Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Suv Car

"
Volkswagen Taigun SUV: The company is launching a powerful SUV on this date, competing with Taigun, Creta and Seltos, know features and priceVolkswagen Taigun SUV: The company is launching a powerful SUV on this date, competing with Taigun, Creta and Seltos, know features and price

క్రెటా, కియా సెల్టోస్‌లకు పోటీగా వోక్స్‌వ్యాగన్ సరికొత్త ఎస్‌యూవీ.. దీని స్పెషల్, హై-లెట్ ఫీచర్స్ ఇవే..

 జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్‌వ్యాగన్ ఇండియా  కొత్త ఎస్‌యువి కారు వోక్స్‌వ్యాగన్ టైగన్  లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. వోక్స్వ్యాగన్ టైగన్ సెప్టెంబర్ 23న భారతదేశంలో లాంచ్ కానుంది. టైగన్ ఎస్‌యూవీకి సంబంధించిన బుకింగ్‌లను కంపెనీ ఈ నెల ప్రారంభంలో ప్రారంభించింది. 

Automobile Aug 25, 2021, 3:50 PM IST

tata hbx soon to launch in india as entry level micro suv car revealed in production guise check launch date- specifications pricetata hbx soon to launch in india as entry level micro suv car revealed in production guise check launch date- specifications price

మినీ ఫార్చ్యునర్ లాంటి టాటా చౌకైన మైక్రో ఎస్‌యూవీ.. పవర్ ఫుల్ ఫీచర్లతో తక్కువ ధరకే లాంచ్..

వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతదేశ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్  చెందిన హెచ్‌బిఎక్స్ మైక్రో ఎస్‌యూవీని త్వరలో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ 'హెచ్‌బీఎక్స్' అనే కోడ్ నేమ్ కింద ఈ మైక్రో ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. 

Automobile May 31, 2021, 1:26 PM IST

4-year-old boy dies after plane crashes into mother's SUV in South Florida neighborhood4-year-old boy dies after plane crashes into mother's SUV in South Florida neighborhood

కారుపై కూలిన విమానం... ముగ్గురి మృతి

ఫ్లోరిడా విమానాశ్రాయానికి వెళ్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా ఇంజన్ ఫెయిల్ కావడంతో ఓ కారుపై కుప్పకూలింది. 

INTERNATIONAL Mar 17, 2021, 2:48 PM IST

bollywood beauty kareena kapoor and saif ali khan test drive a new suv see pics herebollywood beauty kareena kapoor and saif ali khan test drive a new suv see pics here

కోట్ల విలువైన కారును టెస్ట్ డ్రైవ్‌ చేస్తూ కనిపించిన బాలీవుడ్ క్యూట్ కపుల్.. కొడుకు పుట్టిన తరువాత మొదటిసారి..

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ లకు రెండవసారి కూడా కొడుకు పుట్టిన సంగతి మీకు తెలిసిందే.  వీరి మొదటి కొడుకు పేరు తైమూర్ ఖాన్. 

Automobile Mar 10, 2021, 2:10 PM IST

jaguar land rover(jlr)i-pace launch date in india check km rangeand specificationsjaguar land rover(jlr)i-pace launch date in india check km rangeand specifications

జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. కేవలం 5 సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్..

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, వివిధ ఆటోమొబైల్ తయారీదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాయి. భారతదేశంలోని చాలా విదేశీ ఆటోమోటివ్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్  తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును విడుదల చేయబోతోంది.

Automobile Feb 10, 2021, 2:05 PM IST

Over 4.7 Lakh hyundai Tucson SUVs Recalled In The US market Over Fire RiskOver 4.7 Lakh hyundai Tucson SUVs Recalled In The US market Over Fire Risk

4.7 లక్షలకు పైగా హ్యుందాయ్ కార్లకు రీకాల్.. లోపం కారణంగా కార్లను బయట పార్క్ చేయాలని సూచన..

 ఒక నివేదిక ప్రకారం హ్యుందాయ్ సెప్టెంబర్ లో రీకాల్‌ చేసిన ఎస్‌యూవీలకు మరిన్ని కార్లను జోడించింది. ఈ తాజా రీకాల్ 2016 నుండి 2018 వరకు తయారైన టక్సన్ ఎస్‌యూవీలు  అలాగే అదనంగా 2020 నుండి 2021 వరకు తయారైన వాటిపై ఈ రీకాల్ ప్రభావం చూపనుంది.

cars Jan 11, 2021, 12:17 PM IST

tata safari new model  tata gravitas 2021 price in india check  launch date and specificationtata safari new model  tata gravitas 2021 price in india check  launch date and specification

కొత్త స్టయిల్, లుక్ తో టాటా సఫారిని నెక్స్ట్ జనరేషన్ మోడల్.. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల

టాటా మోటార్స్ తో ప్రాచుర్యం పొందిన టాటా సఫారి ఎస్‌యూవీ ఎల్లప్పుడూ వినియోగదారుల గుర్తుండే మోడల్. ప్రతి దశాబ్దంలో కంపెనీ దీనిని కొత్త ఫార్మాట్‌లో ప్రవేశపెడుతుంది.

cars Jan 9, 2021, 12:08 PM IST

top 7 suv car launches in 2020 in indiatop 7 suv car launches in 2020 in india

2020లో లాంచ్ అయిన టాప్ 7 బెస్ట్ ఎస్‌యూవీ కార్లు ఇవే..

ఇండియాలో ఎస్‌యూవీ కార్ల మార్కెట్ గత కొంతకాలంగా గణనీయమైన వేగంతో అభివృద్ది చెందుతుంది. ఈ ధోరణి 2020లో మాత్రమే కొనసాగింది, అది కూడా కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ. కొరియా, జపనీస్ కార్ల తయారీ సంస్థలు 2020లో లాంచ్ చేసిన టాప్ 7 ఎస్‌యూవీలు అత్యధిక బుకింగులు, సేల్స్ తో వాహనదారులను ఆకర్షిస్తున్నాయి.
 

cars Dec 11, 2020, 2:06 PM IST

MG motors Gloster Bookings Opened  Token for rs 1 LakhMG motors Gloster Bookings Opened  Token for rs 1 Lakh

ఆశ్చర్యపరుస్తున్న ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూ‌వి కార్ ఫీచర్లు.. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం..

ఆసక్తిగల కస్టమర్లు ఇప్పుడు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా వారి సమీప ఎంజి మోటార్ ఇండియా డీలర్‌షిప్‌ను సందర్శించి  ఎస్‌యూవీని ఆన్‌లైన్‌ ద్వారా  ప్రీ-బుకింగ్‌ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్‌ టోకెన్ కోసం 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది.
 

cars Sep 24, 2020, 4:58 PM IST

toyota urban cruiser features and details of sub compact suv cartoyota urban cruiser features and details of sub compact suv car

టయోటా అర్బన్ క్రూయిజర్ గురించి మీకు తెలియని 5 విషయాలు..

తాజాగా అర్బన్ క్రూయిజర్ కోసం బుకింగులను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం టోకెన్ మొత్తాన్ని రూ .11,000 చెల్లించి వినియోగదారులు ప్రీ-బుక్ చేసుకోవచ్చు. 

cars Aug 24, 2020, 6:25 PM IST

Renault Duster turbo 2020 varient launched in India: Check out prices, featuresRenault Duster turbo 2020 varient launched in India: Check out prices, features

క్లాసి స్పోర్టీ స్టైలిష్ లుక్ తో రెనాల్ట్ డస్టర్ టర్బో వచ్చేసింది.. ధర ఎంతంటే ?

కొత్త డస్టర్ ఎస్‌యూవీ మోడల్ ఇప్పుడు దేశంలో ఎస్‌యూవీ విభాగంలో అత్యంత శక్తివంతమైనది. కొత్త రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. 

cars Aug 17, 2020, 7:40 PM IST

MG Hector Plus to launch in India today: price and specificationsMG Hector Plus to launch in India today: price and specifications

మార్కెట్లోకి ఎం‌జి హెక్టార్‌ ప్లస్‌ కొత్త వెరీఎంట్..ధర ఎంతంటే ?

2019 లో ప్రారంభించినప్పటి నుండి కొత్తగా ప్రవేశించిన ఎంజి మోటార్, కియా మోటార్స్ తమ ఉత్పత్తి, సాంకేతిక సమర్పణలతో టాటా మోటార్స్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వంటి దిగ్గజ కార్ల తయారీ బ్రాండ్ పోటీగా నిలుస్తున్నాయి. 

cars Jul 14, 2020, 12:10 PM IST

volkswagen launches its new suv tiguan 7 seater car in indiavolkswagen launches its new suv tiguan 7 seater car in india

ఇండియాలో వోక్స్ వేగన్ కొత్త ఎస్‌యూ‌వి కార్ లాంచ్... ధర ఎంతంటే ?

వోక్స్ వేగన్ టిగువాన్ ఆల్-స్పేస్ కారు పెట్రోల్ ఇంజన్ వేరిఎంట్ మాత్రమే లాంచ్ చేశారు. కాబట్టి ఈ మోడల్ టర్బో చార్జ్డ్ 2-లీటర్ టిఎస్ఐ ఇంజన్ ద్వారా పనిచేస్తుంది.
 

Automobile Mar 6, 2020, 3:10 PM IST

skoda first electric suv car named as enyaqskoda first electric suv car named as enyaq

స్కోడా మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్

స్కోడా ఈ కొత్త మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారుని ఎన్యాక్ అని పేరు పెట్టింది. ఆ పేరు ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..  సంస్థ ప్రకారం ఎన్యాక్ అనే పేరు ఐరిష్ భాషలో ఉంది.

Automobile Feb 14, 2020, 3:35 PM IST

Mercedes-Benz GLE SUV launched in India, price starts at Rs 73.70 lakhMercedes-Benz GLE SUV launched in India, price starts at Rs 73.70 lakh

అద్భుతమైన ఫీచర్లతో మెర్సిడెస్ బెంజ్‌ కొత్త ఎస్‌యూవీ కార్...

మెర్సిడెస్ బెంజ్‌ విడుదల చేసిన ఈ నాలుగోతరం జీఎల్‌ఈ ఎస్‌యూవీ మోడల్ కారు పొడవాటి వీల్‌బేస్ కలిగి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ స్కూవెంక్‌ చెప్పారు. లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందన్నారు.

cars Jan 30, 2020, 11:48 AM IST