Technology  

(Search results - 154)
 • TVS Apache RTR 160

  Bikes5, Oct 2019, 12:33 PM IST

  బ్లూటూత్ కనెక్షనే బేస్: విపణిలోకి టీవీఎస్ ‘అపాచీ ఆర్టీఆర్ 200 4వీ’

  టీవీఎస్ మోటారు సైకిల్స్ సంస్థ విపణిలోకి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 2004వీ మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. బ్లూటూత్ కనెక్షన్‌తో పని చేసే ఈ బైక్ ధర రూ.1.14 లక్షలు మాత్రమే. 

 • car

  News4, Oct 2019, 12:51 PM IST

  బ్లూలింక్ టెక్నాలజీ తొలి సెడాన్: విపణిలోకి హ్యుండాయ్​ ఎలంట్రా

  దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్‌ భారత మార్కెట్లోకి సరికొత్త ఎలంట్రాను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.15.89 లక్షల నుంచి రూ.20.39 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 

 • cars

  cars29, Sep 2019, 12:02 PM IST

  విపణిలోకి బ్లూ లింక్ టెక్నాలజీ: 3న భారత విపణిలోకి హ్యుండాయ్ ‘ఎలంట్రా’!!

  భారత విపణిలోకి బ్లూ లింక్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న కారు ‘ఎలంట్రా’ను దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ ఆవిష్కరించనున్నది. వచ్చే నెల మూడో తేదీన విపణిలోకి రానున్నది.

 • facebook

  TECHNOLOGY28, Sep 2019, 2:07 PM IST

  ఎస్ ఇది నిజం: ఫేస్ బుక్ మనల్ని చదివేస్తుంది


  సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌‌బుక్‌’ వద్ద మనుష్యుల ఆలోచనల్ని కనిపెట్టే టెక్నాలజీ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 

 • child internetchild internet

  News27, Sep 2019, 1:50 PM IST

  అమ్మ బాబోయ్ కుర్రాళ్లు.. ఇంటర్నెట్ ఏలేస్తున్నారు

  పిల్లలు కాదు పిడుగులని భారత ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ (ఐఏఎంఏఐ) నిగ్గు తేల్చింది. భారత దేశ ఇంటర్నెట్‌ యూజర్లలో 15 శాతం మంది చిన్నారులేనని ఈ సంస్థ నిర్వహించిన సర్వే తేల్చింది. అంటే రమారమీ 6.6 కోట్ల మంది 11 ఏళ్లలోపు బాలలు ఇంటర్నెట్ చూస్తున్నారన్న మాట.
   

 • infosys

  News13, Sep 2019, 10:45 AM IST

  నైపుణ్యం ఉంటే రెడ్ కార్పెట్.. ఐటీలో కొలువుల తీరు

  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి గల డిమాండ్‌కు తగినట్లు నిపుణులు లేరని ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ నిర్ధారించింది. అనలటిక్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్, ఆటోమేషన్, ఐటీ ఆర్కిటెక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉన్నదని ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వే పేర్కొంది. 

 • Automobile7, Sep 2019, 12:55 PM IST

  విద్యుత్ రంగంలోకి ఎస్కార్ట్స్ ట్రాక్టర్స్.. రైడర్ ఆవిష్కరణ ఇలా

  ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ విపణిలోకి హైబ్రీడ్ ట్రాక్టర్ ‘రైడర్’ ఆవిష్కరించింది. డీజిల్‌తోపాటు భవిష్యత్‌లో విద్యుత్ వినియోగ వేరియంట్‌ను ఆవిష్కరిస్తామని సంస్థ చైర్మన్ నిఖిల్ నందా చెప్పారు. 

 • lenovo

  News6, Sep 2019, 11:57 AM IST

  బడ్జెట్ ధరకే ఒకేసారి ‘లెనోవో’ మూడు ఫోన్లు విపణిలోకి

  చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో కంపెనీ ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లను భారత విపణిలోకి తెచ్చింది. లెనోవో ఏ6నోట్, లెనోవో కే10 నోట్, లెనోవో జడ్‌6 ప్రొలను అందుబాటులోకి తెచ్చా మని లెనోవో ఇండియా తెలిపింది. ఏ6 నోట్‌ ధర రూ.7,999 అని లెనోవో ఇండియా ఎండీ ప్రశాంత్‌ మణి చెప్పారు. 

 • indra karan reddy

  Telangana22, Aug 2019, 5:24 PM IST

  టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందుంది: ఇంద్రకరణ్ రెడ్డి

  శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్ర సైన్స్ & టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి శాస్త్ర, సాంకేతిక మండలుల సమావేశాలు హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో ప్రారంభమయ్యాయి. 

 • cyber

  TECHNOLOGY5, Aug 2019, 3:10 PM IST

  తిమ్మిని బమ్మిని చేసిన ట్రేసవుట్.. భాగ్యనగర సైబర్ పోలీస్ స్పెషాలిటీ

  సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సైబర్‌ ప్రయోగశాలలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వీటిల్లో అందుబాటులోకి తేవడంతో సైబర్‌,  కార్పొరేట్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలవుతోంది

 • TECHNOLOGY10, Jul 2019, 10:53 AM IST

  విస్తరణే జియో టార్గెట్: 3 ఏళ్లలో 7.5కోట్లకు ఫైబర్ టు హోం కనెక్షన్లు

  జియో ప్రవేశంతో మొబైల్ సేవలను అతి చౌకగా ప్రజలందరికి చేరువ చేసిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. తాజాగా ఫైబర్ టు హోం సేవలను కూడా మరింత చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికం రంగంలో ఆధిపత్యం సాధించేందుకు ముందుకు సాగుతున్నారు. 

 • amt car

  cars23, Jun 2019, 10:47 AM IST

  ఫ్యూచర్ ఎఎంటీ కార్లదే: ఐదేళ్లలో 40%వాటా వాటిదే?

  ఆటోమేటెడ్ ట్రాన్సిమిషన్ టెక్నాలజీ (ఏఎంటీ) కార్లకు ఈ మధ్య కాలంలో గిరాకీ పెరుగుతోంది. వచ్చే అయిదేళ్లలో మొత్తం కార్లలో 40 శాతం వాటా ఎఎంటీ కార్లదేనని అంచనా వేస్తున్నారు. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారడంతోపాటు ఇంధన సామర్థ్యం కూడా పెరుగుతోంది.

 • nokia

  News9, Jun 2019, 11:11 AM IST

  8.1 స్మార్ట్‌ఫోన్‌పై నోకియా తగ్గింపు.. రాయితీలు కూడా..!!

  ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా తన 8.1 స్మార్ట్‌ఫోన్‌పై రూ .7 వేలు తగ్గింపును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ కూడా ఉంది. వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ నోకియా నుంచి లభిస్తోంది. 

 • black chain

  business27, May 2019, 1:32 PM IST

  బ్లాక్ చెయిన్‌ ప్రమోషన్.. పరిశోధనలకు నిధులు.. పటిష్ట నియంత్రణ


  తెలంగాణను బ్లాక్ చెయిన్ క్యాపిటల్‌గా తీర్చి దిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే స్టార్టప్‌లు, సంస్థలకు రాయితీ ధరలకు భూములివ్వడంతోపాటు  పరిశోధనలకు నిధులు కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వ బ్లాక్‌చైన్ ముసాయిదా విధానం చెబుతోంది. 

 • Huawei

  TECHNOLOGY27, May 2019, 11:47 AM IST

  హువావే నిషేధం: ప్రతీకారానికి డ్రాగన్ ఏర్పాట్లు.. బట్ రెన్ జెంగ్ ఫీ నో

  తమ దేశీయ టెక్నాలజీ సంస్థ ‘హువావే’పై అమెరికా విధించిన నిషేధానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు చైనా తహతహలాడుతోంది. అమెరికా కంపెనీలపై ఆంక్షల చట్రం అమలు చేసేందుకు డ్రాగన్ సన్నాహాలు చేస్తోంది. కానీ హువావే చైర్మన్ కం సీఈఓ రెన్ జెంగ్ ఫీ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు అమెరికా నిషేధంతో నిమిత్తం లేకుండా లండన్‌లో ట్రంప్ పర్యటన సందర్భంగా ఆయన తో కలిసి ‘తేనీరు’ సేవించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.