ప్రస్తుతం ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది. ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఫోన్లే ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో తప్పకుండా రీఛార్జ్ చేయాల్సిందే. అయితే రీఛార్జ్‌ల విషయంలో కంపెనీలు ఫాలో అయ్యే ఓ ఆసక్తికరమైన లాజిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో రీఛార్జ్ చేయక తప్పదు. ఈ కారణంగానే యూజర్లు ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో పాటు మంచి బెనిఫిట్స్ ఉన్న ప్లాన్స్ కోసం వెతుకుతున్నారు. రియలన్స్ జియో అందిస్తున్న మూడు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్... టెలికాం రంగంలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరిది. బిఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్స్ కు ప్రైవేట్ సంస్థల వినియోగదారులు ఆకర్షితులు అవుతున్నారు. ఇలా బిఎస్ఎన్ఎల్ లో రూ.100 కు తక్కువ రీచార్జ్ ప్లాన్స్ వున్నాయి. అవేంటో చూద్దాం.
మీరు లాంగ్ వ్యాలిడిటీతో మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ రీఛార్జ్ ప్లాన్లు మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటాయి. ఈ ప్లాన్లతో మీరు ఇంటర్నెట్ కోసం డైలీ డేటా పరిమితితో పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా మీరు ప్లాన్లతో ప్రతిరోజూ మెసేజెస్ పంపడానికి SMS సౌకర్యం కూడా లభిస్తుంది.
ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నప్పుడు మీ డైలీ డేటా త్వరగా దాటితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జియో మీకు గొప్ప రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది, ఇందులో మీరు డైలీ డేటా పరిమితిని పొందుతారు.
కరోనా మహమ్మారి నుండి చాలా మంది ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో పాటు పిల్లల చదువులు కూడా ఆన్లైన్లోనే సాగుతున్నాయి. ఈ కారణంగా ఇంటర్నెట్ నేడు మన ప్రత్యేక అవసరంగా మారింది.
జియో ఉత్తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల గురించి మాట్లాడితే దీనిలో మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ఐటిటి ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను రూ. 599కే పొందుతారు. అంతేకాదు 100జిబి ఇంటర్నెట్, మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.