మహీంద్రా విలాసవంతమైన SUV స్కార్పియో , (Mahindra Scorpio 2022) తదుపరి తరం మోడల్ విడుదల కోసం ఆటో ప్రియులు మొత్తం వేచి చూస్తున్నారు. త్వరలో కంపెనీ దానిని విడుదల చేయబోతోంది. మహీంద్రా స్కార్పియోలో (Mahindra Scorpio 2022) కొత్త ఫీచర్ల గురించి కారు ప్రియుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొని ఉంది.