బోల్డ్ అవుట్ ఫిట్లలో ఎప్పుడూ వార్తలో సెన్సేషన్ గా నిలుస్తున్న ఉర్ఫీ జావెద్ ను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సాహసోపేతమైన దుస్తులను ధరించడంలో ప్రసిద్ధి చెందింది బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్, నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed). అయితే కొద్ది రోజులుగా కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మొదలైన ‘హిజాబ్ వివాదం’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.