
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలపై ఆమె విమర్శలు గుప్పిస్తూ, ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి నిజంగా ఎంత లాభం ఉంటుందో ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ లాభాల కోసమే ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.