IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోగా, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడితే పంజాబ్ అవకాశాలు మెరుగవుతాయి.

11:23 PM (IST) Oct 29
CSK Winning on last ball by scoring Six
Bravo vs KKR (2012)
Santner vs RR (2019)
Jadeja vs KKR (2020)*
11:18 PM (IST) Oct 29
ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగిస్తే ఆ కిక్కే వేరబ్బా... అంటున్నాడు రవీంద్ర జడేజా...
11:17 PM (IST) Oct 29
Sunday:
#MI lose, #CSK eliminated
Today:
#CSK win, #MI qualify for Play-Offs
11:15 PM (IST) Oct 29
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓడిపోవడంతో ఈ ఫలితం తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కి అధికారికంగా అర్హత సాధించింది. సీఎస్‌కే మినహా మిగిలిన ఆరు జట్ల మధ్య మిగిలిన మూడు స్థానాల కోసం పోటీ నెలకొంది.
11:14 PM (IST) Oct 29
ఆఖరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు రవీంద్ర జడేజా. 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
11:08 PM (IST) Oct 29
రవీంద్ర జడేజా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ కావాలి...
11:07 PM (IST) Oct 29
సీఎస్‌కే విజయానికి 2 బంతుల్లో 7 పరుగులు కావాాలి...
11:03 PM (IST) Oct 29
సీఎస్‌కే విజయానికి ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులు కావాలి...
10:56 PM (IST) Oct 29
చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 30 పరుగులు కావాలి...
10:52 PM (IST) Oct 29
గైక్వాడ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
10:49 PM (IST) Oct 29
సీఎస్‌కే విజయానికి చివరి 3 ఓవర్లలో 34 పరుగులు కావాలి...
10:42 PM (IST) Oct 29
సీఎస్‌కే విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 45 పరుగులు కావాలి...
10:39 PM (IST) Oct 29
చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 5 ఓర్లలో 52 పరుగులు కావాలి...
10:36 PM (IST) Oct 29
ధోనీ ఒక్క పరుగుకే... 121 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
10:34 PM (IST) Oct 29
చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 6 ఓవర్లలో 53 పరుగులు కావాలి....
10:32 PM (IST) Oct 29
అంబటిరాయుడు అవుట్...118 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
10:23 PM (IST) Oct 29
Indians Scoring Consecutive 50s in 2020 IPL
Kl Rahul
Sanju Samson
Shikhar Dhawan
Devdutt Padikkal
Suryakumar Yadav
Ruturaj Gaikwad*
10:18 PM (IST) Oct 29
అంబటి రాయుడు ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11.4 ఓవర్లలో 98 పరుగులకి చేరుకుంది సీఎస్‌కే...
10:16 PM (IST) Oct 29
రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు రుతురాజ్.
10:13 PM (IST) Oct 29
11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
10:08 PM (IST) Oct 29
10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. విజయానికి చివరి 60 బంతుల్లో 99 పరుగులు కావాలి.
10:01 PM (IST) Oct 29
9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.
09:55 PM (IST) Oct 29
షేన్ వాట్సన్ అవుట్... 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
09:53 PM (IST) Oct 29
7.1 ఓవర్లలో 50 పరుగుల మార్కును అందుకుంది సీఎస్‌కే...
09:48 PM (IST) Oct 29
6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది సీఎస్‌క.
09:10 PM (IST) Oct 29
1000th Six in IPL for each team
RCB (2018)
MI (2019)
KXIP (2020)
CSK (2020)
KKR (Today)*
09:08 PM (IST) Oct 29
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 173.
09:02 PM (IST) Oct 29
మోర్గాన్ అవుట్...167 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
09:00 PM (IST) Oct 29
19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది కేకేఆర్...
08:56 PM (IST) Oct 29
Highest Score for KKR in 2020 IPL
Nitish Rana - 87
Rahul Tripathi - 81
Both against CSK
08:55 PM (IST) Oct 29
18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది కేకేఆర్...
08:52 PM (IST) Oct 29
Highest scores for Nitish Rana in IPL
87* vs CSK today
85* vs RCB Kolkata 2019
81 vs DC Abu Dhabi 2020
08:50 PM (IST) Oct 29
నితీశ్ రాణా అవుట్... 137 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
08:48 PM (IST) Oct 29
17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది కేకేఆర్...
08:43 PM (IST) Oct 29
16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది కేకేఆర్...
08:41 PM (IST) Oct 29
నితీశ్ రాణా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 15.3 ఓవర్లలో 124 పరుగులకి చేరుకుంది కేకేఆర్.
08:39 PM (IST) Oct 29
15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది కేకేఆర్...
08:38 PM (IST) Oct 29
Most 50s in IPL by Uncapped player
Nitish Rana - 11*
Suryakumar Yadav - 10
Ishan Kishan - 5
Rahul Tripathi - 5
08:36 PM (IST) Oct 29
14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది కేకేఆర్...
08:35 PM (IST) Oct 29
నితీశ్ రాణా 44 బంతుల్లో 7 ఫోర్లు ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.