Food

కొలెస్ట్రాల్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల ధమనుల్లో ఫలకం పేరుకుపోతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
 

Image credits: Getty

కొలెస్ట్రాల్

కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు, స్మోకింగ్, ఆల్కాల్, వ్యాయామం లేకపోవడం వంటివి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తాయి. 
 

Image credits: Getty

చెడు కొలెస్ట్రాల్

ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ధమనులు మూసుకుపోతాయి. ఇది గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలకు కూడా దారితీస్తుంది.
 

Image credits: Getty

చెడు కొలెస్ట్రాల్

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కొన్ని రకాల పానీయాలు ఎంతగానో సహాయపడతాయి. అవేంటంటే? 
 

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. 
 

Image credits: Getty

సోయా పాలు

సోయా పాలతో పాటు చియా విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. 
 

Image credits: Getty

పసుపు పాలు

పసుపు పాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. పసుపుతో చేసిన పాలను తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

Image credits: Getty

బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ జ్యూస్ లో నైట్రేట్లు, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Find Next One