Prakash Raj
(Search results - 77)EntertainmentDec 6, 2020, 10:09 AM IST
గర్బవతిగా సాయిపల్లవి.. లెస్బియన్‌గా అంజలి.. వైరల్ అవుతున్న ట్రైలర్
తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో సాయిపల్లవి గర్బవతిగా కనిపిస్తుంది. అంజలి, కల్కి కొచ్లిన్ లెస్బియన్‌గా కనిపిస్తున్నారు. గౌతమ్ మీనన్ ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు ఓ పాప ఉంది. ప్రకాష్ రాజ్.. సాయిపల్లవి తండ్రిగా విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు.
EntertainmentDec 2, 2020, 9:15 AM IST
పవన్ విషయమై ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్
ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌పై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆయన్ను తప్పు పడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా పేరున్న నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సైతం మండిపడ్డారు.
EntertainmentNov 29, 2020, 1:56 PM IST
తెలుగు వాడిగా ఉండు పవన్, నీకు భవిష్యత్ లేదు...మళ్ళీ విరుచుకుపడిన ప్రకాష్ రాజ్
పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఆరోపణల పర్వం కొనసాగుతుంది. తాజా ఇంటర్వ్యూలో మరోమారు పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. తెలుగువాడిగా ఉండు, ఇలా అయితే భవిష్యత్ లేదని హెచ్చరించారు.
EntertainmentNov 29, 2020, 8:15 AM IST
నాగబాబు గారు తమ్ముడి మీద మీ ప్రేమ అర్థమైంది...గారు అంటూనే కారం పూసిన ప్రకాష్ రాజ్
నాగబాబు మరియు ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరికిపై మరొకరు కౌంటర్లు వేసుకుంటూ వివాదాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. నాగబాబు వార్నింగ్ కి ప్రకాష్ రాజ్ సెటైర్ వేశారు.EntertainmentNov 28, 2020, 9:54 AM IST
పవన్ ఊసరవెల్లి...ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడు ప్రకాష్ రాజ్...నాగబాబు కౌంటర్
తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికలు నటుల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. నటుడు ప్రకాష్ రాజ్ నిన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ ని ఊసరవెల్లితో పోల్చగా...ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని నాగబాబు ప్రకాష్ రాజ్ ని హెచ్చరించారు.
EntertainmentNov 27, 2020, 1:59 PM IST
పవన్ ఊసరవెల్లి, నమ్మడానికి వీల్లేదు...ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణా రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం, వాడివేడిగా సాగుతుండగా నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక ఊసరవెల్లిగా వర్ణించారు.
NATIONALNov 3, 2020, 3:23 PM IST
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ గేమ్: రానా, తమన్నా, కోహ్లీలకు మద్రాస్ హైకోర్టు షాక్
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ లో వందలాది మంది డబ్బులు పోగొట్టుకొన్నారని పిటిషనర్ ఆరోపించారు. లాక్ డౌన్ సమయంలోనే సుమారు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని పిటిషనర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
EntertainmentOct 3, 2020, 8:04 PM IST
సోనూసూద్ దారిలో విలక్షణ నటుడు.. పేద విద్యార్థిని పాలిట ఆపద్బాంధవుడు
సోనూసూద్ మాదిరిగా తాను కూడా రియల్ హీరో అనిపించుకున్నారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఓ మట్టిలో మాణిక్యాన్ని ఉన్నత చదువులు చదివించేందుకు ముందుకు వచ్చారు.
EntertainmentSep 12, 2020, 3:49 PM IST
ఫైర్ బ్రాండ్ కంగనా పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ సెటైర్స్..!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై సవాళ్లు విసురుతున్న కంగనా రనౌత్ కి కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. దీనిని విపక్షాలతో పాటు శివసేన ప్రభుత్వం కూడా తప్పుబట్టింది. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కంగనా రనౌత్ పై సోషల్ మీడియా ద్వారా సటైర్లు వేశారు.
EntertainmentSep 8, 2020, 1:45 PM IST
జయప్రకాష్‌రెడ్డికి చిరు, మోహన్‌బాబు, పవన్, బాలకృష్ణ, రాజమౌళి సంతాపం..
కామెడీ విలన్‌గా తెలుగు ఆడియెన్స్ కి కితకితలు పెట్టించిన జయప్రకాష్ రెడ్డి మరణం చిత్ర పరిశ్రమకి తీరనిలోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి అనేక మంది సినీ తారలు స్పందిస్తూ జయప్రకాష్‌రెడ్డికి తీవ్ర సంతాపం తెలిపారు. తాజాగా చిరంజీవి, మోహన్‌బాబు, రాజమౌళి, బాలకృష్ణ, అల్లు అర్జున్ వంటి ప్రముఖలు సంతాపం తెలిపారు.
EntertainmentAug 31, 2020, 9:37 AM IST
కెజిఎఫ్ 2లో ప్రకాష్ రాజ్ పాత్రపై ప్రశాంత్ నీల్ క్లారిటీ
యష్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ బయటికి రాగా అందులో ప్రకాష్ రాజ్ కనిపించడం ఆసక్తి రేపింది. ప్రకాష్ రాజ్ పాత్రపై అనేక ఊహాగానాలు ప్రచారం అవుతుండగా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.
EntertainmentAug 27, 2020, 12:37 PM IST
సుహాసిని, త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్‌లకు తనికెళ్ల భరణి ఛాలెంజ్ (వీడియో)
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన తనికెళ్ళ భరణి.. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుహాసిని మణిరత్నం , డైరెక్టర్ త్రివిక్రమ్ , సినీ నటులు నాజర్ , ప్రకాష్ రాజ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు.
EntertainmentAug 26, 2020, 1:29 PM IST
కెజిఫ్ 2లో ప్రకాష్ రాజ్...అనంత్ నాగ్ పాత్ర కోసమేనా?
దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉన్న కెజిఎఫ్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. షూటింగ్ సెట్స్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ నటుడు ప్రకాష్ కి సీన్ వివరిస్తున్న ఫోటో బయటికి రావడం జరిగింది. ఆ ఫోటో చూసిన తరువాత ప్రకాష్ రాజ్ పాత్రపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
EntertainmentJul 29, 2020, 10:06 AM IST
ఆర్జీవీ `పవర్ స్టార్` సినిమా చేస్తే తప్పేంటి: ప్రకాష్ రాజ్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుసగా వివాదాస్పద చిత్రాలతో హల్చల్ చేస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో దర్శక నిర్మాతలంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమాపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
EntertainmentJul 26, 2020, 2:39 PM IST
సాయి పల్లవి డిజిటల్ ఎంట్రీ.. మణిరత్నం దర్శకత్వంలో!
మణిరత్నం, నెట్‌ఫ్లిక్స్‌లు సంయుక్తంగా నవరస పేరుతో తొమ్మిది ఎపిసోడ్స్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో దర్శకుడు రూపొందించనున్నారు. ఇందులో పరువు హత్యల నేపథ్యంలో ఓ ఎపిసోడ్ రూపొందనుంది. ఈ ఎపిసోడ్‌కు అసురన్ ఫేం వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నాడు.