డ్రైనేజ్ లో దిగి ఎమ్మెల్యే కోటం రెడ్డి వినూత్న నిరసన (వీడియో)

Dec 5, 2018, 12:28 PM IST

గోడలు పగలు కొట్టి కారణం లేకుండా కట్టకుండా వదిలేసిన వైనంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న నిరసన తెలియజేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎన్ని సార్లు ప్రశ్నించినా నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం వీడడం లేదని ఆయన విమర్శించారు. కోటంరెడ్డి నిరసనతో అధికారులు దిగి వచ్చారు. గంటలో పని మొదలు పెట్టి, 45 రోజుల్లో పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు.