మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి.అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చివరకు నిద్ర నాణ్యత కూడా ప్రభావితం అవుతుంది.
ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే.. మనం ఏ సమయానికి రాత్రి భోజనం చేస్తున్నాం అనేది కూాడా ముఖ్యమే.