మనం ఎలా పడితే అలా పడుకుంటే కూడా ఈ గురక సమస్య రావచ్చు. చాలా మంది బోర్లా లేదా.. వెళ్లికలా పడుకుంటారు. ఇలా పడుకుంటే గురక వస్తుంది.
గురకతో ఇబ్బంది పడుతున్నారా? 8 సులభమైన యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల గురకను తగ్గించుకోవచ్చు. మరి, ఆ యోగాసనాలేంటో చూద్దామా..
నిద్రపోయేటప్పుడు చాలామంది గురక పెడుతుంటారు. దాన్ని చూసి వీళ్లు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో అనుకుంటారు కొందరు. కానీ గురక చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఇది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చని చెబుతున్నారు. ఇంతకీ స్లీప్ అప్నియా అంటే ఏంటీ? దానివల్ల ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.