Panchangam  

(Search results - 8)
 • <p>ugadi panchangam</p>

  SpiritualApr 13, 2021, 3:07 PM IST

  2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం పంచాంగం

  శ్రీ ప్లవ నామ సంవత్సరం  13-ఏప్రిల్-2021 న ప్రారంభమై  01-ఏప్రిల్-2022 న ముగుస్తుంది.

 • Plava nama samvathsaram ugadi panchanga Saravanam: meena rashi, pisces
  Video Icon

  AstrologyApr 12, 2021, 5:03 PM IST

  ప్లవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు: మీన రాశి

  ప్లవ నమ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మీన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిశాస్త్ర పండితుడు శ్రీ ఎం ఎన్ ఆచార్య గారు ఈ ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణంలో వినిపిస్తారు.

 • Plava nama samvathsaram ugadi panchanga Saravanam: Makara rasi, Capricorn.
  Video Icon

  AstrologyApr 12, 2021, 12:24 PM IST

  ప్లవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు: మకర రాశి

  ప్లవ నమ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి  ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిశాస్త్ర పండితుడు శ్రీ ఎం ఎన్ ఆచార్య గారు ఈ ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణంలో వినిపిస్తారు.

 • undefined

  AstrologyJun 5, 2020, 2:29 PM IST

  ఆచార సాంప్రదాయలలో దుర్ముహూర్తం ఏమిటీ ,ఎలా ఏర్పడుతుంది

   అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దిన ప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు.

 • panchangam

  TelanganaMar 25, 2020, 11:06 AM IST

  హరీష్ రావుకు చిక్కులు: పంచాంగ పఠనం చేసిన జ్యోతిష్కుడు

  ఉగాదిని పురస్కరించుకొని హైద్రాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం నాడు పంచాంగ శ్రవణం నిర్వహించారు.  ఈ ఏడాది రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సంతోష్ కుమార్ శాస్త్రి సూచించారు.

   

 • undefined

  Andhra PradeshMar 25, 2020, 10:35 AM IST

  సెప్టెంబర్ తర్వాత ఏపీ ఆర్ధికంగా బలోపేతం: జ్యోతిష్య పండితుడు

  ఉగాదిని పురస్కరించుకొని విజయవాడ కనకదుర్గ దేవాలయంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు దేవాదాయశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   

 • Ugadi2020 : Sarvari namasamvatsara PanchangaSravanam by Dr. Sagi kamalakara Sharma, Astrology
  Video Icon

  AstrologyMar 25, 2020, 10:15 AM IST

  ఉగాది 2020: శార్వరి నామ సంవత్సరంలో వెలుగునీడలు

  శార్వరీ అంటే చీకటి. నిశి రూపంలో, రాత్రి రూపంలో కనిపించే దుర్గ అని అర్థం. 

 • horoscope

  AstrologyMar 24, 2020, 10:17 AM IST

  ఉగాది: శార్వరి అంటే కటిక చీకటి, అందుకు తగ్గట్లుగానే...

  దేశ గోచారంలో భారతదేశం మకరరాశిలోకి  వస్తుంది అధిపతి శని అవుతాడు. శ్రీ శార్వరి నామ సంవత్సరములో వర్షలగ్నం:- చైత్రశుద్ధ పాడ్యమి ప్రారంభము కర్కాటకలగ్నంలో ప్రవేశము జరిగినది. లగ్నాదిగా  6వ స్థానమున గురువు, కేతువులు, 7వ స్థానమున కుజుడు శని, 8వ స్థానమున బుధుడు, 9వ స్థానమున రవి, చంద్రులు, 10వ స్థానమున శుక్రుడు, 12వ స్థానమున రాహువు సంచరించుచున్నారు.