ప్రకాశంలో దారుణం: స్కూలులోనే విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం..

sivanagaprasad kodati |  
Published : Jan 21, 2019, 10:39 AM IST
ప్రకాశంలో దారుణం: స్కూలులోనే విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం..

సారాంశం

తల్లిదండ్రుల తర్వాత పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపాల్ కామాంధుడిగా మారిపోయాడు. తాను ఒక ఉపాధ్యాయుడినని మరిచిపోయి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తల్లిదండ్రుల తర్వాత పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపాల్ కామాంధుడిగా మారిపోయాడు. తాను ఒక ఉపాధ్యాయుడినని మరిచిపోయి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే...ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని ఎంఆర్ఆర్ స్కూలు ప్రిన్సిపాల్ వీరయ్య అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గ్రామస్తుల సాయంతో తల్లీదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ వీరయ్యను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

తనకు పుట్టలేదని కూతురిపై రేప్.. తండ్రికి మరణశిక్ష

భార్య అక్రమసంబంధం పెట్టుకుందని.. ఆరునెలల కూతురిపై..

కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

కన్న కూతురిపై రేప్.. తండ్రి అరెస్ట్

వివాహితతో అక్రమసంబంధం.. ఆమె కూతురిపై...

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

నాలుగేళ్ల కూతురిపై కన్నతండ్రే.. దారుణం

కూతురిపై పదేళ్లుగా తండ్రి అత్యాచారం.. రెండు సార్లు గర్భవతి.. అడ్డుచెబితే జననాంగాలలో...

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం
 

PREV
click me!

Recommended Stories

3వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam
ప్రపంచ స్థాయి ఫెసిలిటీస్‌తో భోగాపురం ఎయిర్‌పోర్ట్ | Alluri Sitarama Raju International Airport