Rishi Sunak Resign: బ్రిటన్ ఆర్థిక మంత్రి పనిచేసిన భారత సంతతి చెందిన రిషి సునక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి పదవీకి రాజీమానా చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాస్తూ.. ఆయన వర్కింగ్ స్టైల్‌పై ప్రశ్నలు సంధించారు.