తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుచేయడం పట్ల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. నిజానికి బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు చాలా లాభాలున్నాయి. అలాగే కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశముంది. అవేంటో చూద్దాం.
Turmeric Board : నిజామాబాద్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇది పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలగా ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?