పల్నాడులో పెత్తందారి వ్యవస్థపై పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. అలాంటి పొలిటికల్ ఫైటర్ రాజకీయ కక్షలకు బలైపోవడం విచారకరమన్నారు.
హైదరాబాద్: మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ నేత నారాయణ. కోడెల శివప్రసాద్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు. ఆయన ఒక ఫైటర్ అంటూ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోడెల మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణ పల్నాడులో పెత్తందారి వ్యవస్థపై పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. అలాంటి పొలిటికల్ ఫైటర్ రాజకీయ కక్షలకు బలైపోవడం విచారకరమన్నారు.
కోడెల మృతి తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు సీపీఐ నారాయణ.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ
పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా
నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స
మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్
క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్
కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు
ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్
కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్
ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్
చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి
రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి
ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస
డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం
నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య