Voter ID card: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త విధానం ద్వారా ఓటర్ ఐడీ కార్డు ఇప్పుడు 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఈసీఐ కొత్త ఫాస్ట్ ట్రాక్ విధానమేంటి? అప్లికేషన్, ట్రాకింగ్ దశల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు ఓటర్ ఐడీ కార్డు కావాలా..? ఇలాచేసారో కేవలం 15 రోజుల్లోనే కార్డు మీ చేతిలో ఉంటుంది. కొత్త కార్డును పొందడం కూడా ఇక చాలా ఈజీ.
ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం ఇప్పుడు ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసే ప్రాసెస్ మొదలైంది. కొత్త ఓటర్లు ఫారం సిక్స్, పాత ఓటర్లు సిక్స్-బి ఫారం నింపాలి. ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఈ లింక్ చేసుకోవచ్చు.
రాష్ట్ర ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు, స్థానిక ఎన్నికలు అంటూ ఎప్పుడూ ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఓటర్ల జాబితాలో మన పేరు ఉందా? లేదా? అని హడావుడి పడే బదులు.. ఇప్పుడే చెక్ చేసుకోండి. తర్వాత నింపాదిగా ఉండవచ్చు. దానికిలా చేయండి.
భారత ప్రజాస్వామ్య సౌందర్యాన్ని పెంపొందించే ఎన్నికల్లో పాల్గొనాలంటే ఓటర్లు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఓటర్ ఐడీ పేరుతో గుర్తింపు కార్డును అందిస్తుంది. ఇది కేవలం ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అధికారిక గుర్తింపు కార్డుగా చెల్లుబాటు అవుతుంది. ఇంకీ ఈ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి, సవరించడం సాధ్యమేనా అనే పూర్తి సమాచారం మీకోసం..
Voter List: దేశవ్యాప్తంగా ఎన్నికలంటే మామూలు విషయం కాదు. జనాభాలో చైనాను దాటేసిన భారత్ లో ఎంతమందికి ఓటర్లు ఉన్నారు. అందులో ఎంతమంది పురుషులు.. ఎంతమందిస్త్రీలు..తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు? అలాగే.. శతాధిక ఓటర్లు ఎంత మంది అనే ఆసక్తికర విషయాలు మీ కోసం..
Voter List 2024 : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓటర్ల తన వజ్రాయుధమైన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే.. మీకు ఓటు హక్కు ఉన్నా.. ముందుగా ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి. జాబితాలో మీ పేరు ఉంటేనే మీరు ఓటు వేయగలరు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద కూర్చొని ఆన్లైన్ ఓటరు జాబితాలో మీ పేరును చూసుకోవచ్చు.
Voter ID transfer: ఇల్లు మారినా, జిల్లా మారినా, రాష్ట్రం మారినా.. తప్పకుండా మీ ఓటరు ఐడీలో చిరునామాను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మీరు ఆన్లైన్లోనూ, ఆఫ్ లైన్ లోనూ పూర్తి చేయొచ్చు. ఎలా అప్డేట్ చేసుకోవాలని మీ కోసం..
Duplicate Voter ID: మీ ఓటరు గుర్తింపు కార్డు పాడైపోయినా.. చిరిగిపోయినా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా నో టెన్షన్ .. మీరు డూప్లికేట్ (నకిలీ) ఓటరు ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటర్ ఐడీని తయారు చేయడం కంటే డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డు పొందడం చాలా సులభం. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అలాగే.. మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఈ పనిని సులభంగా చేయవచ్చు. అదెలాగో చూడండి.
Digital Voter ID: ఓటరు గుర్తింపు కార్డును డిజిటల్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పిస్తోంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం...