Hyderabad: మనీలాండరింగ్ కేసుతో పాటు వివిధ పోలీస్ స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఎదుర్కొంటున్నారు. అలాగే, బోనాల పండుగ సందర్భంగా అక్రమ ఆయుధాలతో ప్రయివేటు సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నందుకు హైదరాబాద్ లోని ఛత్రినాక పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.