వివో ఇండియా మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. వివో వై21ఏ మోడల్‌ను పరిచయం చేసింది. 2020 డిసెంబర్లో వివో వై20ఏ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ లేటెస్ట్గా వివో వై21ఏ మోడల్‌ను రిలీజ్ చేసింది.
ప్రస్తుతం తక్కువ బడ్జెట్లో కూడా చాలా స్మార్ట్ ఫోన్లు టాప్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లతో వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది.. గతేడాది మాదిరిగా స్మార్ట్ ఫోన్స్ (Smart phones) మధ్య ఫ్లాగ్షిప్ (Flagship) విషయంలో పెద్దగా పోటీ ఉండదు.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీవో ఎస్1 ప్రోను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన వీవో వీ15 ప్రోను ఈ ఫోన్ పోలి ఉంటుంది.
వీవో నుంచి వచ్చే వారం విడుదల కావాల్సిన Vivo Y17 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫోన్ ఫొటోలు లీకయ్యాయి. రూ. 10,000ల కంటే స్వల్పంగా ఎక్కువ ధరల విభాగంలో ఈ ఫోన్ మన దేశ మార్కెట్లోకి వచ్చే వారం ప్రవేశించనుంది.