Sandeep Vanga  

(Search results - 32)
 • Ranbir Sandeep Vanga Animal teaser jsp

  EntertainmentJan 1, 2021, 8:15 AM IST

  'అర్జున్ రెడ్డి' డైరెక్ట‌ర్ నెక్ట్స్ ‘యానిమల్’ టీజర్

  ఏనిమల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి టీజర్ ని న్యూ ఇయిర్ శుభాకాంక్షలు తెలుపుతూ వదిలారు. ఈ టీజర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ టీజర్ లో ఎక్కడా ఎవరూ కనిపించరు. కేవలం వాయిస్ లతోనే మేనేజ్ చేసారు. మీరూ ఇక్కడ ఆ టీజర్ వీడియోని చూడవచ్చు.

 • Sandeep Vanga to announce his next film shortly

  EntertainmentAug 30, 2020, 9:30 AM IST

  కొత్త చిత్రం డిటేల్స్ రివీల్ ..ఆ ఒక్కటి దాచేసాడు

   తెలుగు పరిశ్రమ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరక్టర్ సందీప్ వంగ . అదే సినిమాని రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా అరుదైన సక్సెస్ అందుకున్నాడు. తెలుగులో కన్నా హిందీలోనే ఘన విజయం సాధించిందీ చిత్రం. 

 • director shiva nirvana planted the plants as part of the Green India Challenge
  Video Icon

  TelanganaAug 23, 2020, 5:13 PM IST

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన డైరెక్టర్ శివ నిర్వన

  ఎంపీ సంతోష్ కుమార్ గారు మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా  ఛాలెంజ్ లో భాగంగా నేను కూడా మూడు మొక్కలు నాటాను

 • I will post my home workout: Rajamouli

  EntertainmentApr 20, 2020, 8:26 AM IST

  రాజమౌళి వీడియో ఈ రోజే..ఎవరిని ట్యాగ్ చేస్తాడో

  ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి ‘బీ ద రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్‌ను ఏక్సెప్ట్ చేసారు. ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తానని మాట ఇచ్చారు. ఈ రోజు ఆ వీడియో రాబోతోంది. అందుకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 • Sandeep Vanga trying to impress Stylish Star Allu Arjun

  Entertainment NewsApr 15, 2020, 8:26 AM IST

  రణబీర్, మహేష్, ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథ అల్లు అర్జున్ చేతుల్లోకా..

  వెండితెరపై మాస్ మసాలా ఫార్ములా చిత్రాలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. అలాగని ప్రేక్షకులకు బోర్ కొట్టించేలా ప్రయోగాలు చేసిన కష్టమే. వైవిధ్యం ఉంటూనే, వినోదాన్ని కూడా జోడించాలి.. ప్రస్తుతం అలాంటి కథలకే ఆదరణ లభిస్తోంది.
 • Arjun Reddy Director Sandeep Vanga became father once again

  NewsFeb 27, 2020, 5:52 PM IST

  మరోసారి తండ్రైన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్!

  అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది.

 • prabhas new movie with arjun reddy director

  NewsDec 25, 2019, 4:18 PM IST

  ప్రభాస్ తో అర్జున్ రెడ్డి డైరెక్టర్.. నిజమేనా?

  అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమా బాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక లాభాల్ని అందించిన సినిమాగా నిలిచింది.

 • Sandeep Vanga Reddy called out by Vikramaditya Motwane for comment on Hyderabad rape case

  NewsDec 2, 2019, 4:29 PM IST

  హత్యాచార ఘటనపై దర్శకుడి కామెంట్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  మహిళలను హింసించే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' రెండు సినిమాలను రూపొందించిన దర్శకుడు 
  సందీప్ రెడ్డిపై మహిళావాదులు తీవ్ర విమర్శలు చేశారు.

 • tollywood directors who worked in hindi films

  NewsOct 16, 2019, 9:40 AM IST

  బాలీవుడ్ లో సత్తా చాటిన తెలుగు దర్శకులు

  తెలుగు చిత్రాలకు నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ సెట్టయింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేసిన కొంతమంది తెలుగు దర్శకులపై ఓ లుక్కేద్దాం పదండి. 

 • director sandeep reddy vanga responds on Nikhitha sharma murder

  ENTERTAINMENTOct 15, 2019, 7:39 PM IST

  అర్జున్ రెడ్డి చూసి ప్రేయసిని హత్య చేసిన టిక్ టాక్ స్టార్.. స్పందించిన సందీప్!

  అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్, ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం గురించి బాలీవుడ్ వాళ్ళు సైతం ఆరా తీశారు. 

 • Sandeep Vanga's second Hindi film announced

  NewsOct 10, 2019, 12:53 PM IST

  సందీప్ వంగా నెక్ట్స్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది!

  సందీప్ వంగా తదుపరి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ‘కబీర్ సింగ్’ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. 

 • arjun reddy director another movie in bollywood

  ENTERTAINMENTSep 13, 2019, 6:19 PM IST

  అర్జున్ రెడ్డి డైరెక్టర్.. మళ్ళీ బాలీవుడ్ లోనే?

  నెక్స్ట్ ఈ దర్శకుడు ఎలాంటి కథతో వస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. మహేష్ బాబుతో ఒక సినిమా సెట్టయ్యింది అని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై ఇంకా ఇరువురి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. 

 • arjun reddy director mother passed away

  ENTERTAINMENTAug 22, 2019, 11:02 AM IST

  అర్జున్ రెడ్డి దర్శకుడి ఇంట్లో విషాదం

   

  టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగ ఇంట్లో విషాదం నెలకొంది. అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డైరెక్టర్ మాతృమూర్తి వంగా సుజాత గురువారం తెల్లవారు జామున తుది శ్వాసను విడిచారు,

 • vikram hyappy about aditya varma output

  ENTERTAINMENTAug 8, 2019, 1:33 PM IST

  సిద్దమైన ఆదిత్య వర్మ.. విక్రమ్ హ్యాపీ!

  టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే, ఇక ఇప్పుడు ఆ కథ కోలీవుడ్ లో కూడా సిద్ధమైంది. విక్రమ్ తనయుడు  ధృవ్ నటించిన ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. 

   

 • sandeep vanga about mahesh project

  ENTERTAINMENTJul 11, 2019, 7:55 AM IST

  మహేష్ తో పక్కా.. అర్జున్ రెడ్డి డైరెక్టర్

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా మహేష్ మనసుకి మార్చుకున్నట్లు అలాగే సందీప్ వేరే హీరో కోసం వెతుకుతున్నట్లు కూడా రూమర్స్ వినిపించాయి.