ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ 2026
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టి20 ఫార్మాట్‌లో ఒక ప్రధాన ప్రపంచ క్రికెట్ ఛాంపియన్‌షిప్ ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్. ఈ టోర్నమెంట్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని 20 బలమైన క్రికెట్ జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. 2007లో ప్రారంభమైన ఈ టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందింది. 2026 ఐసిసి టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
Deepti Sharma: ఇదెక్కడి మాస్ బౌలింగ్ అబ్బా.. దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఖేల్ ఖతం.. 5 వికెట్లతో వరల్డ్ రికార్డ్
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్.. గెలుపు ఎవరిది? హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Richa Ghosh: రిచా ఘోష్‌ను అక్కడ ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా !
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Team India Captain : సూర్యకుమార్ యాదవ్ ఔట్..? టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరో తెలుసా..?
Tilak Varma : తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు ప్రమోషన్.. సంజూ, బుమ్రాలకు కూడా...