Radha Krishna Photo in Bedroom: వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి దిశ, ప్రతి వస్తువు ఇంట్లో వారిపై ప్రభావం చూపుతుంది. కాగా.. బెడ్ రూమ్ లో రాధాకృష్ణుడి ఫోటో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే..ఈ ఫోటోను ఏ దిశలో పెట్టుకోవాలి ? కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
వంగవీటి రాధా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తాజాగా ఆయన ఖండించారు. తాను టీడీపీలోనే ఉంటున్నట్టు వివరించారు. వైసీపీ నేతలే మారిపోయి టీడీపీలోకి రావాలని ఆహ్వానం పలికారు.