Entertainment
స్టార్ హీరో అజిత్ 62వ సినిమా విడాముయర్చి. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు.
విడాముయర్చి మూవీలో అజిత్ జంటగా త్రిష నటించింది.
అజిత్ జంటగా త్రిష నటించడం ఇది 5వ సారి.
విడాముయర్చి లో అజిత్, త్రిష భార్యాభర్తలుగా నటించారు.
ఈసినిమాలో అజిత్ - త్రిష జంట రొమాన్స్ హైలైట్ అవ్వబోతోంది.
అజిత్ తో రొమాన్స్ లో త్రిష షాలినిని మించిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అజిత్ - త్రిష జంట రొమాంటిక్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
అజిత్ విడాముయర్చి చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.