‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ Prashanth Varma నుంచి కొత్త డైరెక్టర్ రాబోతున్నారంట... తీసినవి తక్కువ సినిమాలే అయినా.. ప్రస్తుతం టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.
‘హను-మాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ Prashanth Varma గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో సూపర్ విమెన్ సినిమాతో అలరించబోతున్నారని చెప్పారు. అందులో హీరోయిన్ గా నటించే ముద్దుగుమ్మ ఎవరనేది తాజాగా వెల్లడైంది.
‘హను-మాన్’తో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ Prashanth Varma బ్లాక్ బాస్టర్ ను అందుకున్నారు. ఇక నెక్ట్స్ HanuMan Movie సీక్వెల్ పై దృష్టి పెట్టారు. ఈ మూవీపై తాజాగా అప్డేట్ కూడా అందించారు.