Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Teja Sajja

"
HANUMAN FIRST LOOK POSTER RELEASEHANUMAN FIRST LOOK POSTER RELEASE

HANUMAN FIRST LOOK : 5 భాషల్లో హనుమాన్.. కుర్ర హీరో బంపర్ ఆఫర్

హనుమాన్ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. తేజా సజ్జ-అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈమూవీని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. 

Entertainment Dec 13, 2021, 11:48 AM IST

Mega Star Chiranjeevi appreciates Teja Sajja Adbhutam movieMega Star Chiranjeevi appreciates Teja Sajja Adbhutam movie

'అద్భుతం' మూవీకి చిరంజీవి ఫిదా.. నావల్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు, బుడ్డ ఇంద్ర వెరీ హ్యాపీ!

తన దృష్టికి వచ్చిన ఈ చిత్రానికి అయినా మెగాస్టార్ చిరంజీవి అండగా నిలుస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఆ చిత్రాలకు ప్రచారం కల్పిస్తున్నారు. తాజాగా చిరంజీవి 'అద్భుతం' చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

Entertainment Nov 23, 2021, 12:47 PM IST

Teja Sajja Adbhutham Telugu Movie ReviewTeja Sajja Adbhutham Telugu Movie Review

తేజ సజ్జ 'అద్భుతం' రివ్యూ

ఇలాంటి నేపధ్యంతోనే గతంలోనూ తెలుగులో 'ప్లే బ్యాక్' టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. రెండిటి మధ్య ఉన్న తేడా ఏమిటి...ఈ కథ ఏ మేరకు మనవాళ్ళకు నచ్చే అవకాసం ఉంది...స్టోరీ లైన్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Reviews Nov 19, 2021, 10:57 AM IST

wink beauty priya prakash varrier opens up on social media harassment ksrwink beauty priya prakash varrier opens up on social media harassment ksr

మూడేళ్లుగా ఆ వేధింపులు భరిస్తున్నా... ప్రియా ప్రకాష్ వారియర్ సంచలన కామెంట్స్

ఇష్క్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియా ప్రకాష్ సోషల్ మీడియా వేధింపులపై స్పందించారు. గత మూడేళ్ళుగా తాను వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు.  

Entertainment Jul 31, 2021, 2:34 PM IST

priya prakash varrier ready for showing glamour side and impatience on social media  arjpriya prakash varrier ready for showing glamour side and impatience on social media  arj

ఆ వీడియో అర్థాన్నే మార్చేశారు.. సోషల్‌ మీడియాపై ప్రియా ప్రకాష్‌ వారియర్‌ అసహనం.. అందాల ఆరబోతకు సై

కన్నుగీటుతో సెన్సేషనల్‌ అయిన వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ సోషల్‌ మీడియాపై మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించింది. గతేడాది ఓ సారి తన బాడీపై విమర్శలకు చెక్‌ పెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు దానిపై స్పందించింది. 

Entertainment Jul 27, 2021, 1:56 PM IST

Teja Sajja Ishq postponed JSPTeja Sajja Ishq postponed JSP

ప్రభుత్వ నిర్ణయం ...నిర్మాతకు పెద్ద నష్టమే

 రీసెంట్ గా ప్రీ రిలీజ్ పంక్షన్ సైతం జరుపుకున్న ఈ సినిమా హఠాత్తుగా రిలీజ్ ఆపటంతో చాలా నష్టమే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్లీ రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ ప్రారంభించాలి. 

Entertainment Apr 21, 2021, 1:38 PM IST

over night star priya prakash varrier act as anasuya in ishq movie arjover night star priya prakash varrier act as anasuya in ishq movie arj

ఓవర్‌నైట్‌ స్టార్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. అనసూయగా మారిందట!

ఒక్క కన్నుగీటుతోనే యావత్‌ సోషల్‌ మీడియా కుర్రాళ్లని మొత్తం తన మాయలో పడేసుకుంది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఇప్పుడు అనసూయగా మారిందట. 

Entertainment Apr 17, 2021, 4:18 PM IST

Teja Sajja s Ishq Coming on Tuck Jagadish Date jspTeja Sajja s Ishq Coming on Tuck Jagadish Date jsp

'టక్ జగదీశ్' వాయిదా..ఆ డేట్ నే తేజ సినిమా

ఈ విషయాన్ని అఫీషియల్ గా నాని ప్రకటించారు.  క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల తేది వాయిదా ప‌డిన‌ట్లు  వీడియో ద్వారా వివ‌రించారు నేచుర‌ల్ స్టార్ నాని.
 

Entertainment Apr 13, 2021, 5:33 PM IST

I Was In Depression One Year Ago: Prashanth Varma jspI Was In Depression One Year Ago: Prashanth Varma jsp

ఏడాది క్రితం నేను డిప్రెషన్లో ఉన్నా


సినిమా పరిశ్రమలో హిట్ లు, ప్లాఫ్ లు కామన్. అలాగే ఫ్లాఫ్ లు వచ్చినప్పుడు ఎంతటివారైనా నిరాశకు గురి అవటం సహజం. అవి సిని పరిశ్రమలో కాస్తంత ఎక్కువ. డిప్రెషన్ కు చాలా మంది గురి అవుతూంటారు.ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అయితే అవి బయిటకు రివీల్ చేయటానికి ఇష్టపడరు. చిరు నవ్వుతో అంతా బాగుందనే కలర్ ఇచ్చి జీవితం గడిపేస్తారు. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం నిజాన్ని చెప్పటానికి భయలేదు.
 

Entertainment Feb 3, 2021, 4:37 PM IST

Teja Warns Vishwak, Im In The Industry For 20 Years jspTeja Warns Vishwak, Im In The Industry For 20 Years jsp

హీరో విశ్వక్‌ సేన్‌ కి వార్నింగ్ ఇచ్చిన `జాంబిరెడ్డి` హీరో

`జాంబిరెడ్డి` హీరో తేజ సజ్జ మరో యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌కి వార్నింగ్ ఇచ్చాడు. `నేను 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నువ్వెప్పుడు వచ్చావో నాకు తెలీదు. నువ్వు నాకు సలహాలు ఇస్తావా` అంటూ ఫైర్ అయ్యాడు. ఇది చదవడానికి బాగుంది కదా. అలా అనుకోవాలనే , ఉత్సాహంతో తమ గురించి మాట్లాడుకోవాలనే ఈ ఇద్దరు హీరోలు కలిసి ఇలా చేసారు. 

Entertainment Feb 1, 2021, 4:09 PM IST

Shivani Rajasekhar Debut Movie With Teja SajjaShivani Rajasekhar Debut Movie With Teja Sajja

రాజశేఖర్‌ కూతురి సినిమా ఫిక్స్‌.. ఈసారైనా పట్టాలెక్కుతుందా?

శివానీ రాజశేఖర్‌ తొలి చిత్రమే మూలన పడింది. ఈ లోగా శివాని చెల్లెలు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. దొరసాని సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి శివానీ సినిమా ఎప్పుడన్న చర్చ మొదలైంది.

Entertainment May 26, 2020, 5:50 PM IST