మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

By narsimha lodeFirst Published Oct 25, 2018, 4:28 PM IST
Highlights

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటనను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు


అమరావతి:విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటనను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అడ్డుపెట్టుకొని  రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడితే  ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.

గురువారం నాడు అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటనతో పాటు  రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.   ఈ తరహ ఘటనలను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు.ఎంతటి వారైనా  వదిలే ప్రసక్తే లేదన్నారు.

సంబంధిత వార్తలు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

 

click me!