full updates

telugu News

Glass symbol allotted to independent candidates in Lok Sabha Elections in Telangana AKP

తెలంగాణలో పవన్ పార్టీ పోటీలోనే లేదు... కానీ గాజుగ్లాసు పోటీలో...

తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడమే లేదు... కానీ ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ మాత్రం పోటీలో నిలిచింది. ఆ సింబల్ ఈవిఎంలపై కనిపించనుంది.. 

they called me auto driver when hero dhanush faced body shaming ksr

ఆటో డ్రైవర్ అని అవమానించారు, కారులో కూర్చొని ఏడ్చాను... పబ్లిక్ లో ధనుష్ కి అంత అవమానం జరిగిందా!

కోలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నాడు ధనుష్. తన రూపం విషయంలో ధనుష్ తీవ్ర విమర్శలు ఎదుర్కోగా... ఓ సందర్భంలో ఆటో డ్రైవర్ అని అవమానించారని ధనుష్ ఆవేదన చెందాడు . 

MS Dhoni's fans were upset with this action, created an uproar on social media, video went viral CSK vs PBKS IPL 2024 RMA

MS Dhoni : ఏంది ధోని ఇలా చేశావ్.. అస‌లు నువ్వేనా ఇది.. ! వీడియో వైర‌ల్

CSK vs PBKS MS Dhoni : ఐపీఎల్ 2024లో చెన్నై జట్టు తన 10వ మ్యాచ్‌లో పంజాబ్‌తో తలప‌డింది. ఈ మ్యాచ్‌లో అభిమానులు మరోసారి ధోని బ్యాటింగ్‌ను ఆస్వాదించారు. కానీ,  ధోని చేసిన ఆ ఒక్క‌పని అభిమానులకు నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.
 

Swaminathan Gurumurthy on the perilous divide: North-South financial allocation-absurdity and danger KRJ

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!

Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.