Ysr Congress Party  

(Search results - 68)
 • ప్రశాంత్ కిశోర్ స్టాఫ్ తో జగన్ భేటీ (ఫొటోలు)

  Andhra Pradesh12, Apr 2019, 6:33 PM IST

  ప్రశాంత్ కిశోర్ స్టాఫ్ తో జగన్ భేటీ (ఫొటోలు)

  ప్రశాంత్ కిశోర్ స్టాఫ్ తో జగన్ భేటీ (ఫొటోలు)

 • నిజామాబాద్‌లో టీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభ

  Telangana8, Apr 2019, 7:06 PM IST

  నీలా సన్నాసిని కాదు, కుట్రలు నాకు చేతకాదు: చంద్రబాబుపై కేసీఆర్

  లక్షలాది మంది సాక్షిగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ ఎంపీలు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము సహకరిస్తామని ప్రకటించారు.

 • ys sharmila

  Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 4:25 PM IST

  చింతమనేనికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి: వైఎస్ షర్మిల

  మహిళలపై గౌరవం లేని చింతమనేనిలాంటి దుర్మార్గుడికి మళ్లీ ఎమ్మెల్యే సీటిచ్చిన చంద్రబాబు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించుకోవాలని షర్మిల స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్యచౌదరికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

 • pawan kalyan

  Campaign2, Apr 2019, 4:00 PM IST

  మీ పల్లకి మోసి అలసిపోయాం: జగన్ పై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

  తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు దోచుకున్న వ్యక్తి ఏకంగా సీఎం అయితే ఇంకేమైనా ఉందా అని నిలదీశారు. వైఎస్ జగన్ అవినీతి వల్ల ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు జైళ్లపాలయ్యారని పవన్ ఆరోపించారు. 

 • syamala

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 11:33 AM IST

  వైసీపీలో చేరిన యాంకర్ శ్యామల దంపతులు

   తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని శ్యామల స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చేపడుతున్న నవరత్న పథకాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. అందువల్లే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.  

 • Jeevitha rajashekar

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 9:30 AM IST

  వైసీపీలో చేరిన సినీనటుడు రాజశేఖర్, జీవిత

  తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.  

 • నియోజవకర్గంలో గెలుపును నిర్ణయించేది బీసీ సామాజిక వర్గమేననడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలని ప్రచారం కూడా ఉంది. టీడీపీని ఆదరించేది బీసీ సామాజిక వర్గాలే అని సాక్షాత్తు సీఎం తనయుడు భావి సీఎం పోటీ చేస్తున్న తరుణంలో కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకంతో చంద్రబాబు లోకేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 9:00 AM IST

  పప్పు అంటే నేనెందుకు పట్టించుకోవాలి: నారా లోకేష్

  రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎంతో పాటుపడుతున్నానని అలాంటిది తనను పప్పు అంటూ వ్యాఖ్యానిస్తే తానెందుకు పట్టించుకోవాలని నిలదీశారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పప్పు అన్న వ్యాఖ్యలపై తాను పట్టించుదలచుకోలేదని దాని గురించి మాట్లాడనన్నారు. ప్రజలకు తానేంటో తెలుసునని తాను చేసిన అభివృద్ధి ఏంటో కూడా అంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. 

 • ys vijayamma

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 8:14 AM IST

  నువ్వు బెదిరిస్తే జగన్ భయపడతాడా: బాబుకు వైఎస్ విజయమ్మ కౌంటర్

  చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఏకమై వైఎస్ జగన్ పై కేసులు పెట్టించి ఆస్తులు ఎటాచ్ చేయించారని ఎన్నో వేధింపులకు వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఇబ్బందులు పెట్టినా నా కొడుకు భయపడలేదని, నువ్వు బెదిరిస్తే భయపడిపోతాడా అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబులా వైఎస్‌ జగన్‌ది ఒకరి కాళ్ల మీదా పడే వ్యక్తిత్వం కాదన్నారు.

