ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Poco నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ M4 Pro భారత్ మార్కెట్లో ఫిబ్రవరి 28న లాంచ్ కానున్నట్టు Poco ప్రకటించింది.
పోకో ఎం4 ప్రో 5జీ పేరుతో కొత్త ఫోన్ను తీసుకురానున్నట్లు కంపెనీ ఎప్పుడో ప్రకటించగా.. తాజాగా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీన ఈ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పోకో అధికారికంగా ప్రకటించింది.