MI (2012)
MI (2013)
KXIP (2014)
MI (2019)
DC (2020)*

11:18 PM IST:

అక్షర్ పటేల్ సిక్సర్‌తో ముగించాడు. 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది ఢిల్లీ...

11:16 PM IST:

అక్షర్ పటేల్ రెండు సిక్సర్లు బాదాడు. విజయానికి 3 బంతుల్లో 3 పరుగులు కావాలి....

11:15 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 5 బంతుల్లో 15 పరుగులు కావాలి...

11:14 PM IST:

100s for Delhi in IPL
AB devilliers - 105*
David Warner - 107*
Virender Sehwag - 119
Kevin Pietersen - 103*
David Warner - 109*
Quinton De Kock - 108
Sanju Samson - 102
Rishabh Pant - 128*
Shikhar Dhawan - 100*

11:13 PM IST:

శిఖర్ ధావన్ ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదుచేశాడు..

11:12 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాలి...

11:08 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 10 బంతుల్లో 20 పరుగులు కావాలి...

11:05 PM IST:

అలెక్స్ క్యారీ అవుట్... 159 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

11:03 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 12 బంతుల్లో 21 పరుగులు కావాలి...

10:58 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 30 పరుగులు కావాలి...

10:53 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి...

10:52 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 26 బంతుల్లో 43 పరుగులు కావాలి...

10:49 PM IST:

స్టోయినిస్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:48 PM IST:

స్టోయినిస్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు.

10:45 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 50 పరుగులు కావాలి...

10:41 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 34 బంతుల్లో 59 పరుగులు కావాలి...

10:40 PM IST:

శ్రేయాస్ అయ్యర్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:53 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:52 PM IST:

రహానే అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్

9:31 PM IST:

మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాకపోగా, పృథ్వీషా వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:31 PM IST:

పృథ్వీషా వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యడు...

9:30 PM IST:

చెన్నై ఇన్నింగ్స్‌లో సున్నాకే సామ్ కుర్రాన్ అవుట్ కాగా, ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పృథ్వీషా రెండో బంతికే డకౌట్ అయ్యాడు.

9:29 PM IST:

పృథ్వీషా అవుట్...సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

9:14 PM IST:

అంబటి రాయుడు, రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కి 21 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

9:11 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 180 పరుగులు... 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది సీఎస్’కే...

9:10 PM IST:

20వ ఓవర్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు రవీంద్ర జడేజా..

9:06 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది సీఎస్‌కే...

9:01 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:53 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:50 PM IST:

ధోనీ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:47 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది సీఎస్‌కే...

8:39 PM IST:

డుప్లిసిస్ అవుట్... 109 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:35 PM IST:

అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు అంబటి రాయుడు. దీంతో 13.3 ఓవర్లలో 101 పరుగులకు చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

8:32 PM IST:

Most 50+ Scores for CSK
Raina - 33
Dhoni - 21
Duplessis - 14*
Hussey - 14

8:30 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:30 PM IST:

డుప్లిసిస్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో శిఖర్ ధావన్ విఫలమయ్యాడు...

8:29 PM IST:

డుప్లిసిస్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

8:27 PM IST:

షేన్ వాట్సన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:21 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:18 PM IST:

11వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు డుప్లిసిస్... 

8:15 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:10 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది సీఎస్‌కే...

8:05 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:58 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:54 PM IST:

5వ ఓవర్‌లో 2 బౌండరీలు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టాడు డుప్లిసిస్.దీంతో 5 ఓవర్లలో 29 పరుగులు చేసింది సీఎస్’కే...

7:50 PM IST:

5వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు డుప్లిసిస్...

7:49 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:45 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:40 PM IST:

రబాడా వేసిన రెండో ఓవర్‌లో పరుగులేమీ చేయలేకపోయింది సీఎస్‌కే. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి 2 పరుగులు మాత్రమే చేయగలిగింది....

7:36 PM IST:

మొదటి ఓవర్‌లో వికెట్ కోల్పోయి 2 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:33 PM IST:

సామ్ కుర్రాన్ అవుట్... సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

7:26 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్,అలెక్స్ క్యారీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కసిగో రబాడా, నోకియా

7:24 PM IST:

రెండు మ్యాచుల తర్వాత మరోసారి జట్టులో స్థానం దక్కించుకున్నాడు ధోనీ చిరకాల స్నేహితుడు కేదార్ జాదవ్... పియూష్ చావ్లా బౌలింగ్‌లో జట్టులోకి వచ్చాడు జాదవ్...

7:23 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

డుప్లిసిస్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, కర్ణ్ శర్మ

7:15 PM IST:

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ ఫీల్డింగ్ చేయనుంది.

7:04 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై మధ్య ఇప్పటిదాకా 22 మ్యాచులు జరగగా 15 మ్యాచుల్లో సీఎస్‌కే, ఢిల్లీ 7 మ్యాచుల్లో గెలిచింది..

6:49 PM IST: