నందమూరి నటసింహం బాలయ్య చిత్రం ‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) బ్లాక్ శారీలో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. నడుము అందాలు చూపిస్తూ మతిపోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్ రచ్చ చేస్తుంది. బ్లాక్ ట్రెండీ వేర్ ధరించి కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ హాట్ లుక్లో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది.
‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ట్రెడిషినల్ అవుట్ ఫిట్ లో ఆకర్షిస్తోంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాగ్య లేటెస్ట్ ఫొటోషూట్ లో పాల్గొంది. వాటికి సంబంధించిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) మహాశివరాత్రి సందర్భంగా సద్గురు జగదీష్ వాసుదేవ్ ను కలిసింది. ఆయన ఆశీర్వాదం తీసుకున్న ప్రాగ్యా ఎంతో సంతోష పడుతోంది. తాజాగా ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.