Simbu  

(Search results - 27)
 • simbu

  News18, Feb 2020, 4:24 PM IST

  హీరో శింబుతో కుర్ర హీరోయిన్ ఎఫైర్..?

  నయన్.. శింబుని పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంది. వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతగా వీరి రిలేషన్షిప్ హద్దులు దాటింది.

 • aravind swamy

  News8, Jan 2020, 2:55 PM IST

  రొమాంటిక్ హీరోకి విలన్ గా అరవింద్ స్వామి!

  తమిళ నటుడు అరవింద్ స్వామికి మహిళల్లో ఎంతటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. 90వ దశకంలో రోజా, బొంబాయి లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ స్వామి క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తున్నాడు.

 • Hansika

  News22, Dec 2019, 2:07 PM IST

  మాజీ ప్రియుడితో ఘాటు రొమాన్స్.. రెచ్చిపోయారుగా!

  ఆపిల్ బ్యూటీ హన్సిక అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు. టీనేజ్ వయసులోనే కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది హన్సిక. పూరి జగన్నాధ్ దర్శత్వం వహించిన దేశముదురు చిత్రంతో హన్సిక హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే గ్లామర్ తో మెప్పించింది.

 • Lover boy heroes

  News13, Oct 2019, 11:48 AM IST

  ఒకప్పుడు తిరుగులేని లవర్ బాయ్స్.. ఇమేజ్ మొత్తం పాడైంది!

  వెండితెరపై సుదీర్ఘకాలం చాలా మంది హీరోలు స్టార్ స్టేటస్ కొనసాగిస్తుంటారు. మరికొందరు మాత్రం తమకు సొంతమైన ఇమేజ్ ని నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతుంటారు. ఒకప్పుడు సౌత్ లో చాలా మంది హీరోలు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ క్రమంగా ఆ ఇమేజ్ వారి నుంచి దూరమైంది. ఆ జాబితాలో ఉన్న హీరోలు వీళ్ళే. 

 • శింబు : మన్మధ లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో శింబు తెలుగులో కూడా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం శింబుకు తెలుగు మార్కెట్ బాగా పడిపోయింది. ఇటీవల శింబుకు సరైన సక్సెస్ లేదు.

  News10, Oct 2019, 8:10 AM IST

  మరో వివాదంలో నటుడు శింబు... ఆగిపోయిన షూటింగ్, నిర్మాత ఫిర్యాదు

   కన్నడ చిత్రమైన మఫ్టీ రీమేక్‌ చేస్తున్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. అందులో శింబు సక్రమంగా షూటింగ్‌కు రాలేదని, దీంతో చిత్ర నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు. 

 • Atharintiki Daredi

  ENTERTAINMENT28, Sep 2019, 2:23 PM IST

  'అత్తారింటికి దారేది' రీమేక్ తో భారీ లాస్.. లబోదిబో మంటున్న నిర్మాతలు!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం అత్తారింటికి దారేది. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా త్రివిక్రమ్ మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

   

 • శింబు : మన్మధ లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో శింబు తెలుగులో కూడా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం శింబుకు తెలుగు మార్కెట్ బాగా పడిపోయింది. ఇటీవల శింబుకు సరైన సక్సెస్ లేదు.

  ENTERTAINMENT1, Sep 2019, 10:20 AM IST

  శింబు చెత్త బిహేవియర్.. ఐదుగురు నిర్మాతలు కంప్లైంట్

  తమిళ స్టార్ హీరో శింబు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.  ఆయనపై వరస పెట్టి నిర్మాతలు కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన బిహేవియర్ ఏమీ బాగోలేదని, సినిమాలు చేస్తానని ఒప్పుకుని వాటిని మధ్యలోనే వదిలేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ విషయమై  ఇప్పటికి ఐదుగురు పెద్ద నిర్మాతలు కంప్లైంట్ చేసారు. ఈ నేపధ్యంలో  విచారణ ప్రారంభించినట్లు తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. 

 • hansika

  ENTERTAINMENT3, Jul 2019, 7:23 PM IST

  మళ్ళీ ప్రేమలో హన్సిక, శింబు.. వైరల్ అవుతున్న దర్శకుడి కామెంట్స్!

  ఆపిల్ బ్యూటీ హన్సిక, రొమాంటిక్ హీరో శింబు ఇద్దరూ మాజీ ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. కొన్నేళ్ల క్రితం ఈ  జంట పెళ్ళికి సిద్ధమయ్యారు కూడా. 

 • kuralarasan

  ENTERTAINMENT8, Mar 2019, 2:43 PM IST

  హీరో శింబు ఇంట పెళ్లి సందడి!

  కోలివుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తమిళ హీరో ఆర్య.. హీరోయిన్ సాయేషాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మరోపక్క విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇప్పుడు హీరో శింబు ఇంట్లో కూడా పెళ్లి సందడి మొదలైంది.

 • simbu

  ENTERTAINMENT2, Mar 2019, 11:06 AM IST

  హాట్ టాపిక్: హీరోయిన్ తో శింబు లిప్ లాక్!

  బిగ్ బాస్ బ్యూటీ ఓవియాకి కోలివుడ్ లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. రీసెంట్ గా ఆమె నటించిన '90ml' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు బోల్డ్ కంటెంట్ తో నిండి ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. 

 • pawan kalyan

  ENTERTAINMENT5, Feb 2019, 6:33 PM IST

  పవన్ బెస్ట్ సీన్ అంత చెత్తగానా?

  టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ను ఒక్కసారిగా మార్చేసిన చిత్రం అత్తారింటికి దారేది. త్రివిక్రమ్ టేకింగ్ కు తగ్గట్టుగా పవన్ నటించిన విధానం సినిమా విజయానికి అసలు కారణం. అయితే ఆ సినిమాను శింబు కోలీవుడ్ లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

 • simbu

  ENTERTAINMENT25, Jan 2019, 4:23 PM IST

  కటౌట్స్ కు పాలాభిషేకమా? హీరోపై పోలీస్ కేసు!

  తమిళనాడు మిల్క్ డీలర్స్ అశోషియేషన్ వాళ్లు చెన్నై పోలీస్ స్టేషన్ లో తమిళ హీరో శింబు పై కేసు పెట్టారు. నిన్నటి రోజు శింబు తనని కామెంట్ చేసిన వారికి కౌంటర్ గా ...తన కటౌట్స్ కు పాలాభిషేకం చేయమని పిలుపు ఇచ్చారు. ఆ విషయం ప్యాన్స్ వైరల్ చేసారు. 

 • Simbu

  ENTERTAINMENT23, Jan 2019, 9:29 AM IST

  నాకు పెద్ద కటౌట్లు పెట్టి, పాలాభిషేకం చేయండి..

  నా సినిమాలకు ఇంతవరకు చేయనంత హంగామా చేయండి, భారీ ప్లెక్సీలు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టండి, పాల ప్యాకెట్లతో కాదు పాల క్యాన్లతో పాలాభిషేకం చేయండి అంటూ తమిళ స్టార్ హీరో శింబు తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి వీడియో విడుదల చేయటం...ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. 

 • vishal

  ENTERTAINMENT9, Jan 2019, 1:09 PM IST

  శింబు వర్సెస్ విశాల్.. కోర్టులో ఫైట్!

  తమిళ నటుడు శింబు కోర్టుకెక్కి హీరో విశాల్ పై కేసు పెట్టడం ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు దగ్గరగా ఉండే శింబు 2017లో 'అన్భానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌' అనే సినిమాలో నటించాడు.