 • jayasudha

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 7:16 AM IST

  చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్, 80శాతం సినీ ఇండస్ట్రీ జగన్ వైపే: జయసుధ

  పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని అంతా సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. పవన్ చెప్పినవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. పవన్ ఎప్పుడూ చంద్రబాబును అనుసరిస్తుంటారని అందుకే చంద్రబాబులా  జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  

 • ys sharmila face to face

  Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 3:34 PM IST

  వైఎస్ మాటను గుర్తు చేసి చంద్రబాబుపై విరుచుకుపడ్డ షర్మిల

  చంద్రబాబు గురించి తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కమాట చెప్తూ ఉండేవారని అందేంటే ఎప్పుడైతే చంద్రబాబు నిజం చెబుతారో అప్పుడు ఆయన తల వేయి ముక్కలవుతుందట. అందుకే ఆయన ఎప్పుడూ అబద్దాలే చెప్తారని నిజం ఏనాడు చెప్పరంటూ చెప్పేవారని అది నిజమేనని చంద్రబాబు అబద్దపు వాగ్ధానాలు చూస్తుంటే తెలుస్తోందని వైఎస్ షర్మిల అన్నారు.  

 • Anuradha

  Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 3:08 PM IST

  నువ్వూ నీ కీచు గొంతు : వైఎస్ షర్మిలపై పంచుమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు

  కేటీఆర్ ఎంత ప్యాకేజీ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ భయ్యారం గనులు నీకు కట్నం కింద ఇస్తే...ఇప్పుడు కేటీఆర్ ప్యాకేజీ ఇచ్చారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిలలను పోటీ చెయ్యడానికి పనికిరారని కేవలం ఎదుటి వారిపై బురదజల్లడానికే పనికి వస్తారని ధ్వజమెత్తారు. 
   

 • nagari roja

  Campaign29, Mar 2019, 7:46 PM IST

  మహానాయకుడే చూడాలంట, లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడొద్దంట: వైఎస్ జగన్

  సీఎం చం‍ద్రబాబు నాయుడుకు సంబంధించిన మహానాయకుడు సినిమా చూడాలంటాడని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటారని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా ఉన్న సినిమా అయితే చూడాలా, మీకు వ్యతిరేకం అని అనిపిస్తే ఆ సినిమాను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తారా అంటూ నిలదీశారు. దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా విడుదలను అడ్డుకుంటూ నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. 

 • nagari roja

  Campaign29, Mar 2019, 7:17 PM IST

  పొలిటికల్ సూపర్ స్టార్, అసెంబ్లీ టైగర్ వైఎస్ జగన్ : రోజా

  అబద్దాలతో పాలన సాగించే వ్యక్తికావాలా, మాటతప్పని మడమ తిప్పని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లపాలనలో అరుంధతీనక్షత్రాన్ని చూపించిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 
   

 • ka paul

  Andhra Pradesh assembly Elections 201928, Mar 2019, 8:58 PM IST

  కేఏ పాల్‌కు భద్రత పెంచండి: ఏపీ సీఈవో ద్వివేది

  ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఎస్పీల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదని స్పష్టం చేశారు. 

 • ab venkateswara rao

  Andhra Pradesh assembly Elections 201927, Mar 2019, 8:50 PM IST

  బాబు అండతో రెచ్చిపోయారు, ప్రత్యామ్నాయ శక్తిగా మారారు: ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు పై సంచలన ఆరోపణలు

  ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుగా ఉన్నా సిగరెట్ తాగుతూ పోజులు కొట్టేవాడని విమర్శించారు. చంద్రబాబు అండతో ఏబీ వెంకటేశ్వరరావు చేయని అరాచకాలు లేవని ఆరోపించారు. వెంకటేశ్వరరావుపై లోతుగా విచారణ జరిపితే లక్ష కేసులు పెట్ట వచ్చన్నారు.